SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2024 (SSC GD Constable Results) : విడుదల తేదీ, సమయం

Guttikonda Sai

Updated On: April 02, 2024 07:39 pm IST

SSC GD కానిస్టేబుల్ ఫలితాలు విడుదల తేదీ, సమయం, డైరెక్ట్ లింక్ కోసం ఈ ఆర్టికల్ లో చూడండి .
SSC GD ఫలితాలు 2024

SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2024 : స్టాఫ్ సెలక్షన్ అక్టోబర్ 27, 2023న అధికారిక వెబ్‌సైట్‌లో SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. SSC కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) స్థానానికి అపూర్వమైన సంఖ్యలో ఖాళీలను విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమా బాల్, ఎన్‌సిబిలో సిపాయి, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌లలో కానిస్టేబుల్ జిడి పోస్టుల భర్తీకి మొత్తం 50,187 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 20 ఫిబ్రవరి 2024 నుండి 07 మార్చి 2024 వరకు జరగనున్నాయి. కొంతమంది అభ్యర్థులకు మాత్రం ఈ పరీక్ష 30 మార్చి 2024 తేదీన జరుగుతున్నది. కాబట్టి SSC GD కానిస్టేబుల్ ఫలితాలు 2024 ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. 

SSC GD కానిస్టేబుల్ ఫలితాలు : ముఖ్యమైన తేదీలు (SSC GD Constable Results: Important Dates)

 SSC GD 2024 ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో అందించబడ్డాయి.

ఈవెంట్స్SSC GD కానిస్టేబుల్ ముఖ్యమైన తేదీలు
SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2024నవంబర్ 23, 2023
దరఖాస్తు ఫారమ్ ప్రారంభ తేదీనవంబర్ 23, 2023
దరఖాస్తు ఫారమ్ చివరి తేదీడిసెంబర్ 31, 2023
SSC GD అడ్మిట్ కార్డ్ 2024జనవరి 2024
SSC GD పరీక్ష తేదీ 202320 ఫిబ్రవరి నుండి 12 మార్చి వరకు, మరియు 30 మార్చి 2024
SSC GD జవాబు కీ20 ఫిబ్రవరి 2024 నుండి 
SSC GD ఫలితాల ప్రకటనతెలియాల్సి ఉంది 

SSC GD 2024 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (SSC GD 2024: How to Download SSC GD Result)

SSC GD 2024 ఫలితాలను పొందడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి. 
  • స్టెప్ 1: SSC అధికారిక వెబ్‌సైట్‌ని ssc.gov.inలో సందర్శించండి
  • స్టెప్ 2: హోంపేజీలో ఇవ్వబడిన ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: రోల్ నెంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ వంటి మీ వివరాలను పూరించండి.
  • స్టెప్ 4 : మీ వివరాలు పూరించిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకోండి.

SSC GD రాంక్ కార్డు పై పేర్కొనే వివరాలు (Details Mentioned on SSC GD Rank Card)

SSC GD పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ రాంక్ కార్డు పై ఈ క్రింది వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలి. ఏదైనా వ్యత్యాసాల విషయంలో, వారు వీలైనంత త్వరగా పరీక్ష అధికారాన్ని సంప్రదించాలి.
  • అభ్యర్థి పేరు
  • రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్
  • కేటగిరి
  • పుట్టిన తేదీ
  • పరీక్ష తేదీ
  • ఫోటో, సంతకం
  • సాధించిన మార్కులు 
  • అభ్యర్థి తండ్రి పేరు 
SSC GD 2024 కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు లేటెస్ట్ ఎడ్యుకేషనల్, రిక్రూట్మెంట్ న్యూస్ కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/staff-selection-commission-general-duty-constable-result-/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!