ఏపీ ఈసెట్ EEE 2023 సిలబస్ ( AP ECET Syllabus 2023) , వెయిటేజీ, మాక్ టెస్ట్, ముఖ్యమైన అంశాలు, మోడల్ పేపర్లు

Guttikonda Sai

Updated On: September 25, 2023 11:12 am IST | AP ECET

ఏపీ ఈసెట్ EEE సిలబస్ 2023 ( AP ECET EEE Syllabus 2023)  ను సబ్జెక్టు ప్రకారంగా వెయిటేజీ మరియు మాక్ టెస్ట్ వివరాలు ఈ ఆర్టికల్ లో అందుబాటులో ఉన్నాయి. ఏపీ ఈసెట్ లో మంచి స్కోరు సాధించడానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది.

AP ECET EEE Syllabus

ఏపీ ఈసెట్ EEE సిలబస్ 2023 ( AP ECET EEE Syllabus 2023) : ఏపీ ఈసెట్ 2023 పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ( ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్) లో అడ్మిషన్ పొందుతారు. ప్రతీ సంవత్సరం EEE ( ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఏపీ ఈసెట్ పరీక్షలో అత్యధిక విద్యార్థులు ఎంచుకునే పేపర్ గా ఉంది. ఏపీ ఈసెట్ EEE సిలబస్ 2023( AP ECET EEE Syllabus 2023) పూర్తి చేయడానికి విద్యార్థులకు కనీసం 30 నుండి 40 రోజుల వరకు పడుతుంది. ఏపీ ఈసెట్ 2023 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అంశాలు, చాప్టర్ ప్రకారంగా వేయిటేజీ మొదలైన వివరాలు ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. ఈ సమాచారంతో విద్యార్థులు ఏపీ ఈసెట్ 2023 పరీక్ష కు సులభంగా ప్రిపేర్ అవ్వవచ్చు మరియు ఈ ఆర్టికల్ లో ఉన్న మాక్ టెస్ట్ లను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. 

ఏపీ ఈసెట్ 2023 సిలబస్( AP ECET EEE Syllabus 2023) , పరీక్ష విధానం, మాక్ టెస్ట్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

ఇది కూడా చదవండి: AP ECET B.ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభం, ముఖ్యమైన తేదీలు , అర్హతలను తెలుసుకోండి

ఏపీ ఈసెట్ పరీక్ష విధానం 2023 (AP ECET 2023 Exam Pattern)

ఏపీ ఈసెట్ పరీక్ష కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు పరీక్ష విధానం (AP ECET 2023 Exam Pattern) గురించి తెలుసుకుంటే వారికి ప్రిపరేషన్ సులువుగా ఉంటుంది. ఈ క్రింది పట్టిక లో ఏపీ ఈసెట్ 2023 పరీక్ష విధానం గురించి తెలుసుకోవచ్చు.

విశేషాలు

డీటెయిల్స్

పరీక్షా విధానం

కంప్యూటర్ -ఆధారిత పరీక్ష

వ్యవధి

180 నిమిషాలు

ప్రశ్నల రకం

మల్టిపుల్ టైప్ ప్రశ్నలు

విభాగాలు

  • గణితం

  • భౌతిక శాస్త్రం

  • రసాయన శాస్త్రం

  • ఎంచుకున్న పేపర్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ కంప్యూటర్ /కెమికల్/మెటలర్జికల్/మైనింగ్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ సిరామిక్ టెక్నాలజీ/బయో-టెక్నాలజీ)

మొత్తం ప్రశ్నల సంఖ్య

200

మార్కింగ్ స్కీం

ప్రతి సరైన సమాధానానికి 1/2 మార్కు ఇవ్వబడుతుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.

ఏపీ ఈసెట్ 2023 EEE వేయిటేజీ - టాపిక్ వైజ్ (AP ECET 2023 EEE Weightage -Chapter/Topic Wise)

ఏపీ ఈసెట్ 2023 EEE సిలబస్ ( AP ECET EEE Syllabus 2023)చాలా పెద్దది కాబట్టి విద్యార్థులు ఏపీ ఈసెట్ వేయిటేజీ తెలుసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు టాపిక్ ప్రకారంగా వేయిటేజీ తెలుసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ టాపిక్ లను కవర్ చేయవచ్చు. విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో టాపిక్ ప్రకారంగా వేయిటేజీ తెలుసుకోవచ్చు. 

టాపిక్ పేరు 

వెయిటేజీ (మార్క్స్ )

Basic Electrical Engineering

7

D.C. Machines, Batteries & Measuring instruments

-

D.C. Generators

4

D.C. Motors

4

Measurements Instruments

4

A.C. Circuits and Transformers

-

A.C. Circuits

5

Transformers

7

A.C . Machines

-

Alternators

3

Sychronous Motors

3

Three-Phase Induction Motors

4

Single Phase Induction Motors

2

Power System generation & Protection

-

Generating Stations

5

Power System

5

Transmission and Distribution

10

Electric traction

8

Electrical Estimation

4

Basic electronics and digital electronics

-

Semi-Conductor devices

3

Amplifiers

2

Oscillators

2

Digital Electronics

4

Power Electronics and Micro Controller

-

Power Electronics Devices

4

Converters, AC regulators, Choppers, Inverters and Cycloconvertors

6

Micro Controllers

4

ఏపీ ఈసెట్ EEE సిలబస్ 2023 (AP ECET EEE Syllabus 2023)

ఏపీ ఈసెట్ 2023 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వారి సిలబస్ ( AP ECET EEE Syllabus 2023)గురించి కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ క్రింది పట్టిక లో ఏపీ ఈసెట్ EEE సిలబస్ 2023 గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.

Name of the Chapter

Basic Electrical Engineering

DC Machines, Batteries and Measuring Instruments

AC Circuits and Transformers

AC Machines

Power System Generation & Protection

Transmission & Distribution

Electric Traction

Electrical Estimation

Basic Electronics and Digital Electronics

Power Electronics and Micro Controller

ఏపీ ఈసెట్ 2023 పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? (How to prepare for AP ECET Exam 2023?)

ఏపీ ఈసెట్ 2023 పరీక్ష కు ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో సాధించే ఒక్క మార్కు కూడా కీలకం అవుతుంది అని దృష్టిలో ఉంచుకోవాలి. ఏపీ ఈసెట్ 2023 కు ప్రిపేర్ అవ్వడానికి క్రింద ఉన్న టిప్స్ అనుసరించాలి. 

  • విద్యార్థులు ఏపీ ఈసెట్ 2023 సిలబస్( AP ECET EEE Syllabus 2023) గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి, టాపిక్ వైజ్ వేయిటేజీ గురించి కూడా తెలుసుకోవాలి. 
  • ఏపీ ఈసెట్ 2023 పరీక్ష విధానం (AP ECET 2023 Exam Pattern)మరియు మార్కింగ్ స్కీం గురించి విద్యార్థులు తెలుసుకోవాలి. 
  • ఏపీ ఈసెట్ 2023 సిలబస్( AP ECET EEE Syllabus 2023) లో ఉన్న ప్రతీ టాపిక్ ను క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. 
  • గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయండి. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్ లు వ్రాయండి. శాంపిల్ పేపర్లను కూడా సాల్వ్ చేయండి. 
  • ప్రశ్నల తీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుంటే జవాబులు వ్రాయడం సులభం అవుతుంది.
  • ఏపీ ఈసెట్ 2023 సిలబస్ ను ఒకటికి రెండుసార్లు రివిజన్ చేయండి. 
  • చదివే సమయంలో చిన్న చిన్న విరామాలు తీసుకోండి. 

ఏపీ ఈసెట్ 2023 EEE మాక్ టెస్ట్ (AP ECET 2023 EEE Mock Test)

ఏపీ ఈసెట్ 2023 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు పరీక్ష విధానం (AP ECET 2023 Exam Pattern)గురించి, పరీక్షలో అడిగే ప్రశ్నల గురించి ప్రశ్నల క్లిష్టత గురించిన అవగాహన కోసం మాక్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఏపీ ఈసెట్ 2023 EEE స్ట్రీమ్ కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ లో మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వవచ్చు. ఈసెట్ బోర్డు అధికారికంగా మాక్ టెస్ట్ ను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు మాక్ టెస్ట్ కు అటెండ్ అవ్వవచ్చు. ఏపీ ఈసెట్ 2023 EEE మాక్ టెస్ట్ లింక్ ఈ క్రింద ఉంది. 

AP ECET EEE Mock Test

ఏపీ ఈసెట్ EEE మోడల్ పేపర్లు (AP ECET EEE Model/ Sample/ Practice Papers)

ఏపీ ఈసెట్ 2023 EEE మోడల్ పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా విద్యార్థులు పరీక్షల్లో తమ యాక్యురసీ ను పెంచుకోవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు ఏపీ ఈసెట్  2023 EEE మోడల్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

AP ECET EEE Model Paper

AP ECET EEE Answer Key

ఏపీ ఈసెట్ 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

AP ECET Biotechnology Answer Key 2019

AP ECET Bsc-mathematics Question Paper 2019

/articles/ap-ecet-eee-syllabus-mock-test-question-paper-weightage/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!