AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 01:36 pm IST

AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank) బ్రాంచ్, కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు మరియు కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ వివరాలు కూడా చూడవచ్చు. 
AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank)

AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 50,000 నుండి 55,000 మధ్య ర్యాంక్ మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు. 

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

AP POLYCET లో 50,000 నుండి 55,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 50,000 to 55,000 Rank)

AP POLYCET లో 55,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ 

ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 

గొల్లప్రోలు 

CME 

BC- C బాలికలు 52043 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురంCCNSC - బాలురు 51617, ST - బాలురు 53104 , OC - EWS బాలికలు 53369 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్  పెద్దాపురం  CME BC - A  బాలికలు 54815 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురం   ECE BC - A బాలురు 51946
 ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెద్దాపురంCCNBC - D బాలురు 54631, BC- E బాలురు 50089, BC- E బాలికలు 50089

ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల 

కాకినాడ 

ARC 

OC - బాలురు 53307,OC - బాలికలు 53307
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ AUT BC- D బాలురు 52575, OC - EWS బాలురు 54536 
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలకాకినాడ MEC ST - బాలురు 54484, BC - B బాలికలు 52812 , BC - C బాలికలు 50115 
బోనం వెంకట చలమయ్య ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  & సైన్స్ అమలాపురం CME OC - బాలురు 54042 , BC - C బాలురు 54042
కాకినాడ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీకాకినాడ CME BC - B బాలురు 51617, OC - EWS బాలురు 51045 
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల CIV OC - బాలురు 50332, OC - బాలికలు 50332, ST - బాలురు 50332, BC - B బాలురు 50332, BC - B బాలికలు 50332 , BC - C బాలురు 50332,  BC - C బాలికలు 50332, BC - D బాలురు 50332, BC - D బాలికలు 50332, BC- E బాలురు 50332, BC- E బాలికలు 50332
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల ECE BC- E బాలురు 52043 
చలపతి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరు CME OC - EWS బాలురు 52465, OC - EWS బాలికలు 51075 
గుంటూరు ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CME OC - బాలురు 51617
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీగుంటూరు CME OC - బాలురు 54237 , BC - C బాలురు 54237
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీగుంటూరు ECE OC - EWS బాలురు 51422 
ప్రియదర్శిని ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ గుంటూరు CME OC - బాలికలు 51883 , BC - C బాలికలు 51883
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు AIM BC- E బాలికలు 52465 
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్గుంటూరు CME  BC - D బాలికలు 52203 
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు AIM BC - B బాలికలు 52930, BC - D బాలికలు 50289 
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CCB BC - D బాలికలు 54460 
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీగుంటూరు EEE OC - బాలురు 53435, OC - బాలికలు 53435 , SC - బాలురు 53435, SC - బాలికలు 53435, ST - బాలురు 53435, ST బాలికలు 53435, BC - A బాలురు 53435, BC - A  బాలికలు 53435,  BC - B బాలురు 53435, BC - B బాలికలు 53435, BC - C బాలురు 53435,  BC - C బాలికలు 53435, BC - D బాలురు 53435, BC - D బాలికలు 53435, BC- E బాలురు 53435, BC- E బాలికలు 53435
అమృత సాయి ఇన్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీపరిటాల CME BC - A బాలురు 51338, BC - B బాలికలు 54230,  BC - C బాలురు 50882,  BC - C బాలికలు 50882
వరప్రసాద్ రెడ్డి ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తెనపల్లి ECE  BC - B బాలురు 51186, BC - B బాలికలు 51186
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరు AIM  BC - A  బాలికలు 54781 
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరు ECE SC - బాలికలు 50289
ధనేకుల ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడ ECE  BC - B బాలురు 53550 
దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలఅవనిగడ్డ ECE BC - D బాలురు 53165, BC - D బాలికలు 53165 
శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాలఉయ్యురు MEC SC - బాలురు 51186, SC - బాలికలు 51186
KES బాలికల పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ ECE OC - బాలికలు 51186, ST - బాలికలు 51186, BC - A  బాలికలు 51186, BC - B బాలికలు 51186, BC - C బాలికలు 51186, BC - D బాలికలు 51186, BC- E బాలికలు 51186
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపరిటాల CME SC - బాలురు 54248, BC- E బాలురు 50152, BC- E బాలికలు 50152, OC - EWS బాలికలు 54815 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలనందిగామ ECE OC - బాలికలు 53811,  BC - C బాలికలు 53811, BC - D బాలికలు 53811
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ఇబ్రహీంపట్నం CME OC - బాలికలు 53020, BC - C బాలికలు 53020
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ఇబ్రహీంపట్నం ECE  OC - బాలికలు 51617, OC - EWS బాలురు 53435 
శ్రీ వాసవి ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెడన CME BC - B బాలికలు 51125 
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీతేలప్రోలు CME BC - A  బాలికలు 53307 
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీతేలప్రోలు ECE ST - బాలురు 51045, OC - EWS బాలికలు 51617
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీతేలప్రోలు EEE OC - బాలురు 53481, ST - బాలురు 53481, BC - C బాలురు 53481 
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్విజయవాడ CME OC - బాలురు 53307, OC - బాలికలు 53307
వికాస్ పాలిటెక్నిక్ కళాశాలవిస్సన్నపేట AIM OC - బాలురు 53759, OC - బాలికలు 53759, ST - బాలురు 53759, ST - బాలికలు 53759, BC - C బాలురు 53759,  BC - C బాలికలు 53759, BC- E బాలురు 53759, BC- E బాలికలు 53759 
విజయ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ ECE OC - బాలికలు 54186, BC - A  బాలికలు 54186, BC - C బాలికలు 54186
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ MEC BC - C బాలికలు 50697
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అద్దంకి CME BC - A బాలురు 53020
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచీరాల CME BC - A బాలురు 50387, BC - D బాలురు 53542, OC - EWS బాలికలు 51617 
VKR VNB & AGK ఇంజినీరింగ్  కళాశాలగుడివాడ CME OC - EWS బాలురు 54815 
ఇందిరా ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ మార్కాపూర్ ECE OC - EWS బాలురు  54935 
PACE ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ ఒంగోలు ECE OC - బాలురు 51466 
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల ఒంగోలు CME OC - EWS బాలురు 51075 
డాక్టర్. సామ్యూల్ జార్జ్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీమార్కాపురం EEE OC - EWS బాలురు 53811 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఆముదాలవలస MEC BC - A బాలురు 53270 , BC - A  బాలికలు 53270, BC - D బాలికలు 52385 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం MEC SC - బాలురు 54780 
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ శ్రీకాకుళం CME BC- E బాలురు 52043 
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం ECE BC - C బాలికలు 50658 
MRS. AVN కళాశాల విశాఖపట్నం CME ST - బాలురు 52303 , BC - D బాలురు 54866 
బెహరా పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం CME BC - B బాలురు 50551 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పెందుర్తి CIV BC - D బాలురు 51270 , BC- E బాలురు 54536 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పెందుర్తి EEE OC - EWS బాలికలు 52930 
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం CME BC - C బాలికలు 54935 
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ & మేనేజ్మెంట్ పినగాడి CME BC - D బాలురు 50004, BC - D బాలికలు 50004
AVANTHIS సెయింట్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచీపురుపల్లి CME OC - బాలురు 51707, BC - C బాలురు 51707, 
సర్ సి.ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ఏలూరు AIM OC - బాలురు 50939 , BC - C బాలురు 50939, BC- E బాలురు 50939
DNR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభీమవరం MEC OC - బాలురు 52662, OC - బాలికలు 52662, ST - బాలురు 52662, ST - బాలికలు 52662, BC - B బాలురు 52662, BC - B బాలికలు 52662, BC - C బాలురు 52662,  BC - C బాలికలు 52662, BC- E బాలురు 52662, BC- E బాలికలు 52662
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజినీరింగ్  తాడేపల్లిగూడెం ECE SC - బాలికలు 53876, BC - C బాలురు 54776, BC - C బాలికలు 54776, BC - D బాలురు 54267
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీనర్సాపురం CME OC - EWS బాలురు 52303
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల తాడేపల్లిగూడెం CME BC - C బాలికలు 51946 , 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం CIV BC - C బాలికలు 50568, BC- E బాలురు 54536 
BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీహిందూపురం CME OC - EWS బాలురు 54815 
BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీహిందూపురం ECE OC - EWS బాలురు 53209 
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ తాడిపత్రి CME BC - A బాలురు 53572, BC - A  బాలికలు 53643, 
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్తాడిపత్రి ECE OC - బాలురు 53605, OC - బాలికలు 53605, BC - C బాలురు 53605, BC - C బాలికలు 53605
PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఅనంతపురం ECE  BC - D బాలురు 53885, BC - D బాలికలు 53885
PVKK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఅనంతపురం EEE OC - బాలికలు 51830 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉరవకొండ EEE OC - బాలురు 53643, OC - బాలికలు 53643, BC - B బాలురు 53643, BC - C బాలురు 53643, BC - C బాలికలు 53643, BC - D బాలురు 53643, BC - D బాలికలు 53643, BC- E బాలురు 53643, BC- E బాలికలు 53643
YV శివారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీఅనంతపురం ECE OC - బాలురు 53104 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కలికిరి EEE OC - బాలురు 51422, ST - బాలురు 51422, BC - B బాలురు 51422, BC - C బాలురు 51422
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపీలేరు ECE BC - A  బాలికలు 53435, OC - EWS బాలురు 53713, OC - EWS బాలికలు 51847 
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతిరుపతి ECE OC - బాలికలు 50339 , BC - A  బాలికలు 50339, BC - D బాలికలు 50339, BC- E బాలికలు 50339
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నగరి ECE OC - బాలికలు 51617, BC - C బాలికలు 51617, OC - EWS బాలురు 53930 
శ్రీ పద్మావతి బాలికల పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి ECE BC- E బాలికలు 51765 
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచిత్తూరు CME OC - బాలికలు 54772, BC - B బాలికలు 54772, BC - C బాలికలు 54772
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి EEE BC- E బాలురు 54460 , BC- E బాలికలు 54460
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలతిరుపతి MEC OC - EWS బాలికలు 54536 
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలు CME SC - బాలురు 53104, BC - A  బాలికలు 53923, BC - B బాలికలు 51407 
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలు ECE OC - EWS బాలికలు 51946 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకడప CME ST - బాలికలు 54536 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకడప ECE ST - బాలికలు 53672 
లయోలా పాలిటెక్నిక్ కళాశాలపులివెందుల ECE BC - C బాలికలు 50178, BC- E బాలురు 52465, BC- E బాలికలు 52465
లయోలా పాలిటెక్నిక్ కళాశాలపులివెందుల EEE BC - C బాలురు 54674, BC - C బాలికలు 54674
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు CME SC - బాలికలు 52812 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు ECE BC- E బాలికలు 52138 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు EEE OC - బాలురు 50697 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాయచోటి ECE OC - బాలికలు 54460, 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవేంపల్లి ECE ST - బాలికలు 50551, BC - B బాలికలు 54267, OC - EWS బాలురు 52465
భీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ ఆదోని CME OC - బాలురు 52465 , BC - C బాలురు 52465
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకర్నూలు CME BC- E బాలికలు 54108 
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకర్నూలు CIV OC - EWS బాలురు 51946 
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనంద్యాల ECE SC - బాలురు 53672 
వాసవి పాలిటెక్నిక్ కళాశాలబనగానపల్లి CME BC - A బాలురు 51617 
ఆది శంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగూడూరు CME OC - బాలికలు 52043, ST - బాలికలు 52043, BC - C బాలికలు 52043, BC- E బాలికలు  52043
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఆత్మకూరు ECE OC - బాలురు 50939, OC - బాలికలు 50939, BC - C బాలురు 50939, BC - C బాలికలు 50939,  BC - D బాలురు 50939
గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్సూళ్లూరుపేట AIM OC - బాలురు 52863, OC - బాలికలు 52863, BC - A బాలురు 52863, BC - A  బాలికలు 52863, BC - C బాలురు 52863, BC - C బాలికలు 52863, BC - D బాలురు 52863, BC- E బాలురు 52863, BC- E బాలికలు 52863
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీనెల్లూరు CME OC - EWS బాలికలు 50658 
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీనెల్లూరు ECE OC - బాలికలు 52734, BC - C బాలికలు 52734, BC- E బాలురు 53519 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనెల్లూరు CIV OC - బాలురు 50339, OC - బాలికలు 50339, ST - బాలురు 50339, ST - బాలికలు  50339,  BC - A బాలురు 50339, BC - A  బాలికలు 50339 , BC - C బాలురు 50339 , BC - C బాలికలు 50339 , BC - D బాలురు 50339 , BC - D బాలికలు  50339 ,BC- E బాలురు 50339 , BC- E బాలికలు 50339
ఆది శంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీగూడూరు EEE OC - బాలురు 50797, OC - బాలికలు 50797, ST - బాలురు 50797, ST - బాలికలు 50797, BC - D బాలురు 50797, BC - D బాలికలు 50797 

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు 
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా 

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-50000-to-55000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!