AP POLYCET 2023 Colleges: ఏపీ పాలిసెట్‌లో 10,000 నుంచి 15,000 మధ్య ర్యాంక్ వచ్చిందా? అయితే మీ కోసం ఈ కాలేజీలు

Andaluri Veni

Updated On: September 29, 2023 01:51 pm IST | AP POLYCET

AP POLYCET 2023 సీట్ల కేటాయింపు ఆగష్టు 18, 2023న విడుదల అవుతుంది. AP POLYCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే SBTET ఇంజినీరింగ్‌లో డిప్లొమాలో ప్రవేశానికి అవసరమైన ముగింపు ర్యాంక్‌లను త్వరలో విడుదల చేస్తుంది.

List of Colleges for 10,000 to 15,000 Rank in AP POLYCET

ఏపీ పాలిసెట్ 2023 (AP POLYCET 2023): ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా AP POLYCET 2023 అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లేదా SBTET ద్వారా నిర్వహించబడే రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్ష.ఈ  ఎంట్రన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్‌లో డిప్లొమాలో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. AP POLYCET 2023 ఎగ్జామ్ మే 10, 2023న జరిగింది.  ఏపీ  పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మే 25, 2023 ప్రారంభమైంది. ఏపి పాలిసెట్ ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు ఆగస్ట్ 18న విడుదలకానున్నాయి.  సీట్ అలాట్‌మెంట్ జాబితాని సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  అనంతరం అభ్యర్థులు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్ట్ 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. 

ఇది కూడా చదవండి - AP POLYCET అప్లికేషన్ ఫార్మ్ 2024ని ఎలా పూరించాలి?

కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత, ప్రతి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభ, ముగింపు ర్యాంక్‌లు విడుదల చేయబడతాయి. మీ అవగాహన కోసం ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. 

ఏపీ పాలిసెట్‌లో 10,000 నుంచి 15,000 ర్యాంక్ కోసం కాలేజీల జాబితా (List of Colleges for 10,000 to 15,000 Rank in AP POLYCET)

ఏపీ పాలిసెట్‌లో 10,000 నుంచి 15,000 ర్యాంకుల మధ్య ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కాలేజీలు అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. 10,000 నుంచి 15,000 మధ్య ముగింపు ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్ అందించే టాప్ కళాశాలల్లో కొన్ని శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్, చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నారాయణ పాలిటెక్నిక్, సాయి రంగా పాలిటెక్నిక్, ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల,పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలు కాలేజీలు ఉన్నాయి. 

మునుపటి సంవత్సరాల ట్రెండ్‌ల ఆధారంగా 10,000 నుంచి 15,000 మధ్య ముగింపు ర్యాంకులతో వివిధ కళాశాలలకు AP పాలిసెట్‌తో అడ్మిషన్ అందించే అవకాశం ఉన్న కళాశాలల జాబితాను మేము ఇక్కడ అందజేస్తున్నాం. ఈ లిస్ట్‌లో ఏదైనా మార్పులు జరిగితే అవసరమైనప్పుడు అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

కళాశాలల పేరు

ముగింపు ర్యాంక్

చలపతి ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ

11048

ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

13959

గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

12949

శ్రీమతి శత్రుచర్ల శశికళాదేవి ప్రభుత్వ పాలిటెక్నిక్

13759

నారాయణ పాలిటెక్నిక్

12849

సాయి రంగ పాలిటెక్నిక్

12748

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్

11493

పేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలు

13635


AP పాలిసెట్ 2023 కటాఫ్ తేదీలు (AP POLYCET 2023 Cutoff Dates)

ఏపీ పాలిసెట్ 2023‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువ టేబుల్లో అందించడం జరుగుతుంది. 

AP పాలిసెట్ 2023 కటాఫ్ తేదీలు

ముఖ్యమైన తేదీలు

AP పాలిసెట్ 2023 పరీక్ష

మే 10, 2023

AP POLYCET 2023 ఫలితాల ప్రకటన

మే 20, 2023

AP POLYCET 2023 కటాఫ్ విడుదల

ఆగస్ట్ 18, 2023

    ఏపీ పాలిసెట్ కటాఫ్ 2023ని చెక్ చేసుకునే విధానం (Steps to Check AP POLYCET Cutoff 2023)

    వివిధ భాగస్వామ్య కాలేజీలు ప్రకటించిన AP పాలిసెట్ 2023 కటాఫ్‌ని చెక్  చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. ఏపీ పాలిసెట్ 2023ని చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింద తెలియజేసిన సూచనలను ఫాలో అవ్వాలి.

    స్టెప్ 1. అభ్యర్థులు AP POLYCET 2023 అధికారిక వెబ్‌సైట్‌ polycetap.nic.inని సందర్శించాలి.

    స్టెప్ 2. AP POLYCET 2023 అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు AP POLYCET 2023 కటాఫ్‌ని చెక్ చేసుకోవచ్చు. 

    స్టెప్ 3. వివిధ కాలేజీలు విడుదల చేసిన కటాఫ్‌లు వివిధ కాలేజీలకు భిన్నంగా ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు చదవాలనుకుంటున్న కాలేజీలను  కోర్సులను ఎంచుకోవాలి.

    AP POLYCET 2023 కటాఫ్‌ని నిర్ణయించే అంశాలు (Factors Determining AP POLYCET 2023 Cutoff)

    cutoff of AP POLYCET 2023ని నిర్ణయించే కారకాలు ఈ కింద అందించబడ్డాయి. 

    • AP POLYCETలో అభ్యర్థులు పొందిన మార్కులు
    • AP POLYCET 2023లో హాజరయ్యే మొత్తం అభ్యర్థుల సంఖ్య
    • AP POLYCET పరీక్ష మునుపటి సంవత్సరం కటాఫ్
    • నిర్దిష్ట సంవత్సరానికి AP POLYCET ఎంట్రన్స్ పరీక్ష క్లిష్టత స్థాయి
    • AP POLYCET participating collegeలో సీటు లభ్యత

    Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

    Say goodbye to confusion and hello to a bright future!

    news_cta
    /articles/list-of-colleges-for-10000-to-15000-rank-in-ap-polycet/
    View All Questions

    Related Questions

    Can i get a seat in bapatla polythenic college with rank 2091

    -rohicUpdated on April 25, 2024 06:23 PM
    • 2 Answers
    Sanjukta Deka, Student / Alumni

    Dear student, It is difficult to say for sure whether you can get a seat in Bapatla Polytechnic College with a rank of 2091. The cutoff rank for admission to the college varies every year depending on the number of applicants and the number of seats available. In the previous year, the cutoff rank for B.Tech. (CSE) in Bapatla Polytechnic College was 450. However, the cutoff rank for the same course this year is likely to be higher. This is because the number of applicants for engineering courses has increased in recent years.

    READ MORE...

    In gnit college what subject are there in CSM 1st year

    -mahesh babuUpdated on April 25, 2024 03:21 PM
    • 2 Answers
    Puja Saikia, Student / Alumni

    Following subjects are offered in Guru Nanak Institutions Technical Campus Hyderabad CSM (Data Science) first year: First Semester: Mathematics-I, Chemistry, Basic Electrical Engineering, Programming for problem solving, Chemistry Lab, Basic Electrical Engineering Lab, Programming for Problem Solving Lab. Second Semester: Mathematics-II, Applied Physics, English, Engineering Graphics, Applied Physics Lab, English Lab, Engineering Workshop.

    READ MORE...

    Admission help please polytechnic machenical branch

    -MohitUpdated on April 05, 2024 12:16 PM
    • 2 Answers
    Ankita Sarkar, Student / Alumni

    Hello Mohit,

    To secure admission to the polytechnic programme in the mechanical branch at Baba Saheb Ambedkar Polytechnic Mathura, you must have passed class 10 from a recognised board with at least 45% marks. The final selection is based on the JEECUP exam and counselling. The counselling process began on August 17, 2023. If you meet all the requirements, admission will be granted. 

    Hope this was helpful. Feel free to ask for any more queries.

    READ MORE...

    మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

    • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

    • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

    • ఉచితంగా

    • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

    లేటెస్ట్ ఆర్టికల్స్

    లేటెస్ట్ న్యూస్

    ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

    Subscribe to CollegeDekho News

    By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

    Top 10 Engineering Colleges in India

    View All
    Top
    Planning to take admission in 2024? Connect with our college expert NOW!