TG TET టాపర్స్ లిస్ట్ 2026 పేపర్ 1, 2 : జిల్లాల వారీగా టాప్‌లో నిలిచిన అభ్యర్థుల వీళ్లే

Rudra Veni

Updated On: February 11, 2026 03:38 PM

అభ్యర్థులు TG TET ఫలితాలు వచ్చేశాయ్. టాపర్ల వివరాలు అధికారికంగా విడుదలకాదు. అయితే అభ్యర్థుల నుంచి సేకరించిన ఫలితాలు, స్కోర్ కార్డుల బట్టి ఇక్కడ జిల్లాలు వారిగా వారి పొందిన మార్కులు, వారి పేర్లను ఇక్కడ అందించాం. 

 
TG TET టాపర్స్ లిస్ట్ 2026 పేపర్ 1, 2 : జిల్లాల వారీగా టాప్‌లో నిలిచిన అభ్యర్థుల వీళ్లే

TG TET 2026 టాపర్ల లిస్ట్ (TG Toppers List 2026) : TG TET 2026 ఫలితాలకు సంబంధించిన లింక్ వెబ్‌సైట్‌లో యాక్టివ్‌గా ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ TG TET అధికారిక టాపర్ లిస్ట్‌ను విడుదల చేయలేదు. అయితే అభ్యర్థుల నుంచి నేరుగా సేకరించిన ఫలితాలు, స్కోర్ కార్డుల బట్టి ఇక్కడ జిల్లాలు వారిగా వారి పొందిన మార్కులు, వారి పేర్లను అందించాం. వారి స్కోర్ కార్డులను పరిశీలించిన తర్వాత వారి వివరాలను ఇక్కడ అందించే ప్రయత్నం చేశాం. ఇక్కడ మా నిపుణులు 90 మార్కులకు (150 లో) 90 కంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థుల జాబితాను వారి జిల్లాలతో పాటు అందిస్తారు.

TG TET 2026 లో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను వారి విజయాలను మాతో పంచుకోవాలని మా నిపుణులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షలో రాణించినట్లయితే, వారు మా గౌరవనీయమైన టాపర్ల జాబితాలో కనిపించడానికి ఈ Google ఫార్మ్ ద్వారా వారి పేర్లను సబ్మిట్ చేయవచ్చు. అదనంగా TG TET 2026 పరీక్షకు అర్హత సాధించడం వలన అభ్యర్థులు TS DSC (జిల్లా ఎంపిక కమిటీ) పరీక్షకు హాజరు కావడానికి అర్హులవుతారని, ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిఫలదాయకమైన బోధనా వృత్తికి మార్గం సుగమం చేస్తుందని గమనించడం చాలా ముఖ్యం.


లేటెస్ట్: మరో TG TET 2026 నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? అంచనా తేదీ

మీరు TET TET 2025లో 90+ కంటే ఎక్కువ మార్కులు సాధించారా? మీ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి , మేము మీ పేర్లు, మార్కులు, జిల్లాలను ఇక్కడ జోడిస్తాము. అభ్యర్థులు గుర్తుంచుకోండి, Google ఫార్మ్ మీ వ్యక్తిగత వివరాలను తీసుకోదు.

TG TET ఫలితం 2026 ముఖ్యాంశాలు (TG TET Result 2026 Highlights)

TG TET ఫలితం 2026 ప్రధాన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి -

వివరాలు

సంఖ్య

హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

1,91,181

పేపర్ 1 కి హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

71,198

పేపర్ 2 గణితం & సైన్స్ కు హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

69,861

పేపర్ 2 సోషల్ స్టడీస్ కు హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య

54,122

అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య

1,00,270

అర్హత శాతం

51.37%

పేపర్ 1 ఉత్తీర్ణత శాతం

72%

పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ ఉత్తీర్ణత శాతం

42.37%

పేపర్ 2 సోషల్ ఉత్తీర్ణత శాతం

35.86%

TG TET పేపర్ 1 టాపర్స్ జాబితా 2025 (TS TET Paper 1 Toppers List 2025)

TS TET 2025 పేపర్ 1 లో టాపర్స్ పేరును క్రింద ఉన్న పట్టికలో చూడవచ్చు. ఇక్కడ జాబితా చేయబడటానికి మీరు పైన ఉన్న ఫారమ్ ద్వారా మీ పేర్లను పంచుకోవచ్చు.

టాపర్ పేరు

పొందిన మార్కులు

జిల్లా

K. అభిషారిక

101

రంగారెడ్డిజిల్లా

S.నిరోషా

93

వనపర్తి
సఫియా బేగం 111

కరీంనగర్

TS TET పేపర్ 2 టాపర్స్ జాబితా 2025 (TS TET Paper 2 Toppers List 2025)

TS TET పేపర్ 2 టాపర్స్ జాబితా 2026ని ఇక్కడ చూడండి. టాపర్స్ జాబితా అధికారికం కాదు. పైన ఉన్న అప్లికేషన్ ద్వారా మాత్రమే వివరాలు పొందబడతాయి. అయితే, వివరాలు ధ్రువీకరించబడ్డాయి. ప్రామాణికమైనవి. జాబితాలో చేర్చడానికి, అభ్యర్థులు తమ వివరాలను సబ్మిట్ చేయండి.

టాపర్ పేరు

పొందిన మార్కులు

జిల్లా

K. అభిషారిక

92

రంగారెడ్డిజిల్లా

TG TET 2026 అర్హత మార్కులు

TG TET 2026 అర్హత మార్కుల వివరాలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

TG TET 2026లో తక్కువ మార్కులు వస్తే ఏమి అవుతుంది?

TG TET 2026aలో తక్కువ మార్కులు వచ్చినందుకు అభ్యర్థులు ఏ మాత్రం కృంగిపోనవసరం లేదు. TG TET అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.. ఈ పరీక్షను అభ్యర్థులు ఎన్నిసార్లైన రాయవచ్చు. ప్రతి పరీక్షకు అభ్యర్థులు మరింత మెరుగవుతుంటారు. కాబట్టి TG TETలో అర్హత మార్కులు సాధించలేకపోయామనే బాధపడనవసరం లేదు. TG TETలో మంచి మార్కుల కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. ఆ దిశగా అభ్యర్థులు దృష్టి సారించి మరింత బాగా ప్రిపేర్ అవ్వాలి.

TG TET 2026లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఏం చేయాలి?

TG TET 2026 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో అర్హత పొందిన అభ్యర్థులు వెంటనే DSC కోసం శిక్షణ మొదలుపెట్టాలి. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఈ పరీక్షను రాయాల్సి ఉంటుంది. TG TETలో మంచి మార్కులు వచ్చిన అభ్యర్థులు వెంటనే DSC సిలబస్‌పై దృష్టి పెట్టి.. స్టడీ ప్లాన్ చేసుకోవాలి. DSCలో TG TET మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

TG TETలో క్వాలిఫైన అభ్యర్థులు ఏమేమి పొందాలి?

TG TET 2026లో మంచి మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులు ముందుగా స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాగే క్వాలిఫై అయినట్టు సర్టిఫికెట్‌ను కూడా పొందాలి. ఈ సర్టిఫికెట్‌ ఎప్పటికీ పని చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

/articles/tg-tet-toppers-list-2026-paper-1-and-2-check-toppers-names-marks/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top