
AP POLYCET లో 11,000 నుండి 12,000 కోసం కళాశాలల జాబితా
(
List of AP POLYCET colleges for 11,000 to 12,000 Rank):
AP POLYCET 2024 పరీక్షలో 11,000 నుండి 12,000 మధ్య ర్యాంక్ మంచిది అని చెప్పవచ్చు. ఈ ర్యాంక్ పరిధిలో విద్యార్థులకు రాష్ట్రంలోని ఉత్తమ కళాశాలల్లో సీట్ లభిస్తుంది. పాలిటెక్నీక్ లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ కి చాలా ఎక్కువ పోటీ ఉంది, అయితే ఈ ర్యాంక్ పరిధిలో ఉన్న విద్యార్థులకు ఆ బ్రాంచ్ లో కూడా మంచి కళాశాలలో సీట్ దొరికే అవకాశం ఉంది. మిగతా బ్రాంచ్ లకు కొంచెం పోటీ తక్కువగా ఉండడంతో దాదాపుగా విద్యార్థులు కోరుకున్న కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల ట్రెండ్ ను బట్టి AP POLYCET 2024 లో 11,000 నుండి 12,000 మధ్య ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా రూపొందించాము. విద్యార్థులు వారి కేటగిరీ మరియు గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ ను బట్టి కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు.
AP POLYCET లో 11,000 నుండి 12,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 11,000 to 12,000 Rank)
AP POLYCET లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
|---|---|---|
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | పెద్దాపురం | CME |
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల | కాకినాడ | CME |
గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల | కాకినాడ | ECE |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | గుంటూరు | CME |
| MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | గుంటూరు | ECE |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | ఆముదాలవలస | ECE |
| గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ | విశాఖపట్నం | CHE |
| గవర్నమెంట్ పాలిటెక్నీక కళాశాల | పార్వతీపురం | ECE |
| ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | తిరుపతి | ECE |
| శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ | రంగంపేట | CME |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల | కడప | CME |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్ బాలికల కళాశాల | కడప | ECE |
| లయోలా పాలిటెక్నీక్ కళాశాల | పులివెందుల | CME |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల | ప్రొద్దుటూరు | CME |
| గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నీక్ కళాశాల | శ్రీశైలం | ECE |
AP POLYCET లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 11,000 to 12,000 rank in AP POLYCET 2024 - Closing Rank)
కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | CME | - | - | - | - | - | - | 11074 | 11074 | - | - | - | - | - | - | - | - | - | - |
ఆంధ్ర పాలిటెక్నీక్ కళాశాల , కాకినాడ | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 11895 | 11895 | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్ కాకినాడ | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 11150 | - | - | - | - |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్, గుంటూరు | CME | - | 11748 | - | 11748 | - | 11748 | - | - | - | 11748 | - | 11748 | 11843 | - | - | - | - | - |
| MBTS గవర్నమెంట్ పాలిటెక్నీక్, గుంటూరు | ECE | - | 11384 | - | - | - | - | - | 11384 | 11275 | - | - | - | - | - | - | - | - | - |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్, ఆముదాలవలస | ECE | - | 11384 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
| గవరమెంట్ కెమికల్ ఇంజనీరింగ్ , విశాఖపట్నం | CHE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 11948 | - | - | - | - | - |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్, పార్వతీపురం | ECE | 11013 | 11013 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
| ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , తిరుపతి | ECE | 11463 | - | 11463 | - | - | - | 11463 | - | 11463 | - | 11463 | - | - | - | 11463 | - | - | - |
| శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ , రంగంపేట | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 11288 | - | - | - | - | - |
| గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్, కడప | CME | - | - | - | 11463 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
| గవర్నమెంట్ బాలికల పాలిటెక్నీక్, కడప | ECE | - | 11072 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
| లయోలా పాలిటెక్నీక్ , పులివెందుల | CME | - | - | 11463 | 11463 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్, ప్రొద్దుటూరు | CME | - | 11359 | - | - | - | - | - | 11359 | - | - | - | - | - | - | - | - | - | - |
| గవర్నమెంట్ పాలిటెక్నీక్, శ్రీశైలం | ECE | 11207 | 11207 | - | - | - | - | 11207 | 11207 | - | - | 11207 | 11207 | - | - | - | - | - | - |
గమనిక : పైన అందించిన క్లోజింగ్ ర్యాంక్ లు AP POLYCET 2022 కౌన్సెలింగ్ డేటా ఆధారంగా అందించినవి.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది.
AP పాలీసెట్ 2024 పరీక్ష
లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి
AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024
సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై తుది అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?


















సిమిలర్ ఆర్టికల్స్
NIRF ఆర్కిటెక్చర్ ర్యాంకింగ్ 2025, టాప్ 50 బి.ఆర్క్ కళాశాలలు, రాష్ట్రాల వారీగా జాబితా
TG EAMCET చివరి దశ సీటు అలాట్మెంట్ 2025, ప్రొవిజనల్ అలాట్మెంట్, ఆన్‌లైన్ రిపోర్టింగ్
సబ్జెక్టుల వారీగా గేట్ 2025 టాపర్స్ జాబితా, స్కోర్ల వివరాలు (GATE 2025 Toppers List)
GATE 2025 ఫలితాల లింక్ (GATE Result Link 2025)
ఈరోజే GATE 2025 ఫలితాలు విడుదల, ఎన్ని గంటలకు రిలీజ్ అవుతాయంటే?( GATE Results 2025 Release Date and Time)
TS EAMCET 2025 స్థానిక స్థితి అర్హత ప్రమాణాలు (TS EAMCET 2025 Local Status Eligibility)