
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 (APPSC Group 1 Result 2024) :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-I సర్వీసెస్ జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం జనవరి 1, 2024 నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. గ్రూప్ 1 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ ప్రకారం, అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17, 2024న షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడింది. నోటిఫికేషన్ నెం- 12/2023కి అనుబంధంగా గ్రూప్ 1 పోస్టులకు రాత పరీక్ష మార్చి 17, 2024న రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహించబడింది. స్క్రీనింగ్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించారు. పేపర్ I పరీక్షలకు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మరియు పేపర్ II మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించబడ్డాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పూర్తి అవ్వడంతో త్వరలోనే ఫలితాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నది. అధికారికంగా ఫలితాల విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 1 Result 2024 : Highlights)
|
ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు
|
PSC.gov.in
|
|---|
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల తేదీ
|
తెలియాల్సి ఉంది.
|
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల విడుదల సమయం
|
తెలియాల్సి ఉంది.
|
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల కోసం అవసరమైన వివరాలు
|
హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (APPSC Group 1 Result Important Dates 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష తేదీ
|
17 మార్చి 2024
|
|---|
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ విడుదల
|
19 మార్చి 2024
|
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల తేదీ
|
తెలియాల్సి ఉంది.
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 1 Result 2024)
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
-
అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
-
వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి.
-
ఫలితాల సెక్షన్ లో ఉన్న
"ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు"
అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
-
ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
-
డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 1 Result 2024 Direct Link)
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)
|
|---|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 1 Result 2024 Cut Off )
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది.
|
కేటగిరీ
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కటాఫ్ ( అంచనా)
|
|---|
|
జనరల్
|
90
|
|
BC
|
86
|
|
SC/ST
|
77
|
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం
CollegeDekho
ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS DEECET 2025 Exam Dates: తెలంగాణ డీసెట్ 2025 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్, సిలబస్, రిజల్ట్స్, కౌన్సెలింగ్
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)
TS TET 2024 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్, ఫలితాల పూర్తి వివరాలు (TS TET 2024 Exam Dates)
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)