APPSC గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) విడుదల, రిజల్ట్ PDF డౌన్‌లోడ్ లింక్

Guttikonda Sai

Updated On: April 10, 2024 07:29 PM

APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 (APPSC Group 2 Result 2024) : APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 25 న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం 150 మార్కులను నాలుగు విభాగాలుగా విభజించారు, ఒక్కొక్కటి 30 మార్కులను కలిగి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 897 ఖాళీలను భర్తీ చేస్తుంది, వాటిలో 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సెలక్షన్ ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. APPSC Group 2 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ ఆర్టికల్ లో అందించే డైరెక్ట్ లింక్ ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 ముఖ్యంశాలు (APPSC Group 2 Result 2024 : Highlights)

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు PSC.gov.in
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల తేదీ తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల విడుదల సమయం తెలియాల్సి ఉంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం అవసరమైన వివరాలు హాల్ టికెట్ నెంబర్ మరియు అభ్యర్థి పేరు

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ముఖ్యమైన తేదీలు 2024 (ఏపీపీఎస్సీ గ్రూప్ 2 Result Important Dates 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు 2024 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష తేదీ 25 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్సర్ కీ విడుదల 27 ఫిబ్రవరి 2024
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల తేదీ ఏప్రిల్ 10, 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు ఎలా చెక్ చేయాలి ? ( How to Check APPSC Group 2 Result 2024)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు. ఈ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
  • అధికారిక వెబ్సైటు PSC.gov.in ఓపెన్ చేయండి.
  • వెబ్సైటు లో ఉన్న "Results" సెక్షన్ ఓపెన్ చేయండి.
  • ఫలితాల సెక్షన్ లో ఉన్న "ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు" అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
  • డౌన్లోడ్ చేసిన జాబితా లో మీ పేరు మరియు హాల్ టికెట్ నెంబర్ ఆ జాబితా లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ ( APPSC Group 2 Result 2024 Direct Link)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా కూడా వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ అయింది)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు కటాఫ్ ( APPSC Group 2 Result 2024 Cut Off )

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో తర్వాతి ప్రక్రియ కు వెళ్ళడానికి కటాఫ్ చాలా ముఖ్యమైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అయిన తర్వాత కటాఫ్ విడుదల చేయబడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థుల కటాఫ్ స్కోరు పరీక్ష క్లిష్టత స్థాయి, అభ్యర్థి కేటగిరీ, ఖాళీల సంఖ్య మొదలైన వాటి మీద ఆధారపడుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంచనా కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో అందించడం జరిగింది.

కేటగిరీ

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2018 కటాఫ్ మార్కులు

జనరల్

తెలియాల్సి ఉంది

BC-A

తెలియాల్సి ఉంది

BC-B

తెలియాల్సి ఉంది

BC-C

తెలియాల్సి ఉంది

BC-D

తెలియాల్సి ఉంది

BC-E

తెలియాల్సి ఉంది

SC

తెలియాల్సి ఉంది

ST

తెలియాల్సి ఉంది

VH

తెలియాల్సి ఉంది

HH

తెలియాల్సి ఉంది

OH

తెలియాల్సి ఉంది

APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024 (APPSC Group 2 Selection Process 2024)

APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేశాం.

1.ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: రిక్రూట్‌మెంట్ ప్రారంభ దశగా APPSC రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష పూర్తవుతుంది.

2.మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరూ మెయిన్స్ పరీక్షలో పాల్గొంటారు. ఈ మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లుగా విభజించబడింది. ప్రతి పేపర్‌లో గరిష్టంగా 150 మార్కులతో 150 ప్రశ్నలు ఉంటాయి.

3.స్కిల్ టెస్ట్: ఈ స్కిల్ టెస్ట్ అవసరమయ్యే ఆ పోస్ట్ కోసం బోర్డు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో బోర్డు ద్వారా టైపింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

4.డాక్యుమెంట్ వెరిఫికేషన్: స్కిల్ టెస్ట్ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరినీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ కోసం పిలుస్తారు, ఇది రిక్రూట్‌మెంట్ చివరి ప్రక్రియ.

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

/articles/appsc-group-2-result/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Top 10 Education Colleges in India

View All
Top