ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి అభ్యర్థులకు కావాల్సిన డాక్యుమెంట్ల జాబితాను (Documents to AP ICET 2023 Application) ఈ ఆర్టికల్లో తెలియజేశాం. ఏపీ ఐసెట్‌కు 2023కు అప్లై చేసుకునే అభ్యర్థులకు అవసరమయ్యే డాక్యుమెంట్‌లు ఏమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ 2023కు ఉండాల్సిన డాక్యుమెంట్లు (Documents to ap ICET 2023 Application): ఏపీ ఐసెట్ 2023 పరీక్ష (AP ICET 2023) మే 25, 26వ తేదీల్లో జరగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు పొందవచ్చు. ఏపీ ఐసెట్ 2023కు అప్లై చేసుకునేందుకు అభ్యర్థుల దగ్గర తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు (Documents to AP ICET 2023 Application) ఉండాలి. వాటి ద్వారా దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం అవుతుంది. ఏపీ ఐసెట్ 2023కు (Documents to AP ICET 2023 Application) అప్లై చేసుకునే అభ్యర్థుల దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉండాలో ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈరోజే రెండో దశ ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు ఫలితం విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
ఇది కూడా చదవండి : చివరి దశ ఏపీ ఐసెట్ వెబ్ ఆప్షన్లు విడుదల, ఇదే లింక్
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023)కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ ఐసెట్ 2023కు ఆన్‌లైన్ మోడ్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. AP ICET 2023 పరీక్ష మే 25,26వ తేదీల్లో జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల దగ్గర కచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు ఉండాలి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల పూర్తి జాబితాని ఇక్కడ తెలుసుకోవచ్చు.
AP ICET 2023 అప్లికేషన్ తేదీలు (AP ICET 2022 Application Dates)
AP ICET 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP ICET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఈవెంట్ | తేదీ |
---|---|
AP ICET 2023 రిజిస్ట్రేషన్లు ప్రారంభం | మార్చి 20, 2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు సబ్మిట్ చేసే తేదీ | ఏప్రిల్ 19, 2023 |
INR 2,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ | మే 3, 2023 |
INR 3,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ | మే 10, 2023 |
INR 5,000/- ఆలస్య రుసుముతో దరఖాస్తును సబ్మిట్ చేయడానికి చివరి తేదీ | మే 15, 2023 |
AP ICET 2022 పరీక్ష తేదీలు | మే 25, 26, 2023 |
AP ICET 2022 దరఖాస్తు ఫార్మ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for AP ICET 2022 Application Form)
AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్ ని పూరించేటప్పుడు అభ్యర్థులు దగ్గర ఉండాల్సిన పత్రాల జాబితాని ఈ కింది టేబుల్లో అందజేశాం.
క్లాస్ 10వ మార్క్ షీట్, సర్టిఫికెట్ | క్లాస్ 10వ మార్క్ షీట్స, సర్టిఫికేట్ |
---|---|
గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ | ID ఫ్రూఫ్ |
ఫోటో | సంతకం |
పేమంట్ డీటెయిల్స్ | కులం/ కేటగిరీ సర్టిఫికెట్ |
AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్ లో అప్‌లోడ్ చేయడానికి డాక్యుమెంట్లు (Documents to Upload in AP ICET 2022 Application Form)
AP ICET 2022 అప్లికేషన్‌ని ఫిల్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజు ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం తప్పనిసరిగా నిర్దేశించిన సైజులో ఉండేలా చూసుకోవాలి.
AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్ కోసం డాక్యుమెంట్ స్పెసిఫికేషన్‌లు (Document Specifications for AP ICET 2022 Application Form)
AP ICET 2022 అప్లికేషన్ ఫార్మ్‌లో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్‌ల సైజులు, స్పెసిఫికేషన్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.
డాక్యుమెంట్ | ఫైల్ సైజ్ | ఫైల్ ఫార్మాట్ |
---|---|---|
ఫోటో | < 50 KB | .jpg/ .jpeg |
సంతకం | < 30 KB |
AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ లో పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలి (How to Upload Documents in AP ICET 2023 Application Form)
అభ్యర్థులు అప్లికేషన్‌లో అవసరమైన వివరాలని పూరించిన తర్వాత అభ్యర్థులు తమ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. AP ICET 2023 దరఖాస్తు ఫార్మ్‌లో అభ్యర్థి తమ పత్రాలను ఎలా అప్‌లోడ్ చేయాలో ఇక్కడ అందజేశాం.
- కంప్యూటర్ నుంచి అవసరమైన ఫైల్‌లను ఎంచుకోవాలి. అప్లికేషన్‌లో చూపించిన విధంగా సరైన డాక్యుమెంట్‌ను ఎంచుకున్నారో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
- అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రివ్యూ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఎంచుకున్న ఫైల్ సరిగ్గా లేదనిపిస్తే ఆ ఫైల్ ఇచ్చిన ఫార్మాట్, కొలతల ప్రకారం ఉందో..? లేదో..? చెక్ చేసుకోవాలి.
- ఫైనల్‌గా ప్రివ్యూ చూసుకుని అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి.
AP ICET 2023 అప్లికేషన్ ఫార్మ్ కోసం అవసరమయ్యే పేమంట్ డీటైల్స్ (Payment Details Required for AP ICET 2023 Application Form)
అభ్యర్థులు AP ICET 2023 అప్లికేషన్ ఫీజును చెల్లించేందుకు సంబంధిత వివరాలు దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడు ఫీజు చెల్లింపు సులభం అవుతుంది.
పేమంట్ విధానం | డీటెయిల్స్ అవసరం |
---|---|
క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ |
|
నెట్ బ్యాంకింగ్ |
|
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణలో ఎంబీఏ అడ్మిషన్లు (MBA Admissions in Telangana 2024) ముఖ్యమైన తేదీలు, వెబ్ ఆప్షన్లు, అర్హతలు
TS ICET Rank 25000 to 35000 accepting Colleges: టీఎస్ ఐసెట్ 2024లో 25,000 నుంచి 35,000 ర్యాంక్‌ను అంగీకరించే కాలేజీలు ఇవే
ఏపీ ఐసెట్( AP ICET 2023) అంచనా ప్రశ్న పత్రాలు: ముఖ్యమైన ప్రశ్నలు, అధ్యాయాలు మరియు విశ్లేషణ
ఏపీ ఐసెట్ 2023 (AP ICET 2023 Documents Required) కౌన్సెలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్
AP ICET Preparation Strategy: ఏపీ ఐసెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ - చేయవలసినవి మరియు చేయకూడనివి
ఏపీ ఐసెట్ 2023 నార్మలైజేషన్ ప్రక్రియ, (AP ICET 2023 Score Calculation) స్కోర్‌ని ఎలా లెక్కిస్తారంటే?