AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 60,000 నుండి 65,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP POLYCET లో 60,000 నుండి 65,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 60,000 to 65,000 Rank)
AP POLYCET లో 65,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ | కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ |
---|---|---|---|
ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | గొల్లప్రోలు | MEC | OC - బాలురు 63351, OC - బాలికలు 63351, ST - బాలురు 63351, ST - బాలికలు 63351, BC - A బాలురు 63351, BC - A బాలికలు 63351, BC - B బాలురు 63351, BC - B బాలికలు 63351, BC - C బాలురు 63351, BC - C బాలికలు 63351, BC - E బాలురు 63351, BC - E బాలికలు 63351 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | CCN | OC - బాలికలు 60462, SC - బాలికలు 63033, |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | ECE | BC - A బాలికలు 60328 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెద్దాపురం | CCN | BC - D బాలురు 64631, BC - D బాలికలు 64631 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెద్దాపురం | CIV | OC - EWS బాలురు 62401 |
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల | పెద్దాపురం | EEE | OC - EWS బాలురు 63491 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | AUT | BC- D బాలికలు 60462 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | CIV | BC - B బాలురు 63430, BC - B బాలికలు 63430,BC- D బాలికలు 61594 |
బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | అమలాపురం | CME | OC - బాలికలు 62688 , OC - EWS బాలికలు 63033 |
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | రాజమండ్రి | AUT | OC - బాలురు 62788, OC - బాలికలు 62788,ST - బాలురు 62788,ST - బాలికలు 62788,, BC - A బాలురు 62788, BC - A బాలికలు 62788,BC - D బాలురు 62788,BC - D బాలికలు 62788,BC - E బాలురు 62788,BC - E బాలికలు 62788 |
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | రాజమండ్రి | MEC | OC - EWS బాలికలు 63001, |
ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ టెక్నాలజీ & సైన్స్ ఫర్ వుమెన్ | రాజమండ్రి | CAI | OC - బాలికలు 64972, ST - బాలికలు 64972, BC - A బాలికలు 64972, BC - C బాలికలు 64972, BC - E బాలికలు 64972 |
లేనోరా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | రంపచోడవరం | ECE | OC - బాలురు 64503 , BC - A బాలురు 64503, BC - C బాలురు 64503, BC - E బాలురు 64503 |
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చెయ్యేరు | EEE | OC - బాలురు 62688, ST - బాలురు 62688, BC - C బాలురు 62688, BC - E బాలురు 62688 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | CME | SC - బాలురు 64631 , BC - B బాలికలు 64631 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | ECE | OC - EWS బాలురు 63524 |
చేబ్రోలు ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | MEC | OC - బాలురు 63033, OC - బాలికలు 63033, SC - బాలురు 63033, SC - బాలికలు 63033, ST - బాలురు 63033 ,ST - బాలికలు 63033, BC - A బాలురు 63033, BC - A బాలికలు 63033, BC - C బాలురు 63033, BC - C బాలికలు 63033, BC - D బాలురు 63033, BC - D బాలికలు 63033, BC - E బాలురు 63033, BC - E బాలికలు 63033 |
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | CCB | OC - EWS బాలురు 63116 |
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | ECE | OC - EWS బాలికలు 61208 |
మలినేని లక్ష్మయ్య బాలికల ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | ECE | OC - బాలికలు 63116, ST - బాలికలు 63116, BC - A బాలికలు 63116, BC - B బాలికలు 63116, BC - C బాలికలు 63116, BC - E బాలికలు 63116 |
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | ECE | BC - E బాలురు 63760 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | రేపల్లె | ECE | OC - EWS బాలురు 63760 |
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ | గుంటూరు | CME | BC - A బాలికలు 63033 |
సెయింట్ మేరీస్ బాలికల ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | CCB | BC - A బాలికలు 61526 |
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | CME | OC - బాలురు 62075, BC - E బాలురు 62629 |
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | పరిటాల | CME | BC - D బాలికలు 62327, BC - E బాలురు 63885, BC - E బాలికలు 63885, OC - EWS బాలికలు 60462 |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల | గుడ్లవళ్ళేరు | AIM | SC - బాలురు 62230, SC - బాలికలు 62230 |
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాల | గుడ్లవళ్ళేరు | EEE | OC - బాలికలు 64011, OC - EWS బాలురు 63654 , OC - EWS బాలికలు 63885 |
AVN పాలిటెక్నిక్ కళాశాల | ముదినేపల్లి | CME | OC - బాలురు 61036, BC - C బాలురు 61036, BC - E బాలురు 61036 |
KES బాలికల పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | CME | OC - బాలికలు 63001 , BC - C బాలికలు 63001 |
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పరిటాల | ECE | OC - EWS బాలురు 63538 |
SMT. TKR పాలిటెక్నిక్ కళాశాల | పామర్రు | ECE | OC - బాలురు 64503, OC - బాలికలు 64503, BC - B బాలురు 64503, BC - B బాలికలు 64503, BC - C బాలురు 64503, BC - C బాలికలు 64503, BC - D బాలురు 64503, BC - E బాలురు 64503, BC - E బాలికలు 64503 |
వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | విజయవాడ | CME | BC - E బాలికలు 62558, OC - EWS బాలికలు 60144 |
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ | విజయవాడ | AIM | OC - EWS బాలురు 64631 |
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | తిరువూరు | CME | OC - బాలురు 62979 |
వికాస్ పాలిటెక్నిక్ కళాశాల | విస్సన్నపేట | CME | OC - బాలురు 64364, OC - బాలికలు 64364, BC - C బాలురు 64364, BC - C బాలికలు 64364 |
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ | విజయవాడ | CME | OC - బాలికలు 60938, OC - EWS బాలికలు 64364 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | EEE | BC - A బాలికలు 61830 |
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల | గుడివాడ | CME | BC - D బాలికలు 63116 |
ABR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కనిగిరి | CIV | OC - బాలురు 64802, OC - బాలికలు 64802, SC - బాలురు 64802, SC - బాలికలు 64802, ST - బాలురు 64802,ST - బాలికలు 64802, BC - A బాలురు 64802, BC - A బాలికలు 64802, BC - B బాలురు 64802, BC - B బాలికలు 64802, BC - C బాలురు 64802, BC - C బాలికలు 64802, BC - D బాలురు 64802, BC - D బాలికలు 64802, BC - E బాలురు 64802, BC - E బాలికలు 64802, |
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ | ఒంగోలు | CIV | OC - బాలురు 61795 |
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ | ఒంగోలు | ECE | OC - బాలికలు 60328 |
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల | ఒంగోలు | ECE | OC - బాలురు 62230 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | శ్రీకాకుళం | AEI | OC - బాలికలు 60227, SC - బాలికలు 60227, ST - బాలికలు 60227, BC - E బాలికలు 60227 |
నారాయణ పాలిటెక్నిక్ కళాశాల | శ్రీకాకుళం | ECE | OC - బాలికలు 60328, BC - C బాలికలు 60328 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | శ్రీకాకుళం | EEE | OC - EWS బాలురు 64972 |
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | శ్రీకాకుళం | CIV | OC - బాలురు 64837, BC - B బాలురు 64837, BC - C బాలురు 64837, BC - E బాలురు 64837 |
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME | OC - EWS బాలికలు 62450 |
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | నర్సీపట్నం | ECE | OC - బాలురు 64093, OC - బాలికలు 64093, BC - C బాలురు 64093, BC - C బాలికలు 64093, BC - D బాలురు 64093 |
MRS. AVN కళాశాల | విశాఖపట్నం | CME | ST - బాలికలు 61320 |
MRS. AVN కళాశాల | విశాఖపట్నం | MEC | OC - EWS బాలురు 60662 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | భీమునిపట్నం | CIV | BC - D బాలికలు 62688, BC - E బాలికలు 62353 |
చైతన్య ఇంజినీరింగ్ కళాశాల | విశాఖపట్నం | ECE | OC - EWS బాలురు 61165 |
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | అనకాపల్లి | ECE | OC - బాలురు 60938, BC - C బాలురు 60938 |
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | అనకాపల్లి | EEE | OC - EWS బాలురు 61795 |
సాయి గణపతి ఇంజినీరింగ్ కళాశాల | విశాఖపట్నం | CME | OC - EWS బాలురు 63524 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పెందుర్తి | CIV | BC - C బాలికలు 60462 |
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల | కశింకోట | MEC | OC - బాలురు 64837, OC - బాలికలు 64837, ST - బాలురు 64837,ST - బాలికలు 64837, BC - C బాలురు 64837, BC - C బాలికలు 64837, BC - D బాలురు 64837, BC - D బాలికలు 64837 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | MEC | OC - EWS బాలికలు 61036 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | MET | OC - EWS బాలురు 61647 |
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ & మేనేజ్మెంట్ | పినగాడి | CME | BC - E బాలురు 64572 |
యలమర్తి పాలిటెక్నిక్ కళాశాల | ఆనందపురం | CIV | OC - బాలురు 60328, OC - బాలికలు 60328, SC - బాలురు 60328, SC - బాలికలు 60328, ST - బాలురు 60328,ST - బాలికలు 60328, BC - A బాలురు 60328, BC - A బాలికలు 60328, BC - B బాలురు 60328, BC - B బాలికలు 60328, BC - C బాలురు 60328, BC - C బాలికలు 60328, BC - D బాలురు 64249, BC - D బాలికలు 64249, BC - E బాలురు 60328, BC - E బాలికలు 60328 |
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | భోగాపురం | CME | OC - బాలురు 60328, OC - బాలికలు 60328, ST - బాలురు 60328, BC - C బాలురు 60328 |
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల | గజపతినగరం | CME | BC - D బాలురు 64011 |
GBR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | చీపురుపల్లి | EEE | BC - E బాలురు 61795 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పార్వతీపురం | ECE | BC - C బాలికలు 60828, BC - E బాలురు 64837, BC - E బాలికలు 64837 |
స్వామి వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల | బొబ్బిలి | CIV | OC - బాలురు 63760, OC - బాలికలు 63760, BC - A బాలురు 63760, BC - A బాలికలు 63760, BC - E బాలురు 63760, BC - E బాలికలు 63760 |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయనగరం | EEE | BC - B బాలికలు 60938 |
సర్ సి.ఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల | ఏలూరు | MEC | OC - బాలురు 62263, OC - బాలికలు 62263, SC - బాలురు 62788, SC - బాలికలు 62788, BC - C బాలురు 62263, BC - E బాలురు 62263, BC - E బాలికలు 62263 |
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | భీమవరం | CIV | OC - బాలురు 63351, OC - బాలికలు 63351, ST - బాలురు 63351,ST - బాలికలు 63351, BC - A బాలురు 63351, BC - A బాలికలు 63351, BC - C బాలురు 63351, BC - C బాలికలు 63351, BC - D బాలురు 63351, BC - D బాలికలు 63351, BC - E బాలురు 63351, BC - E బాలికలు 63351 |
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | భీమవరం | MEC | BC - D బాలురు 62011, BC - D బాలికలు 62011 |
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజినీరింగ్ | తాడేపల్లిగూడెం | MEC | OC - బాలురు 64011, SC - బాలురు 64011, ST - బాలురు 64011, BC - A బాలురు 64011, BC - B బాలురు 64011, BC - C బాలురు 64011, BC - D బాలురు 64011, BC - E బాలురు 64011 |
SMVM పాలిటెక్నిక్ కళాశాల | తణుకు | EEE | OC - EWS బాలికలు 60047 |
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ | తాడిపత్రి | CME | BC - E బాలురు 64972, BC - E బాలికలు 64972 |
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ | తాడిపత్రి | ECE | BC - A బాలురు 64249 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | రాయదుర్గం | CIV | BC - E బాలురు 64972, BC - E బాలికలు 64972 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తాడిపత్రి | ECE | BC - C బాలురు 64249, BC - C బాలికలు 64249, BC - E బాలికలు 61936 |
YC జేమ్స్ YEN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కుప్పం | ECE | OC - EWS బాలికలు 60662 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కలికిరి | ECE | OC - బాలికలు 61184, BC - C బాలికలు 61184, BC - E బాలురు 61526, BC - E బాలికలు 61526 |
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పీలేరు | ECE | BC - B బాలురు 63760, BC - B బాలికలు 63760, BC - D బాలురు 64503 , BC - E బాలురు 64503 |
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పీలేరు | EEE | OC - బాలురు 60462, OC - బాలికలు 60462 |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | పలమనేరు | ECE | SC - బాలికలు 64364 |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల | రంగంపేట | EEE | OC - బాలురు 63885, ST - బాలురు 64883 |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | చిత్తూరు | CME | SC - బాలురు 61647, ST - బాలురు 61555 |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | చిత్తూరు | EEE | OC - EWS బాలురు 64249 |
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | ECE | OC - EWS బాలురు 62157 |
లయోలా పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | MEC | OC - బాలురు 64503, OC - బాలికలు 64503, ST - బాలురు 64503, BC - C బాలురు 64503, BC - C బాలికలు 64503 |
నారాయణాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | రాజంపేట | ECE | BC - E బాలురు 63351, BC - E బాలికలు 63351 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | రాజంపేట | MEC | BC - A బాలురు 62922 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | సింహాద్రిపురం | CME | BC - E బాలికలు 60742 |
శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | రాయచోటి | ECE | OC - బాలురు 62401 , OC - బాలికలు 62401 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ఆదోని | ECE | OC - EWS బాలురు 63654 |
SVR ఇంజినీరింగ్ కళాశాల | నంద్యాల | MEC | OC - బాలురు 60078, OC - బాలికలు 60078, ST - బాలురు 60078,ST - బాలికలు 60078, BC - A బాలురు 60078, BC - A బాలికలు 60078, BC - C బాలురు 60078, BC - C బాలికలు 60078, BC - D బాలురు 60078, BC - D బాలికలు 60078, BC - E బాలురు 60078, BC - E బాలికలు 60078 |
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | ఆదోని | CME | OC - బాలికలు 63572, BC - A బాలురు 64883, BC - A బాలికలు 64883, BC - C బాలికలు 63572 |
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | ఆదోని | ECE | BC - E బాలురు 62135 |
డాక్టర్ KV సుబ్బ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | కర్నూలు | CME | SC - బాలురు 62230 |
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నంద్యాల | EEE | OC - బాలికలు 64364 , BC - E బాలికలు 64364 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | శ్రీశైలం | MEC | BC - A బాలురు 60462, BC - A బాలికలు 60462 |
గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | సూళ్లూరుపేట | AIM | BC - B బాలురు 61948, BC - B బాలికలు 61948 |
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ | నెల్లూరు | ECE | OC - EWS బాలికలు 64777 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | గూడూరు | EEE | OC - బాలురు 64364, ST - బాలురు 64364, BC - C బాలురు 64364, BC - D బాలురు 64364 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నెల్లూరు | CCP | OC - బాలికలు 62450, BC - A బాలికలు 62450, BC - B బాలికలు 62450, BC - C బాలికలు 62450, BC - D బాలికలు 62450, BC - E బాలికలు 62450 |
గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.సంబంధిత కధనాలు
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS POLYCET 2024: ముఖ్యమైన అంశాలు, మంచి మార్కులు స్కోర్ చేయడానికి ప్రధాన చిట్కాలు
TS ECET 2024 ఉత్తీర్ణత మార్కులు (TS ECET 2024 Passing Marks)
సీటు అలాట్మెంట్ తర్వాత TS EAMCET రిపోర్టింగ్ ప్రాసెస్ 2024 (TS EAMCET Reporting Process)
TS EAMCET 2024 లో 10,000 నుండి 25,000 ర్యాంక్‌లను అంగీకరించే కళాశాలల జాబితా ( Best Colleges for TS EAMCET 10000 to 25000 Rankers)
ఏపీ ఎప్‌సెట్ ( AP EAPCET 2024) 1,00,000 కంటే ఎక్కువ ర్యాంక్ హోల్డర్ల కోసం కాలేజీల జాబితా
AP EAPCET (EAMCET) B.Tech సివిల్ ఇంజనీరింగ్ కటాఫ్ - ముగింపు ర్యాంక్‌లను ఇక్కడ తనిఖీ చేయండి