ఏపీ ఎంసెట్‌లో (AP EAPCET/EAMCET 2023)లో 10,000 నుంచి 25,000 ర్యాంక్ హోల్డర్లకు కాలేజీల జాబితా

Andaluri Veni

Updated On: September 08, 2023 05:38 pm IST | AP EAPCET

ఏపీ ఎంసెట్‌లో (AP EAPCET/EAMCET 2023)  10,000 నుంచి 25,000  ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కొన్ని కాలేజీల్లో సీటు లభిస్తుంది. 10,000 నుంచి 25000 మధ్య ర్యాంకు వచ్చే విద్యార్థులకు అడ్మిషన్లు  ఇచ్చే కాలేజీల జాబితాను ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. 

 

AP EAMCET 2021 Colleges for Rank Holders between 10k and 25k

ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET/AP EAMCET 2023): ఏపీ ఎంసెట్/ఏపీ ఎప్‌సెట్ ప్రవేశ పరీక్ష (AP EAPCET/ AP EAMCET 2023) ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరాలని భావిస్తుంటారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సంపాదించుకునేందుకు కష్టపడతారు. అయితే 10000 నుంచి 25,000 ర్యాంకులు వచ్చే అభ్యర్థులకు కూడా కొన్ని కాలేజీలు అడ్మిషన్ ఇస్తున్నాయి. గతంలో ఏపీ ఎంసెట్‌లో (AP EAMCET 2023) తక్కువ ర్యాంకు వచ్చిన వారికి కొన్ని కాలేజీలు ప్రవేశం కల్పించాయి. దాని ఆధారంగా  ఈ ఏడాది ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET/EAMCET 2023)లో 10000 నుంచి 25000 ర్యాంకులు వచ్చే అభ్యర్థులు అడ్మిషన్లు పొందడానికి కళాశాలల వివరాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. కేవలం గతంలో  జరిగిన అడ్మిషన్ల ప్రకారం ఒక అంచనాగా మాత్రమే ఈ కాలేజీల జాబితాను అందజేస్తున్నాం. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలి. 

APSCHE AP EAMCET 2023 వెబ్ ఆప్షన్ ఎంట్రీని ఆన్‌లైన్ మోడ్‌లో ఆగస్టు 14న క్లోజ్ అయింది. అధికారులు జూన్ 12న cets.apsche.ap.gov.inలో AP EAMCET 2023 ఫలితాన్ని ప్రకటించింది. అర్హత సాధించిన అభ్యర్థులు AP EAMCET 2023 కౌన్సెలింగ్,  సీట్ల కేటాయింపులో పాల్గొనవచ్చు . AP EAMCET 2023 ఇంజనీరింగ్ పరీక్ష మే 15 నుంచి 19, 2023 వరకు జరిగింది. అభ్యర్థులు AP EAMCET 2023 ముఖ్యమైన తేదీలు, సూచనలు, సిలబస్, అర్హత ప్రమాణాలు మరిన్నింటిని ఈ పేజీలో చెక్ చేయవచ్చు. ఏపీ ఎంసెట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఈ పేజీలో అందించడం జరుగుతుంది.  

ఏపీ ఎంసెట్ 2023లో 10,000 నుంచి 25,000 ర్యాంక్ హోల్డర్ల కోసం కాలేజీల జాబితా (List of Colleges AP EAPCET 2023 (EAMCET) for 10,000 to 25,000 Ranks)

ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET/EAPCET) 2023) కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత కాలేజీల్లో సీట్ కేటాయింపు జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. 

ఏపీ ఎంసెట్ 2022లో 10,000 నుంచి 25,000 ర్యాంకుల కోసం కాలేజీల జాబితా  (List of Colleges AP EAPCET 2022 for 10,000 to 25,000 Ranks)

ఏపీ ఎంసెట్ (AP  EAMCET/AP EAPCET 2023) కళాశాలల జాబితాను APSCHE ఇంకా విడుదల చేయలేదు. ఆ జాబితా విడుదలైన తర్వాత ఈ పేజీని అప్‌డేట్ చేయడం జరుగుతుంది. కొత్త అప్‌డేట్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి. 

ఏపీ ఎంసెట్ 2021లో 10,000 నుంచి 25,000 ర్యాంకుల కోసం కాలేజీల జాబితా (List of Colleges AP EAPCET 2021 For 10,000 to 25,000 Ranks

AP EAPCET/EAMCET)  10,000 నుంచి 25,000 పరిధిలోని ర్యాంకులు పొందిన అభ్యర్థుల కోసం కళాశాలల తాత్కాలిక జాబితాని దిగువన ఇవ్వడం జరిగింది. 

కళాశాల/ఇన్‌స్టిట్యూట్ పేరు

శాఖ

ఓపెనింగ్ ర్యాంక్

ముగింపు ర్యాంక్

గాయత్రి విద్యా పరిషద్ ఇంజనీరింగ్కాలేజీ  (Gayathri Vidya Parishad College of Engineering)

EEE

12660

128454

JNTUA  ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA  College of Engineering, Anantapur)

MEC

10000

131167

AU  ఇంజనీరింగ్కాలేజ్, విశాఖపట్నం  (AU College of Engineering, Visakhapatnam)

INF

3834

44540

అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (Anil Neerukonda Institute Of Technology and Science)

ECE

7924

133934

ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్కాలేజ్ (SRKR Engineering College)

ECE

8066

116579

JNTUK ఇంజనీరింగ్కాలేజ్, నర్సరావుపేట (JNTUK College of Engineering, Narsaraopet)

ECE

11922

78711

JNTUK ఇంజనీరింగ్కాలేజ్, కాకినాడ  (JNTUK College of Engineering, Kakinada)

CHE

16201

128019

AU ఇంజనీరింగ్కాలేజ్, విశాఖపట్నం (AU College of Engineering, Visakhapatnam)

IST

7301

73225

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vasireddy venkatadri insitute of Technology)

CSE

6142

129340

JNTUK ఇంజనీరింగ్కాలేజ్, నర్సరావుపేట  (JNTUK College of Engineering, Narsaraopet)

CSE

6207

75362

RVR, JC ఇంజనీరింగ్కాలేజ్ (RVR, JC College of Engineering)

CSB

11204

67727

JNTUK ఇంజనీరింగ్కాలేజ్, కాకినాడ  (JNTUK College of Engineering, Kakinada)

PET

31020

133007

VR సిద్ధార్థ ఇంజనీరింగ్కళాశాల (VR Siddhartha Engineering College)

ECE

5582

133815

RVR, JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(RVR, JC College of Engineering)

ECE

9054

99212

GPR ఇంజనీరింగ్కళాశాల (GPR Engineering College)

CSE

5015

122310

GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMR Institute of Technology)

CSE

5276

92791

JNTUA ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA College of Engineering, Anantapur)

EEE

6769

66183

JNTUK ఇంజనీరింగ్కాలేజ్, విజయనగరం (JNTUK College of Engineering, Vizianagaram)

INF

4118

97925

JNTUA ఇంజనీరింగ్కాలేజ్, అనంతపురం (JNTUA College of Engineering Anantapuramu)

CIV

14387

45956

శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్కళాశాల (Sri Vidya Niketan Engineering College)

ECE

10592

111160

విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ - విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vishnu Group of Intitutions- Vishnu Institute of Technology)

CSE

4384

131172

MVGR ఇంజనీరింగ్కాలేజ్ (MVGR College of Engineering)

CSE

5348

66556

ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Prasad V Potluri Siddhartha Institute of Technology)

CSE

6204

127899

గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్కాలేజ్ (Gayathri Vidya Parishad College of Engineering)

MEC

7106

96277

ANU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్టెక్నాలజీ (ANU College of Engineering Technology)

CSE

10414

70263

ECE

19414

121887

MVGR ఇంజనీరింగ్కాలేజ్ (MVGR College of Engineering)

EEE

16030

75171

JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్  (JNTUA College of Engineering)

ECE

3416

20870

వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Vasireddy Venkatadri Institute of Technology)

ECE

14377

126695

వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్కళాశాల (V R Siddhartha Engineering College)

INF

19062

124006

RVR, JC ఇంజనీరింగ్కాలేజ్ (RVR And J C College of Engineering)

INF

8678

130137

JNTUA ఇంజనీరింగ్కాలేజ్ (JNTUA College Of Engineering)

EEE

14673

71274

రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(Rayalaseema University College of Engineering)

CIV

127525

134195

GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMR Institute Of Technology)

ECE

11285

133707

GPR ఇంజనీరింగ్ కళాశాల (GPR Engineering College)

ECE

5559

100169

విగ్నన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Vignans Institute Of Information Technology)

CSE

4932

99003

ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల (Pragati Engineering College)

CSE

6994

122457


ఏపీ ఎప్‌సెట్‌కు సంబంధించిన అప్‌డేట్ల కోసం College Dekho చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-colleges-for-10000-25000-rank-in-ap-eapcet/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!