Download the app to find best colleges for you. Download Now
GATE 2024 Registration Last Date October 5: Indian Institute of Technology (IIT) Bangalore will close the online registrations for GATE 2024 for admission in PG engineering courses in IITs in India on October 5, 2023 without a late fee. All graduate engineers who are preparing for the exam should register online at the official website, gate2024.iisc.ac.in. The applicants who fail to submit the online GATE Application Form 2024 till the last date have to pay an additional late fee till October 13, 2023 to confirm their participation. Check the other important updates about the GATE 2024 application process in the news below.
Karnataka DCET Result 2023: According to the latest updates, the Karnataka Examinations Authority might release the Karnataka DCET Result 2023 anytime soon this week by or before October 8, 2023. The candidates anticipating this examination must keep their DCET credentials handy as they are a must to check the result whenever it is released. KEA has not announced an official date and time to announce the Karnataka DCET 2023 results. However, we have analysed the previous years trends and shared the expected date of release in the news below.
TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు : TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ మార్చి, 2024 మొదటి వారంలో ఆన్‌లైన్ మోడ్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. TS EAMCET దరఖాస్తు ప్రక్రియలో ఫీజు చెల్లింపు, ఫార్మ్‌ను సబ్మిట్ చేయడం వంటి ప్రక్రియలు ఉంటాయి. అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు (అవసరమైతే) కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. TS EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను (TS EAMCET 2024 Application Form) పూరించడానికి అభ్యర్థులు నిర్దిష్ట పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి తెలంగాణ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ యాక్టివేట్ అయిన తర్వాత సంబంధిత డైరక్ట్ లింక్‌ను దిగువున అందిస్తారు. దానిని ఉపయోగించి అభ్యర్థులు అప్లికేషన్‌ను పూర్తి వివరాలతో ఫిల్ చేసి, సబ్మిట్ చేసుకోవచ్చు. TS EAMCET 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు TS EAMCET 2024 అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం చాలా అవసరం. TS EAMCET 2024 దరఖాస్తు ప్రక్రియకు (TS EAMCET 2024 Application Form) సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని కింది విభాగాలలో చూడవచ్చు.
తెలంగాణ ఎంసెట్ 2024 అనేది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున JNTU హైదరాబాద్ నిర్వహించే రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ (AM) విభాగాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల్లో అందించే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంసెట్‌లో సాధించే స్కోర్, ర్యాంకులను బట్టి మంచి విద్యా సంస్థలో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఎంసెట్ పరీక్షకు ప్రతి ఏడాది లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అయితే అర్హత గల అభ్యర్థులు మాత్రమే TSCHE వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫార్మ్‌ను పూరించగలరు.
విద్యార్థులు రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించే ముందు TS EAMCET 2024 కు కావాల్సిన అర్హత ప్రమాణాలను గమనించాలి. TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడం ప్రారంభించే ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు మరియు TSOnline / APOnline కేంద్రాలలో చెల్లింపులతో సహా TS EAMCET 2024 దరఖాస్తు రుసుమును (TS EAMCET 2024 Application Fee) చెల్లించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. TS EAMCET అప్లికేషన్ ఫార్మ్ ని పూర్తి చేస్తున్నప్పుడు, దరఖాస్తుదారులు తప్పనిసరిగా మూడు పరీక్ష కేంద్రాలను (పట్టణం) ఎంచుకోవాలి. TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ (TS EAMCET 2024 Application Form) గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, ఆర్టికల్ పూర్తిగా చదవండి.
సంబంధిత లింక్స్
Within a plush green 29.13 acres state-of-the-art campus, Vels Institute of Science, Technology & Advanced Studies provides students with the much-needed resources and education in discilpines like maritime studies, agriculture, engineering, law, management, commerce, and ocean engineering. Vels University, also known as VISTAS Chennai, laid its foundation stone in 1992. Accredited with an ‘A’ grade from NAAC, the deemed-to-be-university is recognised by UGC and approved by AICTE.
What is a good score in GATE Physics 2024? IISc Bangalore will be conducting the GATE 2024 exam on February 3, 4, 10, & 11, 2024. Candidates appearing for the exam should know what is a “good score in GATE 2024 Physics” exam means. Essentially, a good score in the GATE Physics exam refers to the minimum marks required to be guaranteed a seat in one of the leading GATE participating institutions. As per the previous year's analysis, a score of 75+ is considered a good score in GATE Physics 2024 exam, as scoring 75+ marks will come under the excellent score category and will aid you in getting admission into the top engineering colleges as well as securing a decent job in Public Sector Undertaking. With the help of a good score in GATE 2024 Physics analysis, you can know what is an excellent score, good score, and average score in the GATE exam 2024.
Coimbatore (Tamil Nadu)
Chennai (Tamil Nadu)
Chennai (Tamil Nadu)
Coimbatore (Tamil Nadu)
Coimbatore (Tamil Nadu)