1,48,000 ర్యాంక్ వచ్చిన SC కేటగిరీ అభ్యర్థులు ఈ టాప్ కాలేజీలలో ప్రవేశం పొందగలరా?

Rudra Veni

Updated On: June 11, 2025 10:58 AM

ఏపీ ఎంసెట్ 2025లో 1, 48,000 ర్యాంకు పొందిన SC కేటగిరి అభ్యర్థులు అడ్మిషన్లు పొందగలిగే కాలేజీల వివరాలు ఇక్కడ అందించాం. ిక్కడ అంచనాగానే కాలేజీల లిస్ట్‌ను అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి.  
1,48,000 ర్యాంక్ వచ్చిన SC కేటగిరీ అభ్యర్థులు ఈ టాప్ కాలేజీలలో ప్రవేశం పొందగలరా?1,48,000 ర్యాంక్ వచ్చిన SC కేటగిరీ అభ్యర్థులు ఈ టాప్ కాలేజీలలో ప్రవేశం పొందగలరా?

1, 48,000 ర్యాంకు గల ఎస్సీ కేటగిరి అభ్యర్థులు పొందగలిగే టాప్ కాలేజీల లిస్ట్  (1,48,000 rank SC category candidates get admission in top colleges List) : ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకులు పొందిన అభ్యర్థులు మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలని ఆశ పడుతుంటారు. చాలామంది ముఖ్యమైన నగరాల్లో టాప్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా 1,48,000 ర్యాంకు పొందిన SC కేటగిరి అభ్యర్థులకు టాప్ కాలేజీల్లో సీటు పొందే అవకాశం ఉందో? లేదో? ఇక్కడ వివరిస్తాం. అయితే AP EAMCET 1,48,000 ర్యాంక్ అంటే చాలా తక్కువ ర్యాంకుగా పరిగణించబడుతుంది. ఈ ర్యాంకు నిజానికి టాప్  ఇంజనీరింగ్ కళాశాలలో సీటు పొందే అవకాశం తక్కువ. అయినప్పటికీ కొన్ని కళాశాలల్లో, ముఖ్యంగా తక్కువ కటాఫ్‌లు ఉన్న లేదా సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ వంటి నిర్దిష్ట బ్రాంచ్‌లను అందించే కళాశాలల్లో ప్రవేశం పొందడానికి ఛాన్స్ ఉంది.

1, 48,000 ర్యాంకు గల ఎస్సీ కేటగిరి అభ్యర్థులు పొందగలిగే టాప్ కాలేజీల లిస్ట్  (1,48,000 rank SC category candidates get admission in top colleges List)

ఏపీ ఎంసెట్ 2025లో 1,48,000 ర్యాంకు పొందిన SC కేటగిరి అభ్యర్థులు అడ్మిషన్ పొందగలిగే టాప్ కాలేజీల లిస్ట్‌ని ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించాం.

కాలేజీ పేరు

లొకేషన్

కోర్సు

ర్యాంక్

చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజ్

పల్లవోలు

ECE

148410

తాడపత్రి ఇంజనీరింగ్ కాలేజ్

తాడిపత్రి

ECE

150666

పైడా ఇంజనీరింగ్ కాలేజ్

కాకినాడ

ECE

151095

KMM ఇంజనీరింగ్ కాలేజ్

తిరుపతి

CSE

151290

శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్

చెయ్యూరు

AIM

150809

కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్

కాకినాడ

CSE

149534

మండవ ఇంజనీరింగ్ కాలేజ్

జగ్గయ్యపేట

ECE

149593

SRK ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

EEE

149311

RK ఇంజనీరింగ్ కాలేజ్

ఇబ్రహింపట్నం

ECE

149808 నుంచి 150416

వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

MEC

150002

మలినేని లక్ష్మయ్య మహిళా
ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

ECE

150345

మలినేని లక్ష్మీయ మహిళా ఇంజనీరింగ్ కళాశాల

గుంటూరు

INF

150583

శ్రీ మిట్టపల్లి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

CSE

150064

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

తెనాలి

CSE

151532

రాజీవ్ గాంధీ ఇంజనీరింగ్ కాలేజ్

నంద్యాల

MEC

151758

చీరాల ఇంజనీరింగ్ కాలేజ్

చీరాల

CSE

150978

NBKR ఇంజనీరింగ్ కాలేజ్

విద్యానగర్

EEE

151471

విజ్ఞాన్ నీరూస్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

గుంటూరు

INF

148476

విజయ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

ECE

148396

విజయ ఇంజనీరింగ్ కాలేజ్

విజయవాడ

INF

150265

మలినేని సుశీలమ్మ మహిళా
ఇంజనీరింగ్ కళాశాల

సింగరాయకొండ

CSE

150947

AU మహిళా ఇంజనీరింగ్ కళాశాల

విశాఖపట్నం

EEE

151247

AU మహిళా ఇంజనీరింగ్ కళాశాల

విశాఖపట్నం

MEC

150555

గాయత్రి విద్యా పరిషత్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

విశాఖపట్నం

INF

151125

విఘ్నాన్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

విశాఖపట్నం

CAI

151386

విఘ్నాన్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

విశాఖపట్నం

CSC

150386

గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

ప్రోద్దాటూర్

CSE

151564

గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

ప్రోద్దాటూర్

CSM

150709

గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

ప్రోద్దాటూర్

ECE

149174

కందుల లక్ష్మి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్

కడప

AIM

149281

కందుల లక్ష్మి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్

కడప

CSE

149240

అశోక మహిళా ఇంజనీరింగ్ కాలేజ్

కర్నూలు

EEE

151162

రవీంద్ర ఇంజనీరింగ్ మహిళా కళాశాల

కర్నూలు

CSE

151510

ఇంజనీరింగ్ టెక్ స్కూల్

తిరుపతి

EEE

151059

ఇంజనీరింగ్ టెక్ స్కూల్ SPMVV

తిరుపతి

EEE

151641

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/can-get-admission-for-148000-rank-sc-category-candidates-in-top-colleges-67255/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy