AP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలు

manohar

Updated On: June 13, 2025 02:41 PM

AP EAMCET 2025లో 70,000 ర్యాంక్ సాధించిన BC-B విద్యార్థులు మంచి మిడ్ రేంజ్ ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే అవకాశం కలదు. సరిగ్గా వెబ్ ఆప్షన్లను ఎంచుకుంటే మంచి బ్రాంచ్‌తో సీటు పొందవచ్చు.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.

AP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలుAP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలు

AP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలు (AP EAMCET 70,000 Rank BC B Category Candidates can get admission these Top Colleges): AP EAMCET 2025 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మీరు BC-B కేటగిరీకి చెందిన విద్యార్థిగా సుమారు 70,000 ర్యాంక్ సాధించినట్లయితే, ప్రభుత్వ కోటాలో మంచి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని టాప్ మిడ్-రేంజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్  వాటిలో ప్లేస్‌మెంట్, ఫ్యాకల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగ్గా ఉండే కాలేజీలు.ఈ ర్యాంక్‌కు ఎంపికయ్యే అవకాశాలుంటాయి. అయితే, కోర్సుల డిమాండ్ ఆధారంగా సీటు దొరికే అవకాశాలు మారవచ్చు.

AP EAMCET 2025లో 1,20,000 ర్యాంకు కోసం అంచనా కళాశాలలు, కోర్సులు

AP EAMCET SRM యూనివర్సిటీ ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ 2025 ఎంతో తెలుసా?


CSE (Computer Science), ECE (ఎలక్ట్రానిక్స్), AIML (కృత్రిమ మేధస్సు), డేటా సైన్స్ వంటి కోర్సులకు ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కోర్సులకు కోటా తక్కువగా ఉండటంతో 70,000 ర్యాంక్‌తో ఈ బ్రాంచుల్లో చోటు సంపాదించడం కొంత కష్టంగా ఉండొచ్చు. కానీ CIVIL, MECHANICAL, EEE వంటి బ్రాంచులలో సీటు దొరికే అవకాశం బాగా ఉంటుంది. మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సింది మీరు ఎంచుకునే కాలేజీకి  అది ఏ బ్రాంచ్ అయినా సరే, కాలేజీకి గల ఫ్యాకల్టీ మెరుగుదల, ప్లేస్‌మెంట్ హిస్టరీ, లోకేషన్ వంటి అంశాలు ముఖ్యం.ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఫస్ట్ రౌండ్‌లో సీటు రాకపోతే, సెకండ్ లేదా స్పాట్ రౌండ్లలో మెరుగైన అవకాశాలు ఉంటాయి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ప్రతీ దశను సరిగా ఫాలో అవుతూ, సకాలంలో ఆప్షన్లు మార్చుకుంటూ వెళితే, ఈ ర్యాంక్‌తో కూడా మంచి కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకొని, జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి.

AP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలు (AP EAMCET 70,000 Rank BC B Category Candidates can get admission these Top Colleges)

AP EAMCET 2025లో 70,000 ర్యాంక్‌కు అనుగుణంగా మీరు చేరగలిగే కళాశాలలు ,అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను క్రింది పట్టికలో అందించాము.

కాలేజీ పేరు

లొకేషన్

కోర్సు

ర్యాంక్

ఆర్ వి ఆర్ అండ్ జె సి (R V R & J C ) ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

ECE

78,272

R V ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

EEE

1,45,364

సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్

టెక్నాలజీ & మేనేజ్‌మెంట్

ఇంజనీరింగ్ కాలేజ్

టెక్కలి

CSM

87,435

G V P ఇంజనీరింగ్ కాలేజ్

విశాఖపట్నం

CSM

84,856

శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ కాలేజ్

అనంతపురము

CSE

1,11,324

JNTUK ఇంజనీరింగ్ కాలేజ్

నర్సారావుపేట

ECE

90,004

రఘు ఇంజనీరింగ్ కాలేజ్

భీమునిపట్నం

CSE

92,189

మోహన్ బాబు ఇంజనీరింగ్ కాలేజ్

రంగం పేట

CSE

1,11,356

YGVU వైస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్

ప్రొద్దుటూరు

CSE

71,740

ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్

టెక్కలి

ECE

73,828

రాజీవగాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్

నంద్యాల

CSC

1,14,132

M V G R ఇంజనీరింగ్ కాలేజ్

విజయనగరం

EEE

77,318

ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

CSE

80,132

DVR & DR . MIC ఇంజనీరింగ్ కాలేజ్

కంచికచర్ల

CSE

74,150

అనిల్ నీరుకొండ ఇంజనీరింగ్ కాలేజ్

భీమునిపట్నం

CSM

77,667

JNTUA ఇంజనీరింగ్ కాలేజ్

కలికిరి

EEE

1,35,786

నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్

నర్సరావుపేట

CSE

1,04,184

S R K ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

CSE

90,532

గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్

నెల్లూరు

CSE

78,642

విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్

విశాఖపట్నం

EEE

97,846

గేట్స్ ఇంజనీరింగ్ కాలేజ్

గూటి

CSE

81,776

ఈ కాలేజీల్లోని కొన్ని బ్రాంచులలో మీ ర్యాంక్‌తో సీటు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా BC-B  రిజర్వేషన్ కలిగినవారికి మరింత ప్రయోజనం ఉంటుంది. మీరు ఎంచుకోవాలనుకునే కోర్సు, అలాగే మీకు ఆసక్తి ఉన్న విభాగాన్ని బట్టి సరైన కాలేజీల ఎంపిక చాలా ముఖ్యం.ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, మీరు కోరుకునే క్రమంలో వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియలో ఆ కాలేజీలను జోడించడం అత్యంత అవసరం. దీనివల్ల మీరు కోర్సుపై ఆసక్తితో పాటు, మంచి భవిష్యత్తు అవకాశాలు కలిగిన కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశం పెరుగుతుంది.

ముఖ్యమైన లింకులు..

AP EAMCET 2025 BC A కేటగిరీకి టాప్ ఇంజినీరింగ్ కాలేజీల అంచనా కటాఫ్ ర్యాంకులు

AP EAMCET 2025లో 1,20,000 ర్యాంకు కోసం అంచనా కళాశాలలు, కోర్సులు

AP EAMCETలో 70,000 ర్యాంక్ వచ్చిన BC-B అభ్యర్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన ఇంజినీరింగ్ కాలేజీలు

AP  EAMCET ANSN చీరాల ఇంజనీరింగ్ కాలేజీ, CSE అంచనా కటాఫ్ ర్యాంక్ 2025

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eamcet-2025-expected-colleges-and-courses-for-bc-b-category-70000-rank-67365/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy