AP POLYCETలో 10,000 నుండి 25,000 ర్యాంక్ కళాశాలల జాబితా (List of Colleges for 10,000 to 25,000 Rank in AP POLYCET)

Guttikonda Sai

Updated On: October 12, 2023 09:04 PM

ఏపీ పాలీసెట్ 2024 ను SBTET నిర్వహిస్తుంది, ఈ కౌన్సెలింగ్ లో 10,000 నుండి 25,000 రాంక్ సాధించిన విద్యార్థుల కోసం ఉత్తమమైన కళాశాలల జాబితా  ( AP POLYCET Colleges List 2024) మరియు కటాఫ్ మార్కుల వివరాలు ఈ ఆర్టికల్ లో అందించబడ్డాయి.

AP POLYCET 10,000 to 25,000 colleges

ఏపీ పాలీసెట్ కళాశాలల జాబితా 2024( AP POLYCET Colleges List 2024) : ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ( SBTET) నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల సీట్లు AP POLYCET 2024 కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రతీ సంవత్సరం దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తారు. ఈ ఎంట్రన్స్ పరీక్ష లో మంచి రాంక్ సంపాదించిన విద్యార్థులు ఉత్తమమైన కళాశాల ( AP POLYCET Colleges List 2024)లో అడ్మిషన్ పొందగలరు. ఏపీ పాలీసెట్ 2024 లో 10,000  నుండి 25,000 మధ్యలో రాంక్ సాధించిన విద్యార్థుల కోసం ఉత్తమమైన కళాశాలల జాబిత ఈ ఆర్టికల్ లో ఇవ్వబడింది. గత సంవత్సర ఓపెనింగ్ రాంక్ మరియు క్లోజింగ్ రాంక్ ప్రకారంగా కూడా కళాశాలల జాబితా విద్యార్థులు ఈ ఆర్టికల్ లో గమనించవచ్చు.

AP POLYCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్  కళాశాలల జాబితా (List of Colleges for 10,000 to 25,000 Rank in AP POLYCET 2024)

ఈ ఆర్టికల్ లో 2024 పాలీసెట్ కళాశాలల జాబితా( AP POLYCET Colleges List 2024) అందించబడుతుంది. అప్పటి వరకు విద్యార్థులు గత సంవత్సరాల జాబితా ను గమనించవచ్చు.

సంబంధిత లింకులు,

AP POLYCET 2024 అప్లికేషన్ ఫార్మ్ AP POLYCET కళాశాలల జాబితా
AP POLYCET లో 10,000 నుండి 15,000 రాంక్ కోసం కళాశాలలు AP POLYCET లో 50,000 పైన రాంక్ కోసం కళాశాలల జాబితా

AP POLYCETలో 10,000 నుండి 25,000 ర్యాంక్  కళాశాలల జాబితా - 2019 డేటా (List of Colleges for 10,000 to 25,000 Rank in AP POLYCET -2019 Data)

ఏపీ పాలీసెట్ లో 10,000 నుండి 25,000 మధ్యలో రాంక్ సాధించిన విద్యార్థులు గత సంవత్సరాల క్లోజింగ్ రాంక్ డేటాను పరిశీలించడం ద్వారా వారికి అనువైన కాలేజ్ ను(AP POLYCET Colleges List 2024) ఎంచుకోవచ్చు. క్రింది పట్టిక లో 2019 సంవత్సర క్లోజింగ్ రాంక్ డేటా వివరంగా అందించబడింది.

కళాశాల పేరు

ముగింపు ర్యాంక్

Chalapathi Institute of Technology

11048

నారా ఖర్జూర నాయుడు ప్రభుత్వ పాలిటెక్నిక్

21047

సర్ సివి రామన్ పాలిటెక్నిక్

15030

చదలవాడ వెంకట సుబ్బయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

17583

Dhanekula Institute of Engineering Technology

13959

Dadi Institute of Engineering and Technology

20498

DNR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

22949

దివిసీమ పాలిటెక్నిక్

17493

Guntur Engineering College

24728

Global College of Engineering and Technology

12949

Sri G P R Government Polytechnic

17493

శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్

13759

Hindu College of Engineering and Technology

21574

Kakinada Instituteitute of Engineering and Technology

16734

Kuppam Engineering College

22849

Malineni Perumallu Educational Society Group of Institutions

24527

Newtons Institute of Science and Technology

19473

Narayana Polytechnic

12849

Nuzvid Polytechnic

15749

ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

21858

P.V.K.K. Institute of Technology

18493

శ్రీ చైతన్య పాలిటెక్నిక్ కళాశాల

17483

సాయి రంగా పాలిటెక్నిక్

12748

Prakasam Engineering College

11493

రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్

21049

TP పాలిటెక్నిక్

20483

Sai Ganapathi Polytechnic

19483

Sri Venkateswara Polytechnic

22783

Vikas Polytechnic College

24759

డైరెక్ట్ పాలిటెక్నిక్ అడ్మిషన్ ఇచ్చే భారతదేశంలోని టాప్ కళాశాలలు (Popular Colleges in India for Direct Polytechnic Admission)

విద్యార్థులు ఏదైనా అనివార్య కారణాల వల్ల పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాయలేకపోతే వారు డైరెక్ట్ గా కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. పాలిటెక్నిక్ కోర్సులో డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తున్న కళాశాలల జాబితా ఈ క్రింది పట్టిక లో గమనించవచ్చు.

కళాశాల పేరు

స్థానం

Apex University

జైపూర్

Bhai Gurdas Group of Institutions

సంగ్రూర్

Institute of Advanced Education & Research

కలకత్తా

Chitkara University

పాటియాలా

Dr. KN Modi University

జైపూర్

Assam Down Town University

గౌహతి

AP POLYCET  కట్ ఆఫ్ 2024 (AP POLYCET 2024 Cutoff)

ఏపీ పాలీసెట్ 2024 కటాఫ్ మార్కులను పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్సైట్ లో ప్రకటిస్తారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల (AP POLYCET Colleges List 2024)లో అడ్మిషన్ పొందడానికి కటాఫ్ మార్కులను తప్పక సాధించాల్సి ఉంటుంది. గత సంవత్సరాల డేటాను బట్టి జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు 36/120. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు వర్తించదు. కాకపోతే ఈ విద్యార్థులు" 0" మార్కులు తెచ్చుకుంటే అనర్హులు అవుతారు.  ఏపీ పాలీసెట్ 2024 కటాఫ్ మార్కులు ఈ క్రింది అంశాలను బట్టి నిర్ణయిస్తారు.

  • పరీక్షకు హాజరు అయిన విద్యార్థుల సంఖ్య
  • కళాశాల లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య
  • పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.

AP POLYCET గత సంవత్సరం కట్ ఆఫ్ (AP POLYCET Previous Year's Cutoff )

ఈ క్రింది పట్టికలో గత సంవత్సరం ఏపీ పాలీసెట్ కటాఫ్ మార్కుల వివరాలు కేటగిరి ప్రకారంగా తెలుసుకోవచ్చు.

కేటగిరీ కటాఫ్
జనరల్ 30%
OBC 30%
SC/ ST కనీస శాతం లేదు

AP POLYCET గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం, College Dekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

ఏ కళాశాలలు 10000 నుండి 15000 మధ్య AP POLYCET ర్యాంక్‌ను అంగీకరిస్తాయి?

10000 నుండి 15000 మధ్య ర్యాంక్‌లను అంగీకరించే కొన్ని కళాశాలలు శ్రీమతి. శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నారాయణ పాలిటెక్నిక్ మొదలైనవి.

/articles/list-of-colleges-for-10000-to-25000-rank-in-ap-polycet/
View All Questions

Related Questions

How is the placement record of Quantum University?

-surajUpdated on October 16, 2025 01:00 PM
  • 16 Answers
Nikki , Student / Alumni

I have done my MBA from Quantum University and I can onfidently say that Placement record is excellenet . The university offers a unique program called APMP . which focuse on ensuring every studnet is well prepared for the corporate world . From one day , students are trained through soft skill sessions , mock interviews , group discussions , resume building workshops and regular industry interactions . The university has may tie ups with reputed companies that visit the campus for recruitment drive every year . During our time companies from varioius sectorscame for the placement. The placement cell …

READ MORE...

What is the B.tech fee for Mechanical Engineering at LPU?

-testUpdated on October 15, 2025 11:51 PM
  • 66 Answers
Anmol Sharma, Student / Alumni

The regular tuition cost for LPU's B.Tech. Mechanical Engineering is ₹1,40,000 per semester. However, you can substantially lower this via scholarships. For the most current eligibility requirements and fee reductions, consult the official LPU website.

READ MORE...

can you use rough paper and pen in lpunest exam online

-Annii08Updated on October 16, 2025 12:49 PM
  • 44 Answers
vridhi, Student / Alumni

Yes, candidates may use a pen and blank sheets of paper for rough work during the LPUNEST online proctored exam. However, these sheets must be completely blank before the exam starts, and the invigilator (proctor) may ask candidates to display them through the webcam at any time. This rule helps maintain the integrity of the examination process while allowing students to perform essential calculations comfortably.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All