TS Gurukulam Results Date 2023: గురుకులం పోస్టుల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసా?టీఎస్ గురుకులం పోస్టుల ఫలితాల విడుల తేదీ (TS Gurukulam Results Date 2023): తెలంగాణ రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఫలితాల విడుదలపై (TS Gurukulam Results Date 2023) కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఈ నెలాఖరులోగా విడుదలవుతాయి. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మందికిపైగా ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఆగస్ట్ 1 నుంచి 23 వరకు మొత్తం 19 రోజులు జరిగాయి. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, అభ్యర్థులు జవాబులు, ప్రాథమిక ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తీసుకుని, వాటిని పరిశీలించి రెండు రోజుల్లోగా ఫైనల్ కీలను బోర్డు ప్రకటించనుంది.
తెలంగాణ గురుకులం పోస్టుల ఫలితాలు 2023 తేదీ (TS Gurukulam Result 2023 Date)
తెలంగాణ గురుకులం పోస్టుల ఫలితాల విడుదల తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.| కండక్టింగ్ బాడీ | తెలంగాణ ప్రభుత్వం |
|---|---|
| పరీక్ష | తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 |
| అప్లికేషన్ తేదీలు | మార్చి 2023 |
| సెషన్ | 2022-2023 |
| ఫలితాల విడుదల తేదీ | ఆగస్ట్ నెలాఖరు, 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | treirb.telangana.gov.in |
TS గురుకులం ఫలితాలు 2023ని ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check TS Gurukulam Results 2023)
టీఎస్ గురుకులం ఫలితాలు 2023ని ఎలా చెక్ చేసుకోవాలో? ఈ దిగువున తెలియజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ముందుగా అభ్యర్థులు treirb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోంపేజీలోని ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ అప్లికేషన్ నెంబర్, లాగిన్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి Submitపై క్లిక్ చేయాలి.
- తర్వాత మరోపేజీ ఓపెన్ అవుతుంది.
- చివరగా మీరు TS గురుకులం ఫలితాలు 2023 తరగతి 5ని చూడవచ్చు.
- ఇప్పుడు మీ ఫలితం ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.
కాగా ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్, జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్, PGT, స్కూల్‌లో లైబ్రేరియన్, స్కూల్‌లో ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్లు, క్రాఫ్ట్ టీచర్లు, సంగీత ఉపాధ్యాయులు, TGT ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. \
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















