AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే

manohar

Updated On: June 30, 2025 09:30 AM

30,000 ర్యాంక్ ఉన్న OC కేటగిరీ విద్యార్థులు మంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో సీటు పొందవచ్చు. ముఖ్యంగా CSE, ECE, EEE బ్రాంచ్‌లలో కొన్ని అవకాశాలు ఉన్నాయి.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవేAP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే(OC category. Which colleges can I expect for 30,000 Rank?): 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు OC కేటగిరీకి చెందినవారైతే, ప్రభుత్వ కాలేజీలు లేదా టాప్ యూనివర్సిటీల్లో సీటు దొరకడం కాస్త కష్టం. కానీ మంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా మధ్య స్థాయి కాలేజీలలో మంచి ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్లు ఉన్న చోట చదివితే భవిష్యత్‌కి ఉపయోగపడుతుంది. CSE, ECE, EEE వంటి బ్రాంచ్‌లకు పోటీ ఎక్కువగా ఉన్నా, కొన్ని కొత్త కోర్సులు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో మంచి విలువ కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ వంటి కోర్సులు కూడా విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎంచుకునేటప్పుడు గత సంవత్సరపు కటాఫ్‌లు, కాలేజీ స్థాయి, ఫీజు, బ్రాంచ్ డిమాండ్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఏ కోర్సులో ఆసక్తి ఉందో నిర్ణయించుకుని, ఆ కోర్సుకు మంచి అవకాశాలు ఉన్న కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లలో ఇవ్వాలి. కొన్నిసార్లు మీరు ఆశించిన కోర్సు దొరకకపోయినా, మంచి కాలేజీలోని ఇతర బ్రాంచ్‌లో చేరడం కూడా మంచి ఆప్షన్ కావచ్చు. సరైన ప్లానింగ్‌తో వెబ్ ఆప్షన్లు ఇస్తే, 30,000 ర్యాంక్‌తో కూడ మంచి కాలేజీ ,కోర్సు పొందడం కచ్చితంగా సాధ్యమే.

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌తో OC కేటగిరీలో పొందగలిగే ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే(OC category. Which colleges can I expect for 30,000 Rank?)

AP EAMCET 2025లో 30,000 ర్యాంక్‌కు అనుగుణంగా మీరు చేరగలిగే కళాశాలలు ,అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను క్రింది పట్టికలో అందించాము.

కాలేజీ పేరు

లొకేషన్

కోర్సు

ర్యాంక్

VIT -AP ఇంజనీరింగ్ కాలేజ్

అమరావతి

MEC

42,735

RVR & JC ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

CSD

40,007

S R K R ఇంజనీరింగ్ కాలేజ్

భీమవరం

INF

32,942

ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్

పెద్దాపురం

CSD

49,771

రఘు ఇంజనీరింగ్ కాలేజ్

భీమునిపట్నం

CSM

59,599

మోహనబాబు యూనివర్సిటీ

రంగంపేట

INF

33,855

JNTUK ఇంజనీరింగ్ కాలేజ్

నర్సరావుపేట

ECE

30,297

ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

CSD

43,901

DR.YSR ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

CSE

32,735

SIR C R R ఇంజనీరింగ్ కాలేజ్

ఏలూరు

CSE

30,102

JNTUK ఇంజనీరింగ్ కాలేజ్

కాకినాడ

CIV

30,675

అప్పొల్లో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్

చిత్తూరు

CSM

30,697

శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్

తాడేపల్లి గూడెం

ECE

31,502

మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్

మదనపల్లి

ECE

31,604

ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్

పెద్దాపురం

CSD

31,936

GMR ఇంజనీరింగ్ కాలేజ్

రాజాం

EEE

32,176

విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్

భీమవరం

EEE

32,979

ధానేకుల ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

CSE

33,264

రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్

ఏలూరు

CSE

33,910

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజ్

అనంతపురము

ECE

35,242

ఇవి కూడా చదవండి(Also read these)

AP  EAMCET CRRE ఏలూరు,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP  EAMCET BESTPU అనంతపురము,ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET RVJC గుంటూరు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET GPRE కర్నూలు,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

AP  EAMCET NSPE నర్సారావుపేట,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

AP  EAMCET LBCE మైలవరం,ఇంజనీరింగ్ కాలేజీ, ECE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025 ఎంత

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2025-30000-rank-in-oc-category-engineering-colleges-67496/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy