School Holidays in August 2023: స్కూల్ విద్యార్థులకు మంచి ఛాన్స్, ఆగస్ట్ నెలలో సెలవులే.. సెలవులు

Rudra Veni

Updated On: August 01, 2023 06:16 PM

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. పాఠశాలలకు ఆగస్ట్ నెలలో చాలా సెలవులు వచ్చాయి. పండుగలు, పబ్లిక్ హాలిడేస్‌తో ఏకంగా 8 రోజులు  (School Holidays in August 2023)  స్కూళ్లకు సెలవులు రానున్నాయి. 

 
School Holidays in August 2023School Holidays in August 2023

ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు  (School Holidays in August 2023): విద్యార్థులు మంచి ఛాన్స్ కొట్టేశారు. జూన్ 12, 2023 పిల్లలకు పాఠశాలలు మొదలయ్యాయి. అయితే ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు (School Holidays in August 2023) రానున్నాయి. పండుగలు, పబ్లిక్ హాలిడేస్‌తో కలపి దాదాపుగా 8 రోజులు  పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగల సందర్భంగా ఆ మూడు రోజులు ఉంటాయి. వీటితోపాటు నాలుగు ఆదివారాలు, రెండో శనివారం సెలవులు ఉంటాయి. దీంతో మొత్తం ఆగస్ట్ నెలలో 8 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఏపీ, తెలంగాణలో కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే సెలవులు ఎక్కువగా ఉన్నాయి. సెలవుల జాబితాని ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

ఆగస్టు 2023లో పాఠశాల సెలవులు: పబ్లిక్ సెలవులు (School Holidays in August 2023: Public Holidays)

ఆగస్టు 2023లో ప్రధాన ప్రభుత్వ సెలవులు ఇక్కడ ఉన్నాయి:
తేదీ, రోజు పబ్లిక్ హాలిడేట్
ఆగస్టు 15, 2023 (మంగళవారం) స్వతంత్ర దినోత్సవం

ఆగస్టు 2023లో పాఠశాలలకు సెలవులు: పండుగలు (School Holidays in August 2023: Festivals)

విద్యార్థులు ఆగస్టు 2023 నెలలో ప్రతి రాష్ట్రంలో జరుపుకునే పండుగల రాష్ట్రాల వారీగా జాబితాను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
రాష్ట్రాల పేరు రాష్ట్రాల వారీగా పండుగలకు సెలవులు
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
  • వరలక్ష్మీ వ్రతం- ఆగస్టు 25, 2023
  • రాఖీ పండుగ- ఆగస్టు 30, 2023
అరుణాచల్ ప్రదేశ్
  • చోఖోర్ - మోన్పా ఫెస్టివల్ - ఆగస్టు 1, 2023
అస్సామీ ,
బీహార్
  • రాఖీ పండుగ - ఆగస్టు 30, 2023
ఛత్తీస్‌గఢ్
  • రాఖీ పండుగ - ఆగస్టు 30, 2023
గోవా ,
గుజరాత్
  • నవ్రోజ్ - పార్సీ కొత్త సంవత్సరం - ఆగస్టు 16, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
హర్యానా
  • హర్యాలీ తీజ్ - ఆగస్టు 19, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
హిమాచల్ ప్రదేశ్
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
జార్ఖండ్
  • విశ్వ ఆదివాసీ దివస్ - ఆగస్టు 9, 2023
  • రక్షా బంధన్ - ఆగస్టు 30, 2023
కర్ణాటక -
కేరళ
  • ఓనం- ఆగస్టు 29, 2023
మధ్యప్రదేశ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
మహారాష్ట్ర
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
మణిపూర్
  • జులోన్ లోయిబా- ఆగస్టు 31, 2023
మేఘాలయ
  • శ్రీ శ్రీ శంకర్ దేవ్ తిథి- ఆగస్టు 18, 2023
మిజోరం
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
  • ఓనం- ఆగస్టు 29, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
నాగాలాండ్
  • సుంగ్రెమ్మోంగ్ (Ao)- ఆగస్ట్ 1 మరియు ఆగస్ట్ 2, 2023
  • బియామ్ (ఖియామ్నియుంగన్)- ఆగస్ట్ 7, 2023
  • Metemneo (Yimkhiung)- ఆగస్ట్ 8, 2023
  • హునాపాంగ్పి (సంగ్తం)- ఆగస్టు 18, 2023
  • ఓనం- ఆగస్టు 29, 2023
ఒడిషా
  • ముహర్రం- ఆగస్టు 9, 2023
  • జన్మాష్టమి- ఆగస్టు 19, 2023
  • ఝులనా పూర్ణిమ- ఆగస్టు 30, 2023
  • గణేష్ పూజ- ఆగస్టు 31, 2023
పంజాబ్
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
రాజస్థాన్
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
సిక్కిం
  • జన్మాష్టమి- ఆగస్ట్ 7, 2023
  • హర్యాలీ తీజ్- ఆగస్టు 19, 2023
  • ఇంద్రజాత్ర- ఆగస్టు 29, 2023
హైదరాబాద్
  • నవ్రోజ్ - పార్సీ నూతన సంవత్సరం- ఆగస్టు 16, 2023
  • వరలక్ష్మీ వ్రతం- ఆగస్టు 25, 2023
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
ఉత్తర ప్రదేశ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023
ఉత్తరాఖండ్
  • రక్షా బంధన్- ఆగస్టు 30, 2023

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-holidays-in-august-2023-public-holidays-festivals-43437/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy