ఏపీ ఎంసెట్ 2023 B.Tech CSE కటాఫ్ , క్లోజింగ్ ర్యాంక్‌ ( AP EAPCET 2023 BTech Cutoff) - క్లోజింగ్ ర్యాంక్‌

Guttikonda Sai

Updated On: August 14, 2023 11:44 am IST | AP EAPCET

ఏపీ ఎంసెట్ BTech CSE కటాఫ్ ( AP EAPCET 2023 BTech Cutoff) మార్కులను APSCHE ప్రకటిస్తుంది. విద్యార్థులు ఈ ఆర్టికల్ లో CSE బ్రాంచ్ కటాఫ్ మార్కుల వివరాలను మరియు గత సంవత్సర క్లోజింగ్ రాంక్ లను కాలేజీ ప్రకారంగా తెలుసుకోవచ్చు.

AP EAPCET (EAMCET) 2023 B.Tech CSE Cutoff Scores

ఏపీ ఎంసెట్ 2023 BTech CSE కటాఫ్ ( AP EAPCET 2023 BTech CSE Cutoff) : ఇంజనీరింగ్ కోర్సులలో అత్యధిక డిమాండ్ ఉన్న బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ( CSE) . ఏపీ ఎంసెట్ లో మంచి రాంక్ సాధించిన విద్యార్థులు వారు కోరుకున్న కళాశాల లో ఈ బ్రాంచ్ లో జాయిన్ అవ్వవచ్చు. అయితే CSE బ్రాంచ్ కు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థుల నుండి గట్టి పోటీ ఉంది. ఏపీ ఎంసెట్ కు హాజరు అవుతున్న అత్యధిక శాతం మంది విద్యార్థులు CSE బ్రాంచ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోటీ మధ్య విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజీ లో CSE బ్రాంచ్ లో సీట్ పొందాలి అంటే ఖచ్చితంగా కటాఫ్ మార్కులు పైగా సాధించాలి. ఏపీ ఎంసెట్ 2023 BTech CSE కటాఫ్( AP EAPCET 2023 BTech Cutoff) మార్కులను కళాశాల ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. గత సంవత్సరాల కటాఫ్( AP EAMCET BTech Cutoff) ను మరియు కళాశాల యొక్క క్లోజింగ్ రాంక్ ను కూడా విద్యార్థులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

ఏపీ ఎంసెట్ గురించి సమాచారం (About AP EAPCET)

ఏపీ ఎంసెట్  అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EAPCET) గా మార్చారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల సీట్లను భర్తీ చేస్తుంది. ఏపీ ఎంసెట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( APSCHE) ద్వారా నిర్వహించబడుతుంది. 

ఏపీ ఎంసెట్ BTech CSE కటాఫ్ 2023 (AP EAPCET BTech CSE Cutoff 2023 )

విద్యార్థులు ఈ క్రింది పట్టికలో ఏపీ ఎంసెట్ BTech CSE కటాఫ్ ను కాలేజీ ప్రకారంగా తెలుసుకోవచ్చు. 

సంస్థ పేరు

AP EAPCET B Tech CSE కటాఫ్ 2023

AKRG కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

అమలాపురం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

తెలియాల్సి ఉంది.

ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది.

AM రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

తెలియాల్సి ఉంది.

ABR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

ఆది శంకర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

తెలియాల్సి ఉంది.

బ్రహ్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

తెలియాల్సి ఉంది.

బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది.

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది.

కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ BR అంబేద్కర్ యూనివర్సిటీ

తెలియాల్సి ఉంది.

SVR ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది.

భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది.

అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 

తెలియాల్సి ఉంది.

అమృత సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

తెలియాల్సి ఉంది.

బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

తెలియాల్సి ఉంది.

ASK కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్

తెలియాల్సి ఉంది.

ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

తెలియాల్సి ఉంది.

సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

అనంత లక్ష్మి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది.

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

తెలియాల్సి ఉంది.

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

తెలియాల్సి ఉంది.

ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

తెలియాల్సి ఉంది.

ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది.

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

తెలియాల్సి ఉంది.

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది.

AP EAPCET BTech CSE కటాఫ్ 2023 (AP EAPCET BTech CSE Cutoff 2023)

AP EAPCET 2022 BTech CSE కటాఫ్ అధికారికంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. అప్పటి వరకు మీరు గత  సంవత్సరం కటాఫ్ ర్యాంక్‌లను తనిఖీ చేయవచ్చు.

AP EAMCET BTech CSE కటాఫ్ 2020 (AP EAMCET BTech CSE Cutoff 2020)

దిగువ పట్టిక AP EAMCET 2020లో పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌ల ముగింపు ర్యాంక్‌లను హైలైట్ చేస్తుంది. AP EAPCET 2020 కళాశాలల ముగింపు ర్యాంకులను పొందడానికి అభ్యర్థులు దిగువ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

AP EAMCET B Tech CSE కటాఫ్ స్కోర్లు 2019 (AP EAMCET B Tech CSE Cutoff Scores 2019)

ఇన్స్టిట్యూట్ వారీగా AP EAPCET 2019 B Tech CSE క్లోజింగ్ రాంక్  దిగువ పట్టికలో అందించబడ్డాయి -

సంస్థ పేరు

AP EAMCET B Tech CSE కటాఫ్ 2019

AKRG College of Engineering And Technology

130056

అమలాపురం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

119735

ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల

118510

A.M Reddy Memorial College of Engineering

118479

ABR College of Engineering And Technology

117208

Aadi Sankara Institute of Technology

105237

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

98906

Brahmaiah College of Engineering

96236

Brindavan Institute of Technology and Science

91743

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

85500

కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ BR అంబేద్కర్ యూనివర్సిటీ

85331

SVR ఇంజనీరింగ్ కళాశాల

84953

Bheema Institute of Technology and Science

81958

అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

77220

Amrita Sai Institute of Science and Technology

69232

Avanthi Institute of Engineering and Technology

68172

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

65061

Baba Institute of Technology and Sciences

64219

ASK కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్

63899

Adarsh College of Engineering

62804

St. Anns College of Engineering and Technology

53030

Anantha Lakshmi Institute of Technology and Science

52508

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

51116

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

37530

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

36902

ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

35906

Andhra Loyola Institute of Engineering and Technology

34886

Annamacharya Institute of Technology and Sciences

32198

Aditya Engineering College

25623

AP EAMCET B Tech CSE కటాఫ్ స్కోర్‌లు 2018 (AP EAMCET B Tech CSE Cutoff Scores 2018)

కాలేజీ ప్రకారంగా  AP EAMCET 2018 B Tech CSE క్లోజింగ్ రాంక్  దిగువ పట్టికలో అందించబడ్డాయి -

సంస్థ పేరు

AP EAMCET B Tech CSE కటాఫ్ 2018

కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్

130396

ప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ

129508

AM రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

128971

పైడా కాల్ ఆఫ్ ఇంజనీరింగ్

127915

చింతలపూడి ఇంజినీరింగ్ కళాశాల

114227

అమలాపురం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

111232

రాజమహేంద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

108297

BVC Engineering College

107735

చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

106155

VSM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

101437

Lenora College of Engineering

94256

చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాల

89299

బివి చలమయ్య ఇంజనీరింగ్ కళాశాల

88729

Chundi Ranganayakulu Engineering College

81415

బోనం వెంకట చలమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

79732

GIET ఇంజనీరింగ్ కళాశాల

79689

కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

73849

ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

73464

Srinivasa Institute of Engineering and Technology

70471

కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

53736

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

52315

ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

51371

గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

34534

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ

30724

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల

25089

Bapatla Engineering College

23962

ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల

19493

ఆది కవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

18472

ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల

14360

అను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

13477

JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కాకినాడ

1288

AP EAPCET 2023 గురించి మరిన్ని వార్తలు మరియు అప్‌డేట్‌ల కోసం, కాలేజ్‌దేఖో చూస్తూ ఉండండి!

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-eapcet-btech-cse-cutoff/
View All Questions

Related Questions

Which courses are offered as a specialization in CSE like AI, IoT, etc. in SVEC, and what is the expected cut-off rank for CSE -AI for the 2020 year?

-AnonymousUpdated on May 04, 2024 09:04 PM
  • 2 Answers
Diksha Sharma, Student / Alumni

Dear Student,

For B.Tech in Computer Science at Sree Vidyanikethan Engineering College, Tirupati, 3 specializations are offered including Computer Science and Business Systems (CSBS), Data Science, and Artificial Intelligence. 

The cutoff rank for CSE at SVEC for the academic year 2020 is expected to be in the range 10,000-12,000.

You can also fill the Common Application Form on our website for admission-related assistance. You can also reach us through our IVRS Number - 1800-572-9877.

READ MORE...

Is there any seat available for CSE in your college,as we are applying for second counselling ap eamcet

-Swarna lathaUpdated on May 04, 2024 04:03 PM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

There are a total of 3 courses offered to the candidates at both undergraduate and postgraduate levels at Viswam Engineering College. These courses are offered in the stream of engineering, technology and management. The duration of the UG courses at the college is 4 years and the duration of PG courses is 2 years. The annual fees for the offered courses range between Rs 50,000 and Rs 1.05 Lakhs per annum. For admission to B.Tech courses, AP EAMCET or JEE Main entrance exams are accepted by the college, GATE/AP PGECET exam is accepted for M.Tech courses and AP ICET …

READ MORE...

Do we require more than 75% in class 12 for admission in rewa enginerring college

-KshitijUpdated on May 04, 2024 01:49 PM
  • 2 Answers
Patrichia D, Student / Alumni

Hi Kshitij, 

Rewa Engineering College offers B.Tech/ BE. To be eligible for admission into the four-year Engineering degree program, the applicant needs to have successfully completed the Intermediate examination (10+2) from the Board of Intermediate Education, with Physics, Chemistry, and Mathematics (PCM) as their subjects. Alternatively, other equivalent examinations are also accepted.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!