APPSC Group 2 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల

Rudra Veni

Updated On: February 14, 2024 11:18 AM

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 (APPSC Group 2 Hall Ticket 2024) రిలీజ్ అయ్యాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి. 
 
APPSC Group 2 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదలAPPSC Group 2 Hall Ticket 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 (APPSC Group 2 Hall Ticket 2024): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఫిబ్రవరి 14న విడుదలయ్యాయి.  ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఇతర పోస్టులున్నాయి.  ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీ ఫిబ్రవరి 25న జరగనుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను (APPSC Group 2 Hall Ticket 2024) ఫిబ్రవరి 14న విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల, ఇదే లింక్

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లు 2024 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?  (How to download the APPSC Group 2 Hall Ticket 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్లను ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక పోర్టల్‌కి https://psc.ap.gov.in వెళ్లాలి.
  • హోంపేజీలో "Hall Tickets for Group-II Services (Notification No.11/2023) are available for download - (Published on 14/02/2024)" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో విజయవంతంగా లాగిన్ అవ్వాలి. తర్వాత, మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • చివరగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.
  • హాల్ టిక్కెట్‌పై మీ పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర సమాచారం వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయని మరియు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.

APPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 : డౌన్‌లోడ్ చేయడానికి వివరాలు అవసరం (APPSC Group 2 Hall Ticket 2024 : Details Required To Download)

APPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ 2024లో అనేక వివరాలు ఉంటాయి. దరఖాస్తుదారులందరూ గందరగోళానికి గురవ్వకుండా  అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. దయచేసి వారి APPSC గ్రూప్ 2 హాల్ టికెట్‌పై ఈ  దిగువ పేర్కొన్న వివరాలను క్షుణ్ణంగా చెక్ చేసుకోండి.
  • అభ్యర్థి పేరు
  • అభ్యర్థి రోల్ నెంబర్
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • పరీక్ష తేదీ
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్షా వేదిక
  • పరీక్ష సమయం
  • పేపర్
  • జెండర్
  • కేటగిరి
  • అభ్యర్థి ఫోటో
  • అభ్యర్థి సంతకం
  • పుట్టిన తేదీ
  • తల్లిదండ్రుల పేర్లు
  • సూచనలు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/appsc-group-2-hall-ticket-2024-release-date-49824/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy