చివరి దశ కౌన్సెలింగ్ కోసం AP POLYCET సీట్ల కేటాయింపు జాబితా (AP POLYCET Seat Allotment 2023) నేడు విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు నేరుగా డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు. రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి సెప్టెంబర్ 7 చివరి తేదీ.
AP POLYCET Seat Allotment 2023 Final Phase
చివరి దశ AP పాలిసెట్ సీట్ల కేటాయింపు 2023 (AP POLYCET Seat Allotment 2023):
సాంకేతిక విద్యా శాఖ - ఆంధ్రప్రదేశ్ AP POLYCET కౌన్సెలింగ్ 2023 చివరి దశ సీట్ల కేటాయింపు ఫలితాలను (AP POLYCET Seat Allotment 2023) ఈరోజు సెప్టెంబర్ 4న విడుదల చేస్తుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తమ లాగిన్ వివరాలైన లాగిన్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీలని దగ్గరే ఉంచుకోవాలి. 'అభ్యర్థి లాగిన్' లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులను AP POLYCET కౌన్సెలింగ్ 2023 సీట్ల కేటాయింపు పోర్టల్‌కి మళ్లిస్తుంది. అభ్యర్థులు ఇక్కడ అందజేసిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి సీటు కేటాయింపు జాబితాని డౌన్‌లోడ్ చేసుకోండి.
AP POLYCET చివరి దశ సీట్ల కేటాయింపు 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు
AP POLYCET సీట్ల కేటాయింపు 2023 చివరి దశ డౌన్‌లోడ్ లింక్ (AP POLYCET Seat Allotment 2023 Final Stage Download Link)
చివరి దశ AP POLYCET సీట్ల కేటాయింపు జాబితాని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్‌ను అధికారులు విడుదల చేసినప్పుడు, ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.| ఇక్కడ క్లిక్ చేయండి AP POLYCET సీట్ల కేటాయింపు 2023 చివరి దశ లింక్ – |
|---|
| AP పాలీసెట్ చివరి దశ కళాశాలల వారీగా కేటాయింపు 2023 – ఇక్కడ క్లిక్ చేయండి |
AP పాలిసెట్ చివరి దశ సీట్ల కేటాయింపు 2023: ముఖ్యమైన తేదీలు (AP Poliset Final Phase Seat Allotment 2023: Important Dates)
AP POLYCET చివరి దశ సీట్ల కేటాయింపు 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీలు |
|---|---|
| సీట్ల కేటాయింపు విడుదల | సెప్టెంబర్ 4, 2023 (మధ్యాహ్నం నాటికి) |
| రిపోర్టింగ్ ప్రారంభమవుతుంది | సెప్టెంబర్ 4, 2023 |
| రిపోర్టింగ్ ముగుస్తుంది | సెప్టెంబర్ 7, 2023 |
AP POLYCET సీట్ల కేటాయింపు జాబితాని చెక్ చేసుకునే విధానం (How to Check AP POLYCET Seat Allotment List)
AP POLYCET చివరి దశ సీట్ల కేటాయింపు జాబితాని చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.inని సందర్శించాలి.
- హోంపేజీలో అధికారిక AP POLYCET కౌన్సెలింగ్ 2023 పోర్టల్ అభ్యర్థులు తప్పనిసరిగా 'అభ్యర్థి లాగిన్' అని సూచించే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- లాగిన్ వివరాలను నమోదు చేసి, 'సైన్-ఇన్' బటన్‌పై క్లిక్ చేయాలి.
- సీటు కేటాయింపు ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
- స్వీయ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఫీజు చెల్లించి, సీటు కేటాయింపు ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేాయలి.
- చివరగా కాలేజీలలో ఫిజికల్ రిపోర్టింగ్‌తో కొనసాగండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















