TS INTER Supplementary Results 2023 Date: రేపే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 తేదీ (TS INTER Supplementary Results 2023 Date): తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు 2023 (TS INTER Supplementary Results 2023 Date) రేపు (జూలై 7, 2023) సాయంత్రం 3 గంటలకు విడుదలవుతాయి.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను 2023ని ప్రకటించనుంది. తెలంగాణ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రకటించబడినప్పుడు హాజరైన అభ్యర్థులందరూ TSBIE అధికారిక సైట్‌లో
tsbie.cgg.gov.in
లేదా
results.cgg.gov.in
లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం IPASE పరీక్షలు జూన్ 12 నుంచి జూన్ 16 వరకు, ఒకేషనల్ స్ట్రీమ్ పరీక్షలు జూన్ 17 నుంచి జూన్ 19, 2023 వరకు జరిగాయి. తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జూన్ 12 నుంచి జూన్ 16, 2023 వరకు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 1.50 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరుకాగా, రెండో సంవత్సరం పరీక్షలకు 1.20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు, డైరెక్ట్ లింక్, ఇతర వివరాలపై తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ చూడండి.
TS Inter Supplementary 2023 ఫలితాల వివరాలు (TS Inter Supplementary Results 2023 Details)
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2023 ఫలితాలు వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.| ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ | తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు |
|---|---|
| పరీక్ష పేరు | SSLC Supplementary Exam 2023 |
| తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్ 2023 | జూన్ 12 నుంచి 20, 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | tsbie.cgg.gov.in, results.cgg.gov.in |
| తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | జూలై 07, 2023 సాయంత్రం 3 గంటలకు |
తెలంగాణ సప్లిమెంటరీ ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? (TS Supplementary Results 2023 How to Download)
తెలంగాణ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందజేయడం జరిగింది.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
- హోంపేజీలో TS Inter 1st Year Result Link లేదా TS Inter 2nd Year Results Link పై క్లిక్ చేయండి.
- అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- దాంతో ఇంటర్మీడియట్ ఫలితాలను స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- అనంతర భవిష్యత్తు అవసరాల కోసం ఆ ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















