Events in September 2023: సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన రోజులు ఇవే, పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండిసెప్టెంబర్ నెలలో ముఖ్యమైన ఈవెంట్లు (Events in September 2023): కొత్త నెల వచ్చేసింది. 2023 సెప్టెంబర్‌లో ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్‌లు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు సెప్టెంబర్‌లో ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సెప్టెంబర్ నెలలో ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers Day), అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం (International Literacy Day), ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం (World first aid day 2023), హిందీ దివాస్ (Hindi Diwas Day), ఇంజనీర్స్ డే , అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం మొదలైనవి ఉన్నాయి. సెప్టెంబర్‌లోని ముఖ్యమైన రోజుల పూర్తి జాబితాను (Events in September 2023) మేము ఇక్కడ అందజేశాం.
సెప్టెంబర్ నెలలో 2023 ముఖ్యమైన రోజులు (Important Days in September 2023)
సెప్టెంబర్ నెలలో ఉన్న ప్రత్యేకమైన రోజుల సమగ్ర జాబితాను ఇక్కడ అందజేశాం. దీంతో నెలలో రాబోయే ఈవెంట్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ దిగువున అందజేసిన టేబుల్లో ఈ నెలలో ఉన్న ముఖ్యమైన రోజులను తెలుసుకోవచ్చు.| తేదీ | సెప్టెంబర్‌లో ముఖ్యమైన రోజులు |
|---|---|
| సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు | నేషనల్ న్యూట్రిషన్ వారం |
| సెప్టెంబర్ 2 | ప్రపంచ కోకోనెట్ డే |
| సెప్టెంబర్ 5 | టీచర్స్ డే, ఇంటర్నేషనల్ ఛారిటీ డే |
| సెప్టెంబర్ 8 | అంతర్జాతీయ అక్షరాస్యత రోజు, ప్రపంచ ఫిజికల్ థెరపీ డే |
| సెప్టెంబర్ 9 | ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం |
| సెప్టెంబర్ 10 | ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (WSPD) |
| సెప్టెంబర్ 11 | జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం |
| సెప్టెంబర్ 14 | హిందీ దివాస్ |
| సెప్టెంబర్ 15 | ఇంజనీర్స్ డే (ఇండియా), అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం |
| సెప్టెంబర్ 16 | ప్రపంచ ఓజోన్ డే |
| సెప్టెంబర్ 17 | ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే |
| సెప్టెంబర్ 19 | వినాయక చవితి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) |
| సెప్టెంబర్ 21 | అంతర్జాతీయ శాంతి దినోత్సవం (UN) |
| సెప్టెంబర్ 22 | క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం |
| సెప్టెంబర్ 23 | అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం |
| సెప్టెంబర్ 24 | ప్రపంచ బధిరుల దినోత్సవం |
| సెప్టెంబర్ 26 | ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం |
| సెప్టెంబర్ 27 | ప్రపంచ టూరిజం డే |
| సెప్టెంబర్ 29 | ప్రపంచ హృదయ దినోత్సవం |
సెప్టెంబర్ నెలలో చాలా ముఖ్యమైన రోజులు ఉన్నాయి. అభ్యర్థులు, విద్యార్థులు పైన అందజేసిన టేబుల్లోని ముఖ్యమైన ఈవెంట్‌లను చూసి నెలలో తమ ఈవెంట్‌లను ప్లాన్ చేసుకోవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















