CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.ఫలితాల లింక్ ని ఇక్కడ క్రింద అందించాము .

CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2025 లింక్,చెక్ చేసే విధానం పూర్తి వివరాలు(CBSE Class 10 Supplementary Results 2025 Link, Checking Procedure Complete Details): CBSE 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 జూలై 15 నుండి 22 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలు వార్షిక పరీక్షలో ఒకటి లేదా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి ఉత్తీర్ణత సాధించేందుకు ఇవ్వబడతాయి. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఫలితాలు CBSE అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in, results.cbse.nic.in, మరియు cbse.gov.in ద్వారా తనిఖీ చేయవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ID మరియు పుట్టిన తేదీ వంటి వివరాలతో ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. అలాగే DigiLocker మరియు UMANG యాప్‌ల ద్వారా డిజిటల్ మార్క్‌షీట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను చూసేందుకు SMS లేదా కాల్ సేవలను కూడా ఉపయోగించవచ్చు. గత సంవత్సర అనుభవాలను బట్టి చూస్తే, ఈ ఫలితాలు ఆగస్టు మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థులు తమ తదుపరి విద్యా ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు వారి భవిష్యత్తు పై ఎంతో ప్రభావం చూపే మెరుగైన అవకాశం కావడంతో, అధికారిక లింక్ ఈ క్రింద తనిఖీ అందించాము.
CBSE 10వ తరగతి సప్లిమెంటరీ రిజల్ట్ 2025 డౌన్ లోడ్ లింక్ (CBSE Class 10th Supplementary Result 2025 Download Link)
CBSE అధికారికంగా 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యార్థులు ఈ క్రింది అధికారిక లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాన్ని ఎలా చూడాలి?(How to check CBSE Class 10th Supplementary result?)
- ముందుగా అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా CBSE అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి
- "Class 10 Supplementary Result 2025" లింక్‌పై క్లిక్ చేయండి
- మీ Roll Number, School Number, Admit Card ID మరియు Date of Birth నమోదు చేయండి
- “Submit” బటన్ పై క్లిక్ చేయండి
- ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది, డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి
CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాన్ని తెలుసుకునే ఇతర మార్గాలు(Other ways to check CBSE Class 10th Supplementary Result)
- SMS ద్వారా మీ ఫలితాన్ని ఫోన్ SMS ద్వారా తెలుసుకోవచ్చు (CBSE ఇచ్చే ఫార్మాట్‌ను ఉపయోగించాలి)
- IVRS ఫోన్ ద్వారా కాల్ చేసి రిజల్ట్ వినవచ్చు
- DigiLocker యాప్, డిజిటల్ మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- UMANG యాప్, ఫలితాలను ప్రభుత్వ యాప్‌లో కూడా చూడవచ్చు
- స్కూల్ లెవెల్ వద్ద, కొంతమంది విద్యార్థులకు స్కూల్‌ల ద్వారా ఫలితాలు తెలియజేయబడవచ్చు
CBSE 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అధికారికంగా విడుదల అయ్యాయి. విద్యార్థులు ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర మార్గాల్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఫలితాన్ని చూసిన వెంటనే మార్క్‌షీట్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి, ఇది భవిష్యత్ అడ్మిషన్లకు ఉపయోగపడుతుంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



