TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024): కళాశాలల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

Guttikonda Sai

Published On:

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలల జాబితా మరియు కోర్సులు, సీట్ మ్యాట్రిక్స్ ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024): కళాశాలల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024): తెలంగాణ రెసిడెన్సియల్ జూనియర్ ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందడానికి TSRJC CET 2024ని నిర్వహిస్తారు. TSRJC CET 2024 ద్వారా అన్ని కేటగిరీల విద్యార్థులు అడ్మిషన్‌‌ని పొందవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికలకు అత్యున్నత ప్రమాణాలతో ఇంటర్మీడియట్ విద్యను అందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలికల కోసం 20 TSRJC కళాశాలలు ఉన్నాయి. TSRJC 2024 పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. TSRJC CET 2024 పరీక్ష ఏప్రిల్ 21 తేదీన జరగనున్నది.
లేటెస్ట్ అప్డేట్స్ - TSRJC 22024 హాల్ టికెట్లు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ ఇదే
ఇది కూడా చదవండి - TSRJC పూర్తి కళాశాలల జాబితా

TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024)

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 20 TSRJC బాలికల కళాశాలలు ఉన్నాయి. వాటి జాబితా, జిల్లా ను క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

జిల్లా

అడ్మిషన్ పరిధి ( విద్యార్థుల జిల్లా ప్రకారంగా )

TSRJC బాలికల కళాశాల ,హసనపర్తి

హన్మకొండ

అన్ని జిల్లాలు

TSRJC బాలికల కళాశాల, బాలానగర్

మహబూబ్ నగర్

గద్వాల్ జోగులాంబ, మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్ కర్నూల్, నారాయణ పేట్

TSRJC బాలికల కళాశాల, బోరబండ

హైదరాబాద్

హైదరాబాద్

TSRJC బాలికల కళాశాల, వికారాబాద్

వికారాబాద్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలికల కళాశాల , తాండూర్

వికారాబాద్

మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్

TSRJC బాలికల కళాశాల ,దిగ్వాల్

సంగారెడ్డి

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల, మెదక్

మెదక్

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల, సిద్ధిపేట

సిద్ధిపేట

సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట

TSRJC బాలికల కళాశాల, పోచంపాడు

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలికల కళాశాల, బోధన్

నిజామాబాద్

నిజామాబాద్, కామారెడ్డి

TSRJC బాలికల కళాశాల, నిర్మల్

నిర్మల్

మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్

TSRJC బాలికల కళాశాల, తాటిపల్లి

జగిత్యాల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలికల కళాశాల, నేరెళ్ల

రాజన్న సిరిసిల్ల

జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్

TSRJC బాలికల కళాశాల, కొడకండ్ల

జనగాం

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు

TSRJC బాలికల కళాశాల, వంగర

హన్మకొండ

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు

TSRJC బాలికల కళాశాల, నెక్కొండ

వరంగల్ రూరల్

వరంగల్ (U), వరంగల్ ( R), మహబూబాబాద్, జనగాం , జయశంకర్ భూపాలపల్లి, ములుగు

TSRJC బాలికల కళాశాల, వైరా

ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలికల కళాశాల,బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం

TSRJC బాలికల కళాశాల, చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC బాలికల కళాశాల, రామన్నపేట

యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ

TSRJC బాలికల కళాశాలల సీట్ మ్యాట్రిక్స్ 2024 ( TSRJC Girls Colleges Seat Matrix 2024)

రాష్ట్రంలోని TSRJC బాలికల కళాశాలల సీట్ మ్యాట్రిక్స్ మరియు అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.

కళాశాల పేరు

అందించే కోర్సుల ప్రకారంగా సీట్ల సంఖ్య

మొత్తం సీట్ల సంఖ్య

MPC

BiPC

MEC

TSRJC బాలికల కళాశాల ,హసనపర్తి

88

60

30

178

TSRJC బాలికల కళాశాల, బాలానగర్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, బోరబండ

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వికారాబాద్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల , తాండూర్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల ,దిగ్వాల్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, మెదక్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, సిద్ధిపేట

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, పోచంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, బోధన్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నిర్మల్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, తాటిపల్లి

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నేరెళ్ల

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, కొడకండ్ల

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వంగర

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, నెక్కొండ

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, వైరా

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల,బూర్గంపాడు

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, చౌటుప్పల్

40

40

సున్నా

80

TSRJC బాలికల కళాశాల, రామన్నపేట

40

40

సున్నా

80

TSRJC CET 2024 ద్వారా అందించే కోర్సులు (Courses Offered by TSRJC 2024)

తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు (TSRJCs) ఈ కింద తెలియజేసిన కోర్సులని అందిస్తాయి. ఎంపిక చేయబడిన విద్యార్థులు ఈ కోర్సులకి అడ్మిషన్ మంజూరు చేయబడతారు. అడ్మిషన్‌కి కోర్సు ఫీజు లేదు. TSRJC క్రింది కోర్సులుని ఇంగ్లీష్ మీడియంలో అందిస్తుంది -

  • MEC – మ్యాథ్స్, ఆర్థిక శాస్త్రం, కామర్స్
  • BPC - బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  • MPC - మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం

TSRJC పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.


/articles/list-of-tsrjc-colleges-for-girls/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top