Recruitment Exams in September 2023: సెప్టెంబర్ నెలలో ఉన్న రిక్రూట్‌మెంట్ పరీక్షలు, తేదీలు కోసం ఇక్కడ చూడండిసెప్టెంబర్ నెలలో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (Recruitment Exams in September 2023): సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ పరీక్షలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పరీక్షలలో ప్రధాన బ్యాంకింగ్ పరీక్షలు, రైల్వే పరీక్షలు, బీమా పరీక్షలు, SSC పరీక్షలు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. ఇందులో SSC MTS, APDCL, IBPS RRB PO, APDCL, IBPS వంటి పరీక్షలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల్లో, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ఉన్న పరీక్షలకు సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షా తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పరీక్షా తేదీలను తెలుసుకోవడం ద్వారా అభ్యర్థులు తమ సిలబస్ ప్రిపరేషన్‌కి స్టడీ ప్లాన్ చేసుకోవచ్చు. సమర్థవంతమైన ప్రిపరేషన్‌కు సెప్టెంబర్ నెలలో ఉండే పోటీ పరీక్షల (Recruitment Exams in September 2023) గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
సెప్టెంబర్‌లో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ (Government Recruitment Exams in September) ః
సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్, రైల్వే, SSC వంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఇక్కడ తెలుసుకోండి. ఆ తేదీలకు అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
| రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ | పరీక్షా తేదీ |
|---|---|
| SSC MTS పరీక్షా | సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 29, 2023 |
| APDCL అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు పరీక్ష | సెప్టెంబర్ 10, 2023 |
| IBPS RRB PO మెయిన్స్ | సెప్టెంబర్ 10, 2023 |
| APDCL జూనియర్ మేనేజర్ పోస్టులకు పరీక్ష | సెప్టెంబర్ 24 , 2023 |
| OSSC PET పోస్టులకు పరీక్ష | సెప్టెంబర్ 25, 2023 |
| IBPS Po ప్రిలిమ్స్ ఎగ్జామ్ | సెప్టెంబర్ 23, 2023 |
| IBPS ఆర్ ఆర్ బీ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష | సెప్టెంబర్ 16 ,2023 |
| NIACL AO ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2023 | సెప్టెంబర్ 09, 2023 |
| SSC Junior హిందీ ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ | ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 12, 2023 వరకు |
సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్‌ని పైన టేబుల్లో అందజేశాం. అభ్యర్థులు ఆ పరీక్షా తేదీలకు అనుగుణంగా తమ స్టడీ ప్లాన్ చేసుకుని పరీక్షలో రాణించవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















