
AP EAMCET 2025 BC B కేటగిరీ అభ్యర్థుల కోసం టాప్ కాలేజీల ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ (AP EAMCET 2025 Top Engineering Colleges Expected Cutoff Rank for BC B Category): AP EAMCET 2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యార్థులు తమకొచ్చిన ర్యాంకులు, కేటగిరీల ఆధారంగా టాప్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందగలమా? లేదా? అనే అనుమానాలతో ఉంటారు. ముఖ్యంగా తమకు ఇష్టమైన కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి చూపుతుంటారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం తమకు రావాల్సిన ర్యాంకుల గురించి, ఆ కాలేజీల కటాఫ్ ర్యాంకుల ఎంతో తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఇక్కడ BC B కేటగిరికి చెందిన అభ్యర్థులు ఏ కళాశాలల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ ఉందో తెలియజేశాం. BC B కేటగిరికి చెందిన అభ్యర్థులు మంచి కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. అందుకే ఈ కేటగిరి కోసం టాప్ కళాశాలల కటాఫ్ ర్యాంకులను అంచనాగా అందించడం జరిగింది.
AP EAMCET 2025 BC B కేటగిరీకి అంచనా కటాఫ్ ర్యాంక్ (AP EAMCET 2025 Expected Cutoff Rank for BC B Category)
AP EAMCET 2025 BC B కేటగిరికి చెందిన అభ్యర్థుల కోసం టాప్ కాలేజీల అంచనా కటాఫ్ ర్యాంక్‌లను ఇక్కడ అందించాం. అభ్యర్థులు పరిశీలించి తమకు అడ్మిసన్లు వచ్చే కాలేజీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.కాలేజీ పేరు | లొకేషన్ | కోర్సు | BC B బాలికలు | BC B బాలురు |
---|---|---|---|---|
JNTUK ఇంజనీరింగ్ కళాశాల కాకినాడ | కాకినాడ | CSE | 3000 | 3,500 |
AU ఇంజనీరింగ్ కళాశాల. | విశాఖపట్నం | CSE | 3,400 | 4000 |
JNTUK ఇంజనీరింగ్ కళాశాల | కాకినాడ | ECE | 4,600 | 4,800 |
గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ | విశాఖపట్నం | CSM | 5,100 | 6,800 |
AU ఇంజనీరింగ్ కళాశాల.
| విశాఖపట్నం | ECE | 5000 | 6,400 |
గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ | విశాఖపట్నం | CSE | 5,300 | 5,400 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | CSE | 9,400 | 10.100 |
SRM విశ్వవిద్యాలయం AP | అమరావతి | ECE | 11,500 | 12,000 |
SRM విశ్వవిద్యాలయం AP | అమరావతి | CSE | 9,600 | 10,900 |
VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్
| విజయవాడ | CSE | 8,800 | 8,900 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | ECE | 11,000 | 13,100 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | CSB | 13,000 | 13,500 |
SVU ఇంజనీరింగ్ కాలేజ్ | తిరుపతి | CSE | 7,800 | 7,800 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | CSE | 11,400 | 11,400 |
JNTUK ఇంజనీరింగ్ కళాశాల | కాకినాడ | CSM | 10,000 | 17,000 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | CSE | 10,500 | 10,500 |
RVR, JC ఇంజనీరింగ్ కాలేజ్ | గుంటూరు | CSE | 12,800 | 12,800 |
శ్రీ శివాని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ | శ్రీకాకుళం | CIV | 1,51,800 | 1,51,800 |
అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్
|
భీమునిపట్న
| CSE | 13,200 | 13,200 |
విష్ణు జీఆర్పీ ఆఫ్ ఇన్‌స్టింట్స్ - విష్ణు
| భీమవరం | CSE | 11,000 | 11,900 |
VR సిద్ధార్థ ఇంజనీరింగ్
| విజయవాడ | AIM | 13,500 | 14,400 |
మోహన్ బాబు విశ్వవిద్యాలయం | రంగంపేట | CSM | 12,500 | 12,500 |
SRM విశ్వవిద్యాలయం AP | అమరావతి | ECE | 10600 | 13,000 |
SRM విశ్వవిద్యాలయం AP | అమరావతి | CSE | 10,900 | 11,000 |
VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | ECE | 9,200 | 10,200 |
గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్ | విశాఖపట్నం | ECE | 14,400 | 15,900 |
JNTUA ఇంజనీరింగ్ కాలేజ్ | అనంతపురము | CSE | 9,900 | 9,900 |
మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్ | మదనపల్లి | CSE | 23,200 | 23,500 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



