Become Job Ready with CollegeDekho Assured Program. Learn More
ఏపీ లాసెట్ (AP LAWCET 2023): ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET 2023)) భారతదేశంలో అత్యంత జనాదరణ పొందిన లా ఎంట్రన్స్ ఎగ్జామ్. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ, అనంతపురం నిర్వహించే ఏపీ లాసెట్ టాప్ స్టేట్ లెవల్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో ఒకటిగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని లా కాలేజీల్లో అడ్మిషన్ పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ లాసెట్ (AP LAWCET 2023) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
AP LAWCET participating colleges అధిక సంఖ్యలో ఉన్నందున, పరీక్షలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పరీక్ష రాసేవారు ఉన్నారు. AP LAWCET స్కోర్‌ని అంగీకరించే లా కాలేజీలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షలో మంచి స్కోర్‌ని సాధించి, గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆర్టికల్లో AP LAWCET అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి అవసరమైన పత్రాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను అందించడం జరిగింది. ఏపీ లాసెట్ 2023కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది.
ఏపీ లాసెట్ 2023 గురించి ప్రాథమిక విషరాలు, ప్రధాన అంశాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
విశేషాలు | డీటైల్స్ |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చట్టం ఎంట్రన్స్ టెస్ట్ |
చిన్న పేరు | AP లాసెట్ |
కండక్టింగ్ బాడీ | ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం |
పరీక్ష స్థాయి | రాష్ట్ర స్థాయి |
పరీక్ష రకం | అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ |
అందించే కోర్సులు |
|
అప్లికేషన్ మోడ్ | ఆన్ లైన్ ద్వారా మాత్రమే |
దరఖాస్తు రుసుము | 900 (OC), 850 (BC), 800 (SC/ST) [తాత్కాలికంగా] |
ఏపీ లాసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువన టేబుల్లో అందించడం జరిగింది.
ఏపీ లాసెట్ 2023 ఈవెంట్‌లు |
తేదీలు |
ఏపీ లాసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం |
మార్చి 23 |
ఏపీ లాసెట్ నమోదు ముగుస్తుంది |
ఏప్రిల్ 22, 2023 |
ఆలస్య రుసుము రూ.500లతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 29, 2023 |
ఆలస్య రుసుము రూ.1000లతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | మే 5, 2023 |
ఆలస్య రుసుము రూ.2000లతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | మే 9, 2023 |
ఏపీ లాసెట్ హాల్ టికెట్ విడుదల |
మే 15, 2023 |
AP లాసెట్ పరీక్ష తేదీ |
మే 20, 2023 |
ఏపీ లాసెట్ 2023 ఎంట్రన్స్ టెస్ట్ అర్హత శాతం మార్కులు 35%. ర్యాంక్ పొందడానికి ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులు ఉండదు. దయచేసి దిగువ అర్హత ప్రమాణాలని చెక్ చేయండి.
అర్హత |
3 సంవత్సరాల LL.B |
5 సంవత్సరాల LL.B |
OC దరఖాస్తుదారులు |
కనీసం 45% మార్కులతో డిగ్రీ/PG |
10 + 2 కనిష్టంగా 45% మార్కులు |
BC దరఖాస్తుదారులు |
కనీసం 42% మార్కులు తో డిగ్రీ/PG |
10 + 2 కనిష్టంగా 42% మార్కులు |
SC/ST దరఖాస్తుదారులు |
కనీసం 40% మార్కులు తో డిగ్రీ/PG |
10 + 2 కనిష్టంగా 40% మార్కులు |
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయడానికి మీకు అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో కొన్నింటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది, మరికొన్ని దరఖాస్తు ఫార్మ్‌ని పూరించడానికి సూ
ఏపీ లాసెట్ 2023 ( AP LAWCET 2023) : ఏపీ లాసెట్ 2023 పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) నిర్వహిస్తుంది. ఏపీ లాసెట్ 2023 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు 3 సంవత్సరాల ఎల్.ఎల్.బీ లేదా 5 సంవత్సరాల ఎల్.ఎల్.బీ కోర్సులో జాయిన్ అవ్వవచ్చు. ఎల్.ఎల్.బీ లో సీటు పొందాలి అంటే విద్యార్థులు ఖచ్చితంగా లాసెట్ 2023 కటాఫ్ మార్కులను సాధించాలి. లాసెట్ ( AP LAWCET 2023)లో విద్యార్థులు సాధించిన స్కోరు ఆధారంగా మాత్రమే వారికి అడ్మిషన్ దొరుకుతుంది. ఏపీ లాసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ 2023 కటాఫ్ ను APSCHE నిర్ణయిస్తుంది. ఏపీ న్యాయ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కటాఫ్ మార్కులను సాధించాలి లేనిచో వారికి అడ్మిషన్ దొరకదు. కాబట్టి విద్యార్థులు ఏపీ లాసెట్ పరీక్ష కోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఏపీ లాసెట్ కటాఫ్ మార్కులు వివిధ అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. అవి ఏంటంటే కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య, దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మరియు రిజర్వేషన్. ఏపీ లాసెట్ 2023( AP LAWCET 2023) లో విద్యార్థులు ఎంత స్కోరు సాధిస్తే వారికి కళాశాల లో సీటు లభిస్తుంది అనే విషయం ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
1. పరీక్షకు హాజరైన వారి సంఖ్య
ఏపీ లాసెట్ 2023 పరీక్షకు హాజరైన వారి సంఖ్య లాసెట్ కటాఫ్‌ను ప్రభావితం చేస్తుంది. లాసెట్ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి పరీక్షకు ఎక్కువ మంది విద్యార్థులు హాజరు అయితే వారి మధ్య పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.
2. విద్యార్థుల పెర్ఫార్మెన్స్
ఏపీ లాసెట్ 2023లో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష బాగా రాస్తే కటాఫ్ స్కోరు కూడా పెరుగుతుంది.
3. పరీక్ష క్లిష్టత స్థాయి
ఏపీ లాసెట్ పరీక్ష క్లిష్టత స్థాయి ను బట్టి కూడా మంచి స్కోరు ఎంత అనేది నిర్ణనించ వచ్చు. పరీక్ష బాగా కష్టంగా ఉంటే మంచి మార్కుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఒకవేళ పరీక్ష సులభంగా ఉంటే మాత్రం మంచి మార్కుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
4. విద్యార్థుల కేటగిరీ
ఏపీ లాసెట్ 2023 పరీక్ష రాసే విద్యార్థులు రిజర్వడ్, అన్ రిజర్వడ్ కేటగిరీ కింద విభజిస్తారు. రెండు కేటగిరీల విద్యార్థులకు వేర్వేరుగా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తారు. రిజర్వ్ కేటగిరీ విద్యార్థుల కటాఫ్ మార్కులు కొంచెం తక్కువగా ఉంటాయి . దాంతో వారికి అవసరమైన మంచి మార్కులు కూడా తక్కువగానే ఉంటాయి.
5. సీట్ల సంఖ్య
ఏపీ లాసెట్ 2023 కు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ను బట్టి కూడా కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు.
6. విద్యార్థుల కళాశాల, కోర్సు ప్రాధాన్యత
ఏపీ లాసెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులు ఎంచుకునే కళాశాల, ఆ కళాశాల సీట్ల సంఖ్యను బట్టి కూడా మంచి స్కోరు ఎంత అనేది తెలుస్తుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే కాలేజీని ఎంచుకున్నట్టు అయితే వారిలో మెరిట్ విద్యార్థులకు ముందుగా ఆ కళాశాలలో సీటు కేటాయించబడుతుంది.
7. విద్యార్థి జెండర్
ఏపీ లాసెట్ 2023 అడ్మిషన్ స్తీ, పురుషులకు ఒక డైనమిక్ నిష్పత్తిలో కేటాయిస్తారు. కాబట్టి ఈ అంశం కూడా కటాఫ్ నిర్ణయించడంలో ముఖ్యమైనది.
ఏపీ లాసెట్ 2023 పరీక్ష స్కోరు ఆధారంగా విద్యార్థులు లా కళాశాలల్లో అడ్మిషన్ పొందుతారు. విద్యార్థుల కేటగిరీ ప్రకారంగా అర్హత మార్కులు, అర్హత మార్కుల శాతం క్రింది టేబుల్లో తెలుసుకోవచ్చు.
కేటగిరీ |
అర్హత మార్కులు |
అర్హత శాతం |
జనరల్/అన్ రిజర్వ్డ్ |
42/120 |
35% |
SC/ ST |
కనీస అర్హత మార్కులు / శాతం లేదు |
ఏపీ లాసెట్ 2023 ( AP LAWCET 2023)పరీక్ష మొత్తం 120 మార్కులకు నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
విద్యార్థులు క్రింద ఉన్న పట్టిక నుండి ఏపీ లాసెట్ 2
ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (AP LAWCET 2022 Application Form Correction): ఏపీ లాసెట్ 2023కు అప్లై చేసుకునే క్రమంలో అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైన పొరపాట్లు జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీ లాసెట్ 2023కు దరఖాస్తుకు చివరి తేదీ ముగిసిన తర్వాత ఏపీ లాసెట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో యాక్టివేట్ అవుతుంది. కరెక్షన్ విండో ద్వారా అప్లికేషన్‌లో జరిగిన పొరపాట్లను, తప్పులను (AP LAWCET 2022 Application Form Correction) సరిదిద్దుకోవచ్చు. AP LAWCET 2023 అప్లికేషన్ కరెక్షన్ విధానం గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ లాసెట్ లేదా ఆంధ్రప్రదేశ్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ state-level law exam. ఈ పరీక్షని APSCHE, హైదరాబాద్ తరపున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. లాసెట్ 2023 ఎగ్జామ్ ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఏపీ లాసెట్ సంవత్సరానికి ఒకసారి నిర్వహించబడుతుంది. పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. అభ్యర్థులు తప్పు లేదా అసంపూర్ణ సమాచారాన్ని పూరించిన పక్షంలో తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటికే లాసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది.
AP LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని అభ్యర్థులు ఈ దిగువున అందజేసిన టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన ఈవెంట్స్ |
తేదీలు |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం |
తెలియాల్సి ఉంది |
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ |
తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ కరెక్షన్ ప్రారంభం |
తెలియాల్సి ఉంది |
అప్లికేషన్ కరెక్షన్ ముగిసే తేదీ |
తెలియాల్సి ఉంది |
AP LAWCET 2023 హాల్ టికెట్ |
తెలియాల్సి ఉంది |
AP LAWCET 2023 పరీక్ష |
తెలియాల్సి ఉంది |
అభ్యర్థి స్వయంగా పొరపాట్లను కరెక్ట్ చేసుకోగలిగే కేటగిరీలు, కరెక్షన్ కోసం అభ్యర్థులు రిక్వెస్ట్ చేయాల్సిన ఫీల్డ్‌ల గురించి ఈ ఆర్టికల్లో పూర్తిస్థాయిలో తెలియజేయడం జరిగింది.
కేటగిరి 1లో భాగంగా కరెక్షన్ కోసం అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా ఏపీ లాసెట్ 2023 కన్వీనర్‌కి రాతపూర్వకంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అభ్యర్థనను పంపించేటప్పుడు అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లను, డాక్యుమెంట్లను స్కాన్ చేసి జోడించాలి. దీంతోపాటు పేమంట్ ఐడీ, మొబైల్ నెంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ/డిప్లొమా), పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను పేర్కొనాలి. కేటగిరి 1 కిందకు వచ్చే ఫీల్డ్‌లు ఈ దిగువన ఇవ్వడం జరిగింది.
కరెక్షన్/సమస్య |
అవసరమైన పత్రాలు |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శాఖ మార్పు |
క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ (డిగ్రీ/డిప్లొమా) |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అభ్యర్థి పేరు |
SSC మార్క్ మెమో |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తండ్రి పేరు |
SSC మార్క్ మెమో |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
DOB (తేదీ SSC ప్రకారం లేదా దాని సమానమైనది) |
SSC మార్క్ మెమో |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సంతకం |
స్కాన్ చేసిన సంతకం |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఫోటోగ్రాఫ్ |
JPEG ఆకృతిలో సరైన ఫోటోగ్రాఫ్ |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్వాలిఫైయింగ్ హాల్ నెంబర్ టికెట్ (డిగ్రీ/డిప్లొమా)< ![]() March 23, 2023 0:52 PM AP LAWCET 2023 Preparation Tips: ఏపీ లాసెట్ 2023 ముఖ్యమైన అంశాలు, ప్రిపరేషన్ టిప్స్లాసెట్ 2023 ప్రిపరేషన్ టిప్స్ (LAWCET 2023 Preparation Tips): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్ 2023 ఎగ్జామ్ మే 20వ తేదీన జరగనుంది. లాసెట్ 2023 రాష్ట్రస్థాయి పరీక్ష. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో ప్రవేశాల కోసం AP LAWCET సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఏపీ లాసెట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో 16 వేర్వేరు ప్రదేశాలలో జరుగుతుంది. ఈ పరీక్షలో 35 శాతం మార్కులు పొంది అర్హత సాధించిన అభ్యర్థులు రూ.750 ఫీజుతో ఏపీ లాసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనగలరు. ఈ లాసెట్ కంప్యూటర్-ఆధారిత పరీక్ష. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనుకునే అభ్యర్థులు ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించాలి. లాసెట్ 2023లో మంచి స్కోర్ సాధించేందుకు ఈ ఆర్టికల్లో మంచి టిప్స్‌ని (LAWCET 2023 Preparation Tips) అందించడం జరిగింది. ఏపీ లాసెట్ 2023కు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. అర్హతల గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ లాసెట్ 2023 ముఖ్యాంశాలు (AP LAWCET 2022 Highlights)ఏపీ లాసెట్ 2023 గురించి పూర్తి వివరాలు, పరీక్ష వ్యవధి, ఆర్గనైజింగ్ బాడీ, మొత్తం ప్రశ్నల సంఖ్య, మొత్తం మార్కులు వంటి పరీక్షకు సంబంధించిన అన్ని కీలకమైన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. AP LAWCET 2023 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ఈ దిగువ పట్టికలో ఉన్న డేటాను పరిశీలించవచ్చు. ఈ డేటా పరీక్షలో విజయం సాధించడానికి మెరుగైన స్టడీ ప్లాన్‌ని సిద్ధం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
ఏపీ లాసెట్ 2023 పరీక్షా సరళి, మార్కులు (AP LAWCET 2022 Exam Pattern and Marks Distribution)AP LAWCET 2023 exam pattern, మార్కులు పంపిణీ గురించి తెలుసుకోవడానికి ఈ దిగువున తెలియజేసిన పాయింట్‌లను చూడండి.
![]() March 23, 2023 0:51 PM How to Crack AP LAWCET 2023: మొదటి ప్రయత్నంలోనే ఏపీ లాసెట్ 2023లో మంచి స్కోర్ సాధించడం ఎలా?ఏపీ లాసెట్ 2023లో మంచి ర్యాంకు ఎలా సాధించవచ్చు? (How to Crack AP LAWCET 2023): ఏపీ లాసెట్‌ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించే state-level law entrance examination. వివిధ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్‌ని నిర్వహించడం జరుగుతుంది. మూడేళ్లు, ఐదు సంవత్సరాల LL.B కోర్సులు LL.B (ఆనర్స్), B.Com LL.B, B.A. LL.B, BBA LL.B మొదలైన వాటికి అడ్మిషన్ల కోసం లాసెట్ నిర్వహించబడుతుంది. ఏపీ లాసెట్ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ లా కాలేజీల్లో జాయిన్ అవ్వొచ్చు. ప్రతి సంవత్సరం AP LAWCET ఆంధ్రప్రదేశ్‌లోని 16 కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. లాసెట్ 2023లో ఒకే ప్రయత్నంలో పాస్ అయి మంచి స్కోర్ ఎలా సాధించవచ్చో (How to Crack AP LAWCET 2023) ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. ఏపీ లాసెట్ 2023 ముఖ్యాంశాలు (AP LAWCET 2022 Highlights)ఈ దిగువ ఇవ్వబడిన టేబుల్‌లోొ ఏపీ లాసెట్ 2023 (AP LAWCET 2023) ఎంట్రన్స్ పరీక్ష కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను కవర్ చేయడం జరిగింది.
ఏపీ లాసెట్ 2023 సిలబస్ (AP LAWCET 2022 Syllabus)దిగువ ఇవ్వబడిన టేబుల్ AP LAWCET 2022 ఎంట్రన్స్ పరీక్షలోని ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను జాబితా చేస్తుంది. అభ్యర్థులు పరీక్షలో బాగా రాణించాలంటే AP LAWCET 2022 యొక్క మొత్తం సిలబస్తో బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి.
|