
AP 10వ తరగతి తెలుగు పరీక్ష ( AP SSC Class 10 Telugu Exam) : ఏపీ పదో తరగతి పరీక్షలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే విద్యార్థులు ప్రిపరేషన్‌లో ఉండి ఉంటారు. తమ ప్రిపరేషన్ ప్లానింగ్‌లో మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం కూడా అవసరం. ఇప్పటికే మునుపటి పదో తరగతి పరీక్షల పేపర్లతో విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఇక్కడ విద్యార్థుల కోసం తెలుగు మోడల్ పరీక్ష సరళి ఎలా ఉండబోతుందో బ్లూ ప్రింట్‌తో సహా అందించాం. విద్యార్థులు మార్కులను ఎక్కువగా స్కోర్ చేసుకునే అవకాశం తెలుగు పరీక్షలో ఉంటుంది. ఎంత బాగా చదివితే అంత బాగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ మేరకు తెలుగు మోడల్ పేపర్ బ్లూ ప్రింట్ సాయంతో ఛాప్టర్లు వారీగా తెలుగులో ఎన్ని మార్కులకు ఎన్ని ప్రశ్నలు వస్తాయనేవి వివరంగా అందించాం.
AP SSC తెలుగు ఛాప్టర్ల వారీగా వెయిటేజ్ మార్కులు 2026 (AP SSC Class 10 Telugu Chapter-Wise Weightage Marks 2026)
AP SSC తెలుగు వెయిటేజ్ 2026 ను దిగువున ఉన్న పట్టిక హైలైట్ చేస్తుంది.
అధ్యాయం నెంబర్ | అధ్యాయం పేరు | వెయిటేజ్ మార్కులు |
|---|---|---|
1. | పద్యభాగం | 20 మార్కులు |
2 | గద్యభాగం | 20 మార్కులు |
3 | ఉపవాచకం | 20 మార్కులు |
4 | పద్య, గద్య పాఠ్యాంశాల నుంచి సృజతనాత్మక ప్రశ్న | 08 మార్కులు |
5 | భాషాంశాలు | 32 మార్కులు |
మొత్తం | 100 మార్కులు | |
AP SSC బయాలజీ ప్రశ్నాపత్రం బ్లూప్రింట్ 2026 (AP SSC Class 10 Biology Question Paper Blueprint 2026)
AP SSC బయాలజీ ప్రశ్నాపత్రం బ్లూప్రింట్ 2026ను పొందడానికి ఈ దిగువున ఇచ్చిన పట్టికలో ఇక్కడ చూడండి.
క్రమ సంఖ్య | పాఠ్యాంశాలు | మార్కులు | శాతం |
|---|---|---|---|
1 | పద్యభాగం | 20 | 20 |
2. | గద్యభాగం | 20 | 20 |
3. | ఉపవాచకం | 20 | 20 |
4. | పద్య, గద్య పాఠ్యాంశాల నుంచి సృజనాత్మక ప్రశ్న | 08 | 8 |
5. | భాషాంశాలు | 32 | 32 |
మొత్తం | 100 | 100 శాతం |
III. ప్రశ్నానురూప పట్టిక..
సంఖ్య | ప్రశ్నరూపం | ప్రశ్నల సంఖ్య | మార్కులు | మొత్తం మార్కులు | శాతం |
|---|---|---|---|---|---|
1. | వ్యాసరూప ప్రశ్నలు | 07 | 08 | 56 | 56 శాతం |
2. | లఘు ప్రశ్నలు | 03 | 04 | 12 | 12 శాతం |
3. | అతి లఘు ప్రశ్నలు | 09 | 02 | 18 | 18 శాతం |
4. | లక్ష్యాత్మక ప్రశ్నలు | 14 | 01 | 14 | 14 శాతం |
మొత్తం | 33 | 100 | 100 శాతం |
AP SSC బయాలజీ ప్రశ్నాపత్రం 2026లో ఆబ్జెక్టివ్ రకాలు, చిన్న సమాధానాలు, దీర్ఘ వివరణాత్మక సమాధాన ప్రశ్నలు, రేఖాచిత్రం ఆధారిత ప్రశ్నలు, హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్, సెల్ బయాలజీ, ఎన్విరాన్‌మెంట్ & ఎకాలజీ వంటి యూనిట్లపై అప్లికేషన్ ఆధారిత కేస్ ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులకు కొన్ని ఆప్షన్లు ఇవ్వడానికి అన్ని విభాగాలలో అంతర్గత ఎంపిక కూడా ఇవ్వబడుతుంది.
పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలంటే విద్యార్థులు పూర్తి అధికారిక AP బయాలజీ పుస్తకం, ప్రాక్టీస్ లేబుల్డ్ డయాగ్రామ్స్, రివైజ్ ఎండ్ ఆఫ్ చాప్టర్ ప్రశ్నలు, సాల్వ్ పాస్ట్ ఇయర్ పేపర్స్, శాంపిల్ పేపర్లు చదవాలి. ఈ మెటీరియల్స్ మెరుగైన భావనాత్మకత, మెరుగైన శాస్త్రీయ ఆలోచన, సవరించిన బ్లూప్రింట్ ప్రకారం క్రమబద్ధమైన పద్ధతిలో సాధనను ప్రోత్సహిస్తాయి.
AP 10వ తరగతి తెలుగు పరీక్ష 2025 మోడల్ పేపర్, బ్లూ ప్రింట్
AP 10వ తరగతి తెలుగు పరీక్ష 2025, బ్లూ ప్రింట్ లింక్ ఈ దిగువున అందించాం. ఈ లింక్‌పైక్లిక్ చేసి విద్యార్థులు బ్లూ ప్రింట్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP 10వ తరగతి తెలుగు పరీక్ష 2025 మోడల్ పేపర్, బ్లూ ప్రింట్ PDF |
|---|
ఇతర సబ్జెక్టులకు AP SSC వెయిటేజ్ 2026















సిమిలర్ ఆర్టికల్స్
వివాదంలో UGC ACT 2026, కొత్త నిబంధనలపై నిరసలు
రిపబ్లిక్ డే స్పీచ్ తెలుగులో (Republic Day Speech in Telugu)
విద్యార్థుల కోసం తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu)
AP NMMS ఆన్సర్ కీ 2025-26 విడుదల తేదీ, PDF డౌన్‌లోడ్ లింక్స్
TG TET హాల్ టికెట్ 2026 డౌన్‌లోడ్ లింక్, సబ్జెక్టుల వైజుగా పరీక్ష షెడ్యూల్
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)