- TS DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( TS DSC Notification …
- TS DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( TS DSC Notification …
- TS DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DSC Notification 2024 …
- TS DSC 2024 అప్లికేషన్ ఫీజు (TS DSC Application Fee 2024)
- TS DSC ఖాళీల జాబితా 2024 (TS DSC Vacancies 2024)
- TS DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS DSC 2024 …

TS DSC నోటిఫికేషన్ 2024 (TS DSC 2024 Notification)
: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను (TS DSC 2024 Notification out) రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 11062 ఖాళీగా ఉన్న టీచింగ్ పొజిషన్‌ల కోసం అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS DSC Registration Process 2024) ఈరోజు నుంచి అంటే మార్చి 04వ తేదీన ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 02, 2024 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TS DSC రిక్రూట్‌మెంట్ 2024ని దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను, ఇతర ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం.
లేటెస్ట్ న్యూస్:
తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లై చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి
TS DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( TS DSC Notification 2024 Important Highlights)
TS DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.
TS DSC నోటిఫికేషన్ 2024 | వివరాలు |
---|---|
నోటిఫికేషన్ పేరు | TS DSC నోటిఫికేషన్ 2024 |
నిర్వహణ సంస్థ | కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , తెలంగాణ |
పోస్టులు | SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్ |
ఖాళీల సంఖ్య | 11062 |
దరఖాస్తు ప్రారంభం | తెలియాల్సి ఉంది. |
అధికారిక వెబ్సైటు | https://www.tspsc.gov.in |
TS DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( TS DSC Notification 2024 Eligibility Criteria)
TS DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. TS DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు.
TS DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్
- D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా
- B.ED గ్రాడ్యుయేషన్
TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు
- సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా
- బ్యాచిలర్ డిగ్రీ లేదా
- BCA/BBM/ B.ED
TS DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్
- మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు
TS DSC 2024 వయో పరిమితి
TS DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 44 సంవత్సరాలు. SC/ST/BC అభ్యర్థులకు గరిష్ట వయసు 49 సంవత్సరాల వరకు ఉండవచ్చు, వికలాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉండవచ్చు.
TS DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన తేదీలు (TS DSC Notification 2024 Important Dates)
TS DSC నోటిఫికేషన్ 2024 కు సంబందించిన ముఖ్యమైన తేదీలను విద్యార్థులు క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.TS DSC నోటిఫికేషన్ 2024 విడుదల | 29 ఫిబ్రవరి 2024 |
---|---|
TS DSC 2024 దరఖాస్తు ప్రారంభం | 04 మార్చి 2024 |
TS DSC 2024 దరఖాస్తు ముగింపు తేదీ | 02 ఏప్రిల్ 2024 |
TS DSC 2024 హాల్ టికెట్ విడుదల | తెలియాల్సి ఉంది |
TS DSC 2024 పరీక్ష తేదీ | తెలియాల్సి ఉంది |
TS DSC 2024 ఆన్సర్ కీ విడుదల | తెలియాల్సి ఉంది |
TS DSC 2024 ఫలితాలు విడుదల | తెలియాల్సి ఉంది |
TS DSC 2024 అప్లికేషన్ ఫీజు (TS DSC Application Fee 2024)
TS DSC 2024 అప్లికేషన్ ఫీజు కేటగిరీ ప్రకారంగా క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.
కేటగిరీ | TS DSC 2024 అప్లికేషన్ ఫీజు |
---|---|
జనరల్ | 500/- |
BC | 500/- |
SC/ST | 500/- |
TS DSC ఖాళీల జాబితా 2024 (TS DSC Vacancies 2024)
TS DSC 2024 నోటిఫికేషన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో విడుదల కానున్నది, ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పోటీ కూడా అధిక సంఖ్యలో ఉంటుంది, కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రారంభించాలి. పోస్టుల ప్రకారంగా TS DSC ఖాళీల జాబితా 2024 ను క్రింది పట్టికలో గమనించవచ్చు.
పోస్టు | ఖాళీల సంఖ్య |
---|---|
TS DSC సెకండరీ గ్రేడ్ టీచర్ | 6500 |
TS DSC స్కూల్ అసిస్టెంట్ | 2600 |
TS DSC PGT | 700 |
TS DSC PET | 190 |
TS DSC మ్యూజిక్ టీచర్ | - |
TS DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (TS DSC 2024 Previous Year Question Papers)
TS DSC 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి మంచి స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. అభ్యర్థులు క్రింది టేబుల్ నుండి TS DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS DSC 2024 పేపర్ | PDF ఫైల్ (డైరెక్ట్ లింక్ ) |
---|---|
TS DSC 2024 SGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS DSC 2024 మ్యూజిక్ టీచర్ పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS DSC 2024 TGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS DSC 2024 PGT పేపర్ | PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది) |
TS DSC 2024 నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?




సిమిలర్ ఆర్టికల్స్
TS DEECET 2025 Exam Dates: తెలంగాణ డీసెట్ 2025 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్, సిలబస్, రిజల్ట్స్, కౌన్సెలింగ్
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ గెస్ పేపర్ 2025 (TS Inter 2nd Year Guess Papers 2025)
TS TET 2024 పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్, ఫలితాల పూర్తి వివరాలు (TS TET 2024 Exam Dates)
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)