
టీఎస్‌ఆర్జేసీ సెట్ ఫలితాలు 2023 విడుదల తేదీ (TSRJC CET Result 2023 Date):
TSRJC CET 2023 ప్రవేశ పరీక్ష ఈరోజు (మే 06)న జరిగింది. TSRJC CET ఫలితాలు 2023 మే నెలాఖరులో లేదా జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) దాని TSRJDC అడ్మిషన్ వెబ్ పోర్టల్ https://tsrjdc.cgg.gov.inలో విడుదల చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్‌లోని అధికారిక వెబ్ లింక్ నుంచి లాగిన్ వివరాలను చెక్ చేయవచ్చు. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కోసం TSREIS సొసైటీ TSRJC CETని నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించబడుతుంది. ఈ ప్రవేశ పరీక్షను MPC, BiPC, CEC, CGDT అనే ఐదు స్ట్రీమ్‌లలో 150 మార్కులకు నిర్వహించారు. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
TSRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారు ఫలితాల కోసం ఆసక్తితో ఉంటారు. TSRJC CET ఫలితాలు ఈ మే నెలాఖరులో లేదా జూన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ పోర్టల్‌లో చూసుకోవచ్చు.
టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాల వివరాలు (TSRJC CET 2023 Results Details )
టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాల వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది.ప్రవేశ పరీక్ష పూర్తి పేరు | తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితం |
---|---|
పరీక్ష జరిగిన తేదీ | మే 06, 2023 |
ఫలితాల తేదీ | మే లేదా జూన్ |
పరీక్ష పెట్టేదీ దేనికి | జూనియర్ ఇంటర్ అడ్మిషన్లు |
అధికారిక వెబ్‌సైట్ | https://tsrjdc.cgg.gov.in/ |
టీఎస్ఆర్జేసీ సెట్ 2023 ఫలితాలు (Steps to know TSRJC CET 2023 Result)
TSRJC CET 2023 ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాలి.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను http://tsrjdc.cgg.gov.in/ సందర్శించాలి.
- ఈ వెబ్‌సైట్‌లో ఫలితాల లింక్ కోసం చూడాలి.
- ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి. ఫలితాల పేజీ కొత్త విండోలో ఓపెన్ అవుతుంది.
- ఈ ఫలితాల పేజీలో మీ హాల్ టికెట్‌ను నమోదు చేసి, ఫలితాలను పొందండి అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
- మీ TSRJC CET ఫలితాలను ఇక్కడ నుండి చెక్ చేయండి.
TSRJC CET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to download TSRJC CET Result 2023?)
TSRJC CET ఫలితాలను జనరల్ గురుకుల విద్యా సంస్థ (TREIS) తన అధికారిక వెబ్‌సైట్ https://tsrjdc.cgg.gov.inలో విడుదల చేస్తుంది. TSRJC CET పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ, వారి లాగిన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థి ఇచ్చిన సాధారణ దశలను అనుసరించవచ్చు.తెలుగులో మరిన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన వార్తల కోసం College Dekho ని ఫాలో అవ్వండి
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



