TS ICET 2025, 25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు ఈ టాప్ కాలేజీల్లో సీటు పొందే అవకాశాలు

manohar

Updated On: July 07, 2025 05:47 PM

TS ICET 2025లో 25,000 ర్యాంక్ సాధించిన వారికి మంచి ప్రైవేట్ కళాశాలల్లో అవకాశం ఉంది. MBA/MCA కోర్సులకు ఈ ర్యాంక్‌తో ప్రవేశం సాధ్యమే.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TS ICET 2025, 25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు ఈ టాప్ కాలేజీల్లో సీటు పొందే అవకాశాలుTS ICET 2025, 25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు ఈ టాప్ కాలేజీల్లో సీటు పొందే అవకాశాలు

TS ICET 2025,25,000 ర్యాంక్‌కి మంచి కాలేజీలలో MBA/MCA సీట్లు పొందే అవకాశం(TS ICET 2025,25,000 rank gives a chance to get MBA/MCA seats in good colleges): TS ICET 2025లో 25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు మంచి ప్రైవేట్ కళాశాలల్లో MBA లేదా MCA కోర్సుల్లో సీటు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ర్యాంక్‌ పరిధిలో విద్యార్థులు మిడ్-రేంజ్ కాలేజీలు ,కొన్ని గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్లలో అడ్మిషన్ పొందవచ్చు. ఉదాహరణకు, వాగ్దేవి, సిద్ధార్థ, సంస్కృతి, సెయింట్ జాన్స్ వంటి కాలేజీలు ఈ ర్యాంక్‌కు సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మేనేజ్మెంట్ ,కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంది .కాబట్టి, అభ్యర్థులు తమ ర్యాంక్‌ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ లో జాగ్రత్తగా ఎంపికలు చేసుకోవాలి. రిజర్వేషన్లు ,కౌన్సెలింగ్‌లో పాల్గొనడం ద్వారా మెరుగైన కాలేజీలో అడ్మిషన్ పొందవచ్చు.25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు కోసం టాప్ కాలేజీ జాబితా ఇక్కడ క్రింద టేబుల్ లో ఇచ్చాము చూడండి.

ఇవి కూడా చదవండి(Also read these.)

TS ICET కనీస అర్హత మార్కులు 2025 ఎంత?

TG ICET 2025 కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

TS ICET 2025, 25,000 ర్యాంక్‌కి అవకాశం ఉన్న టాప్ 20 కళాశాలలు ఇవే(TS ICET 2025, these are the top 20 colleges with a chance of 25,000 rank)

TS ICET 2025లో 25,000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు మిడ్ రేంజ్‌లో ఉన్న మంచి ప్రైవేట్ కళాశాలల్లో MBA లేదా MCA సీటు పొందే అవకాశాలు ఉన్నాయి. కౌన్సెలింగ్ సమయంలో ఈ ర్యాంక్‌కు సీట్లు పొందెగలిగే టాప్ కాలేజీల వివరాలు ఈ కింద టేబుల్ లో ఉన్నాయి

కాలేజీ కోడ్

కాలేజీ పేరు

స్థలం

కోర్సులు (MBA/MCA)

ఆమోదించబడిన TS ICET ర్యాంక్

VGWL

వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్

వరంగల్

MBA,MCA

30,000 ర్యాంక్

SDHT

సిద్ధార్థ ఇన్‌స్ట్. ఇంజనీరింగ్. & టెక్. ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం

MBA

28,000 ర్యాంక్

SMSK

సంస్కృతీ కాలేజ్ ఆఫ్ ఇంజినీర్. & టెక్నాలజీ ఘట్కేసర్

ఘట్కేసర్

MBA

30,000 ర్యాంక్

SJPG

సెయింట్ జాన్స్ పిజి కాలేజ్ హైదరాబాద్

హైదరాబాద్

MBA, MCA

35,000 ర్యాంక్

MSBM

మంత్ర స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్

హైదరాబాద్

MBA

32,000 ర్యాంక్

VBTP

విజ్ఞాన భారతి సంస్థ. టెక్. ఘట్కేసర్

ఘట్కేసర్

MBA

30,000 ర్యాంక్

ARPG

అరోరా పీజీ కాలేజ్ హైదరాబాద్

హైదరాబాద్

MBA, MCA

33,000 ర్యాంక్

ANRG

CVSR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (అనురాగ్ గ్రూప్) ఘట్కేసర్

ఘట్కేసర్

MBA, MCA

26,000 ర్యాంక్

PRIT

ప్రిన్స్‌టన్ పీజీ కాలేజ్ ఆఫ్ ఐటీ హైదరాబాద్

హైదరాబాద్

MCA

34,000 ర్యాంక్

SCTK

శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కరీంనగర్

కరీంనగర్

MBA

36,000 ర్యాంక్

SIND

శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్. హైదరాబాద్

హైదరాబాద్

MBA, MCA

30,000 ర్యాంక్

TRIT

తుడి రామ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

హైదరాబాద్

MBA, MCA

35,000 ర్యాంక్

AITS

అన్నమాచార్య ఇన్‌స్ట్. టెక్ యొక్క. & సైన్సెస్ రాజంపేట

రాజంపేట

MBA, MCA

30,000 ర్యాంక్

HITS

హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్. & సైన్స్ బోగారం

బోగారం

MBA, MCA

32,000 ర్యాంక్

NMRC

నల్ల మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ హైదరాబాద్

హైదరాబాద్

MBA

28,000 ర్యాంక్

BRET

భారత్ ఇన్‌స్ట్. ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం

MBA, MCA

33,000 ర్యాంక్

ARJC

అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బాటసింగారం

బాటసింగారం

MBA

35,000 ర్యాంక్

SBPG

శ్రీ బాలాజీ పిజి కళాశాల హైదరాబాద్

హైదరాబాద్

MBA

34,000 ర్యాంక్

RGKC

RG కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్

హైదరాబాద్

MBA, MCA

30,000 వరకు ర్యాంక్

KITK

కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్. అండ్ సైన్స్ (KITS) ఘట్కేసర్

ఘట్కేసర్

MBA

32,000 ర్యాంక్

ఈ పట్టిక ఆధారంగా చూస్తే,TS ICET 2025లో 25,000 ర్యాంక్‌ కలిగిన అభ్యర్థులు కూడా మంచి ప్రైవేట్ కళాశాలల్లో MBA లేదా MCA కోర్సుల్లో సీటు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో ఉన్న మిడ్ రేంజ్ టాప్ కాలేజీలు ఈ ర్యాంక్‌ పరిధిలో అడ్మిషన్ ఇస్తున్నాయి. కౌన్సెలింగ్‌లో జాగ్రత్తగా ఆప్షన్స్ ఎంట్రీ చేయడం ద్వారా అభ్యర్థులు మంచి కాలేజీని పొందవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-icet-2025-top-colleges-for-25000-rank-candidates-68489/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy