
టీఎస్ఆర్జేసీ ఆన్సర్ కీ 2024 (TSRJC Answer Key 2024) :
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల 11వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా TSRJC CETకి హాజరు కావొచ్చు. ఈ పరీక్షను అధికారికంగా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని పిలుస్తారు. పాఠశాల స్థాయిలో TSREIS లేదా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, దీనిని నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ
tsrjc.cgg.gov.in
లో జనరల్ TS రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం TSRJC CET 2024 ప్రకటనను విడుదల చేయగా చాలామంది విద్యార్థులు జనవరి 31 నుంచి 16 మార్చి 2024 వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన టీఎస్ఆర్‌జేసీ సెట్ 2024 జరగనుంది. TREIS ఏప్రిల్ 21వ తేదీన TSRJC CET పరీక్షను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తుంది.
పరీక్ష జరిగిన కొన్ని రోజుల తర్వాత TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీని PDF రూపంలో విడుదల చేస్తారు. ఆ ఆన్సర్ కీని
(TSRJC Answer Key 2024)
అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSRJC CET ఆన్సర్ కీ 2024 విడుదల తేదీ, విడుదల టైమ్‌కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
TSRJC CET ఆన్సర్ కీ 2024 తేదీ (TSRJC CET Answer Key 2024 Date)
టీఎస్‌ఆర్జేసీ సెట్ ఆన్సర్ కీ 2024 విడదుల తేదీలని ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఆన్సర్ కీ పేరు | TSRJC CET ఆన్సర్ కీ 2024 |
---|---|
టైటిల్ | TSRJC CET ఆన్సర్ కీ 2024 డౌన్‌లోడ్ |
సబ్జెక్ట్ | TREIS TSRJC CET ఆన్సర్ కీ 2024ని విడుదల చేసింది |
కేటగిరి | TSRJC CET 2024 ఆన్సర్ కీ |
వెబ్‌సైట్ | tsrjdc.cgg.gov.in |
డౌన్‌లోడ్ ఆన్సర్ కీ | TSRJC CET ప్రిలిమినరీ కీ |
TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీ PDF
TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీ విడుదలైన వెంటనే ఈ దిగువున జోడిస్తాం. వాటిపై క్లిక్ చేసి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.MPC | TSRJC CET MPC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ |
---|---|
BPC | TSRJC CET BPC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ |
MEC | TSRJC CET MEC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ |
TSRJC CET ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TSRJC CET Answer Key 2024?)
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్, TSRJC CET ఆన్సర్ కీని TSRIES తన వెబ్ పోర్టల్ https://tsrjdc.cgg.gov.in/లో విడుదల చేస్తుంది.ఈ సంవత్సరం తెలంగాణ జనరల్ గురుకుల TSRJC CET పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ దిగువున అందించడం జరిగింది.- విద్యార్థులు బ్రౌజర్‌లో TSRJC CET అధికారిక వెబ్‌సైట్‌ను tsrjdc.cgg.gov.inని సందర్శించాలి.
- తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ TSRJC CET పరీక్ష వెబ్ పోర్టల్ కనిపిస్తుంది.
- TSRJC CET హోంపేజీలో 'డౌన్‌లోడ్ ఆన్సర్ కీ' లింక్ అనే ఆప్షన్ గుర్తించాలి. దానిపై క్లిక్ చేస్తే మీ స్క్రీన్‌లో ఆన్సర్ కీ PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.
- మీరు TSRJC CET ఆన్సర్ కీ PDF ఫైల్‌ని తెరిచిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసి, సంబంధిత స్లాట్‌ల కోసం ఆన్సర్ కీని చెక్ చేయవచ్చు.
- డౌన్‌లోడ్ చేసిన TSRJC CET ఆన్సర్ కీని తెరవండి. అభ్యర్థులు తర్వాత అవసరాల కోసం దాని హార్డ్ కాపీని చెక్ చేసి ఉంచుకోవచ్చు.
- అభ్యర్థులు TSRJC CET ప్రిలిమినరీ ఆన్సర్ కీతో స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా లోపాలను గుర్తించినట్లయితే, మీరు మీ అభ్యంతరాలను సపోర్టింగ్ డాక్యుమెంట్‌తో సరైన మార్గంలో తెలియజేయవచ్చు.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
NIRF టాప్ ర్యాంకింగ్ సంస్థలు 2025 , రాష్ట్రాల వారీగా ఉత్తమ 50 విద్యాసంస్థల వివరాలు
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2025 తేదీ, అధికారిక విడుదల షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి
NIRF 2025 రీసెర్చ్ ర్యాంకింగ్‌లు, టాప్ రీసెర్చ్ యూనివర్సిటీలు & ఇన్స్టిట్యూట్లు ఇవే
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
ఆగస్ట్ 15 గొప్పతనం- భారత స్వతంత్రోద్యమం.. ముఖ్యమైన ఘట్టాలు