APRJC CET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు(APRJC CET 2024 Previous Year Question Papers) PDF డౌన్లోడ్ డైరెక్ట్ లింక్

Guttikonda Sai

Updated On: November 15, 2023 11:59 AM

APRJC CET 2024 పరీక్ష మే, 2024 నెలలో జరగనుంది, APRJC CET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను(APRJC CET 2024 Previous Year Question Papers in Telugu) ఈ ఆర్టికల్ లో  డైరెక్ట్ గా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APRJC CET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు

APRJC CET 2024 Previous Year Question Papers in Telugu: APRJC CET 2024 అధికారిక నోటిఫికేషన్ మార్చి లేదా ఏప్రిల్ 2024 నెలల్లో విడుదల చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (APREI) అమరావతి  APRJC CET పరీక్ష 2024 నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది. APRJC CET అప్లికేషన్ ఫార్మ్ (APRJC CET 2024 Application Form) ని పూరించడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (APREI) అమరావతి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRJC CET) నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ 10వ తరగతి చదువుతున్న, వారి బోర్డ్ పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ  APRJC CET పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. APRJC CET 2024 అర్హత ప్రమాణాలను (APRJC CET 2024 Eligibility Criteria) కలిగి లేకపోతె ఎంట్రన్స్ పరీక్ష ద్వారా అతను/ఆమె అడ్మిషన్ కోసం పరిగణించబడరు.

పరీక్షలో స్కోర్ చేసిన మార్కులు ఆధారంగా అర్హతగల అభ్యర్థులకు సీట్లు అందించే మొత్తం 10 APRJC CET అంగీకరించే కళాశాలలు ఉన్నాయి. దీన్ని నిర్వహించాలనే ఆలోచన APRJC CET 2024 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన నిరుపేద అభ్యర్థులకు నాణ్యమైన విద్యను అత్యల్ప ఫీజుతో అందిస్తుంది.

APRJC CET 2024 పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించాలి అంటే విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు ఇవే మొదటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. అయితే విద్యార్థులు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. APRJC CET 2024 పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలు(APRJC CET 2024 Previous Year Question Papers in Telugu) ఉపయోగపడతాయి. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో APRJC CET 2024 గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు.

APRJC CET 2024 అర్హత ప్రమాణాలు APRJC CET 2024 పరీక్ష సరళి

APRJC CET 2024 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2024 Important Dates)

APRJC CET 2024 పరీక్షకు సంబందించిన ముఖ్యమైన తేదీల వివరాలను ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

కార్యక్రమం

తేదీలు

APRJC CET 2024 అప్లికేషన్ ఫార్మ్ విడుదల

ఏప్రిల్ ,2024

APRJC CET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి చివరి తేదీ

ఏప్రిల్ , 2024

APRJC CET 2024 హాల్ టికెట్ విడుదల

మే ,2024

APRJC CET 2024 పరీక్ష తేదీ

మే , 2024

APRJC CET 2024 ఫలితాల విడుదల

జూన్ , 2024

APRJC CET 2024 కౌన్సెలింగ్ తేదీలు

జూన్ , 2024

APRJC CET 2024 పరీక్ష సరళి (APRJC CET 2024 Exam Pattern)

APRJC CET 2024 పరీక్ష మొత్తం ఐదు స్ట్రీమ్ లకు నిర్వహిస్తారు. ఈ క్రింది పట్టికలో ప్రతీ స్ట్రీమ్ కు ఇచ్చే సిలబస్ మరియు సబ్జెక్టుల వివరాలు తెలుసుకోవచ్చు.

స్ట్రీమ్

సబ్జెక్టులు

సమయం

మార్కులు



MPC

ఫిజిక్స్

మాథెమాటిక్స్

ఇంగ్లీష్



150 నిమిషాలు



150

BiPC

బయాలజీ

ఫిజిక్స్

ఇంగ్లీష్



150 నిమిషాలు



150

MEC/CEC

సోషల్ స్టడీస్

మాథెమటిక్స్

ఇంగ్లీష్

150 నిమిషాలు

150

EET

ఇంగ్లీష్

మాథెమటిక్స్

ఫిజిక్స్

150 నిమిషాలు

150

CGDT

బయాలజీ

ఫిజిక్స్

ఇంగ్లీష్



150 నిమిషాలు

150

గమనిక : ప్రతీ స్ట్రీమ్ కు మూడు సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష పేపర్ యొక్క మొత్తం మార్కులు 150. ప్రతీ సబ్జెక్టు నుండి 50 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు అన్నీ 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి.

APRJC CET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (APRJC CET 2024 Previous Year Question Papers)

విద్యార్థులు ఈ క్రింది పట్టికలో APRJC CET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాల (APRJC CET 2024 Previous Year Question Papers in Telugu)ను స్ట్రీమ్ ప్రకారంగా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రశ్న పత్రం PDF ఫైల్
APRJC CET 2022 MPC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి
APRJC CET 2022 BiPC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి
APRJC CET 2022 MEC/CEC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి
APRJC CET 2019 MPC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి
APRJC CET 2019 BiPC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి
APRJC CET 2019 MEC/CEC ప్రశ్న పత్రం ఇక్కడ క్లిక్ చేయండి

విద్యార్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా PDF ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వవచ్చు.
APRJC CET సిలబస్ APRJC CET హాల్ టికెట్
APRJC CET పాల్గొనే కళాశాలల జాబితా APRJC CET కౌన్సెలింగ్ ప్రాసెస్


APRJC CET 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/aprjc-cet-previous-year-question-papers-pdf/
View All Questions

Related Questions

Can u tell.me the last date of addmission of B.ed

-RohitUpdated on September 08, 2025 01:38 PM
  • 3 Answers
niraj kumar, Student / Alumni

Yes

READ MORE...

I got 44% in B. A and l am a teacher. I am 47 years old will I get admission in Calcutta University

-Sunita ghoshUpdated on September 08, 2025 06:12 PM
  • 1 Answer
Jayita Ekka, Content Team

Dear student,

Of course you will get admission in Calcutta University. You will just need toi check if you meet the required eligibility criteria to take admission in the course and college you are interested in. With every passing year, the cut-off requirements change, and due to the fact that you have graduated many years ago, a different rule might apply to you. 

It is best if you visited or called the college you are interested in directly and inquire. 

READ MORE...

2025 mein bhautik vigyan mein कौन-कौन chapter kata hai

-anup sahaniUpdated on September 03, 2025 10:26 AM
  • 1 Answer
Nikkil Visha, Content Team

Dear Student, 

The board has not released any information about the chapters deleted from the subject yet. However, you can visit the official website to download the updated syllabus. 

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All