TS TET Hall Ticket Download 2023: రేపే TS TET హాల్ టికెట్ విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?

Rudra Veni

Updated On: September 08, 2023 04:04 PM

TS TET హాల్ టికెట్ 2023 (TS TET Hall Ticket Download 2023) రేపు అంటే సెప్టెంబర్ 09, 2023న రిలీజ్ అవుతుంది. టీఎస్ టెట్ హాల్ టికెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
TS TET Hall Ticket Download 2023: రేపే TS TET హాల్ టికెట్ విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?TS TET Hall Ticket Download 2023: రేపే TS TET హాల్ టికెట్ విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?

టీఎస్ టెట్ అడ్మిట్ కార్డు 2023 (TS TET Hall Ticket Download 2023): తెలంగాణ టెట్ హాల్ టికెట్ 2023 (TS TET Hall Ticket Download 2023) రేపు అనగా సెప్టెంబర్ 09, 2023న విడుదల కానుంది. TSTET 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు tstet.cgg.gov.inలో లాగిన్ అవ్వడం ద్వారా TSTET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2023 సెప్టెంబర్ 15న రెండు షిఫ్టులలో జరగబోతుంది. అనగా పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి  8వ తరగతులకు ఉపాధ్యాయులుగా నియామకం కోసం అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)ని తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష కోసం వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  TS TET 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఈ ఆర్టికల్లో అందించడం జరుగుతుంది.

టీఎస్ టెట్ 2023 పరీక్షా తేదీలు (TS TET 2023 Exam Dates)

టీఎస్ టెట్ 2023కు సంబంధించిన పరీక్షా తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

ఈవెంట్స్

పరీక్ష తేదీ

TSTET నోటిఫికేషన్ విడుదల తేదీ 2023

01 ఆగస్టు 2023

TSTET అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం తేదీ

02 ఆగస్టు 2023

TSTET అప్లికేషన్ ఫార్మ్ ముగింపు తేదీ

16 ఆగస్టు 2023

TSTET హాల్ టికెట్ విడుదల తేదీ

09 సెప్టెంబర్ 2023

TSTET పరీక్ష తేదీ 2023

15 సెప్టెంబర్ 2023

TSTET ప్రారంభ సమాధాన కీ 2023

తెలియాల్సి ఉంది

TSTET ఫలితం 2023

27 సెప్టెంబర్ 2023

TS TET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download the TS TET Hall Ticket 2023?)

TS TET హాల్ టికెట్ 2023ను పైన అందించిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి పొందవచ్చు. వెబ్‌సైట్ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

స్టెప్ 1: TS TET అధికారిక వెబ్‌సైట్‌ను https://tstet.cgg.gov.in సందర్శించాలి.
స్టెప్ 2: హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: తర్వాత కనిపించే కొన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి
స్టెప్ 4: అభ్యర్థి ID లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి
స్టెప్ 5: TSTET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయండి
స్టెప్ 6: ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. భవిష్యత్తు అవసరాల రీత్యా ఉపయోగపడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-tet-hall-ticket-2023-release-date-official-link-44924/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy