AP POLYCET లో 40,000 వరకు ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 40,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 01:38 pm IST

AP POLYCET లో 40,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 40,000 Rank) ను కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ వివరాలు తెలుసుకోవచ్చు. 
AP POLYCET లో 40,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 40,000 Rank)

AP POLYCET లో 40,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of Colleges for 40,000 Rank in AP POLYCET 2024) : AP POLYCET లో 40,000 ర్యాంక్  మధ్యస్తమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది, అయితే ఈ ర్యాంక్ సాధించిన అభ్యర్థులకు అనేక కళాశాలలు అడ్మిషన్ అందిస్తున్నాయి. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

AP POLYCET లో 40,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 40,000 Rank)

AP POLYCET లో 40,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ 

ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 

పెద్దాపురం  

ECE 

BC - B బాలురు 36840, OC - EWS బాలికలు 38531
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురంCCNST - బాలురు 38701, ST - బాలికలు 38701
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపెద్దాపురం  

ECE 

SC- బాలికలు 36568, BC - D బాలురు 35686, BC - D బాలికలు 35686
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలపెద్దాపురం  CME BC - A బాలికలు 39432
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్  & టెక్నాలజీ పెద్దాపురంECE BC - D బాలురు 36858

ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల 

కాకినాడ 

AUT 

OC - బాలురు 36487 , BC- C బాలురు 36487
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ EEEBC- C బాలురు 39052, BC- C బాలికలు 39052
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలకాకినాడ MEC BC - A బాలికలు 35368 
గోదావరి ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ రాజమండ్రి  CME  OC - EWS బాలురు 37065
కాకినాడ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాకినాడ CME BC - A బాలురు 38663
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకాకినాడ CIV  OC - EWS బాలికలు 36556 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలరాజమండ్రి MEC  BC- E బాలురు 35157, BC- E బాలికలు 35157
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల బాపట్ల  CME OC - EWS బాలురు 36452 
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలబాపట్ల  ECE  OC - బాలురు 39812, OC - బాలికలు 39812, BC- C బాలురు 39812
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు  CME  OC - బాలురు 37447 , OC - బాలికలు 39378 
లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ సత్తెనపల్లి ECE OC - బాలురు 36405, OC - బాలికలు 36405,  SC - బాలురు 36405, SC- బాలికలు 36405, ST - బాలురు 36405, ST- బాలికలు 36405, BC - A బాలురు 36405, BC - A బాలికలు 36405, BC - B బాలురు 36405, BC - B బాలికలు 36405, BC- C బాలురు 36405, BC- C బాలికలు 36405, BC - D బాలురు 36405, BC - D బాలికలు 36405, BC- E బాలురు 36405, BC- E బాలికలు 36405
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్గుంటూరు CME OC - బాలురు 39688, ST - బాలురు 39688, BC- C బాలురు 39688
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్గుంటూరు ECE OC - EWS బాలురు 35406
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపొన్నూరు MEC OC - బాలురు 39599 , OC - బాలికలు 39599, ST - బాలురు 39599, ST- బాలికలు 39599, BC - B బాలురు 39599 , BC - B బాలికలు 39599, BC- C బాలురు 39599, BC- C బాలికలు 39599,  BC - D బాలురు 39599, BC - D బాలికలు 39599, BC- E బాలురు 39599, BC- E బాలికలు 39599
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ గుంటూరు CIV OC - EWS బాలురు 38531
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు CME BC- E బాలికలు 39432
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CME BC - D బాలికలు 35799 
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పరిటాల CME ST - బాలురు 37821 
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరు AIM BC - A బాలురు 36778
AANM & VVSR పాలిటెక్నిక్ కళాశాలగుడ్లవళ్ళేరు ECE BC - A బాలికలు 35738 
ధనేకుల ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడ ECE BC - A బాలురు 39142
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడ AIM BC - D బాలురు 39157 
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడ MEC OC - బాలురు 38299, OC - బాలికలు 38299 , BC - B బాలురు 38299 , BC - B బాలికలు 38299, BC- C బాలురు 38299, BC- C బాలికలు 38299, BC- E బాలురు 38299, BC- E బాలికలు 38299
దివిసీమ పాలిటెక్నిక్ కళాశాలఅవనిగడ్డ EEE OC - బాలురు 39346, BC- C బాలురు 39346
DVR & Dr. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకంచికచర్ల CME  BC - D బాలురు 36533
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పరిటాల ECE OC - బాలురు 36518
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాలనూజివీడు CME OC - బాలురు 36778
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెడన CIV OC - బాలురు 36123, BC - A బాలురు 36123, BC- E బాలురు 36123
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెడనCME ST - బాలురు 39739 , ST- బాలికలు 39739
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీతేలప్రోలు CME BC - A బాలురు 39688 , BC - D బాలికలు 36873
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ EEE OC - బాలురు 38370, BC- C బాలికలు 38370, OC - EWS బాలికలు 39432 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ MECOC - బాలురు 36713, OC - బాలికలు 38310 
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాలగుడివాడ CME BC- C బాలురు 38701 
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచీరాల CME OC - బాలికలు 37142 , BC - B బాలురు 37180 
SUVR & SR గవర్నమెంట్ బాలికల  పాలిటెక్నిక్ కళాశాలఈతముక్కల ECE OC - బాలికలు 38754, BC - A బాలికలు 38754, OC - EWS బాలికలు 39378 , BC - B బాలికలు 38754, BC- C బాలికలు 38754
PACE ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ ఒంగోలు CME SC - బాలురు 38974, BC - A బాలికలు 36603 , BC - D బాలురు 35728, BC - D బాలికలు 35728, BC- E బాలురు 37962 , OC - EWS బాలికలు 37918 
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ టెక్కలి ECE BC- E బాలికలు 35022 , OC - EWS బాలురు 38834
Alwar పాలిటెక్నిక్ కళాశాలగాజువాక CME ST - బాలురు 35857, ST- బాలికలు 36713, BC - D బాలురు 35022 , BC - D బాలికలు 39012 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనకాపల్లి ECE OC - EWS బాలికలు 39089
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలచోడవరం CME OC - EWS బాలికలు 36234
చైతన్య ఇంజినీరింగ్ కళాశాల విశాఖపట్నం ECE OC - EWS బాలికలు 35139
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీఅనకాపల్లి CME OC - బాలికలు 36657, BC - A బాలురు 38139 , BC- C బాలురు 36713 , BC- C బాలికలు 36713 , BC - D బాలురు 37662 ,  BC - D బాలికలు 39203 
సాయి గణపతి ఇంజినీరింగ్ కళాశాలవిశాఖపట్నం CME OC- బాలురు 35640, OC - బాలికలు 35640 , BC- C బాలురు 37113, BC- C బాలికలు 37113, BC - D బాలురు 37288, BC - D బాలికలు 37288 
గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ విశాఖపట్నం CHE SC - బాలురు 35970
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనర్సీపట్నం ECE OC - EWS బాలురు 37662
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనర్సీపట్నం MEC OC- బాలురు 36285, BC - A బాలురు 39812 , BC- C బాలురు 36285, BC - D బాలురు 36285 , BC- E బాలురు 36995 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి CIV OC - బాలికలు 39255
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాలకశింకోట ECE BC - B బాలురు 35554 , BC - B బాలికలు 35554, BC- E బాలురు 35323 , BC- E బాలికలు 35323
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల కశింకోట EEE OC - బాలురు 38377 , SC - బాలురు 38377 , BC- C బాలురు 38377 , BC - D బాలురు 38377, BC- E బాలురు 38377 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం EEE BC- E బాలురు 37113
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం MEC OC - EWS బాలురు 38327 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం MET BC- E బాలురు 39648 
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ & మేనేజ్మెంట్ పినగాడి CME OC - బాలురు 39812, BC- C బాలురు 39812
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభోగాపురం EEE OC - బాలురు 39812, OC - బాలికలు 39812 , SC - బాలురు 39812 , SC - బాలికలు 39812 , ST - బాలురు 39812, ST - బాలికలు 39812, BC- C బాలురు 39812, BC- C బాలికలు 39812, BC- E బాలురు 39812, BC- E బాలికలు 39812 
GBR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలచీపురుపల్లి EEE BC - A బాలురు 39500 , BC - A బాలికలు 39500
సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ విజయనగరం VAS OC - బాలురు 38458 , SC - బాలురు 38485 , ST - బాలురు 38458, BC - B బాలురు 38458 , BC- C బాలురు 38458, BC - D బాలురు 38458, BC- E బాలురు 38458
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయనగరం MEC BC - A బాలికలు 36196
భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీభీమవరం CME OC - బాలురు 35069 , OC - బాలికలు 35069 , ST - బాలురు 35069 , ST - బాలికలు 35069 , BC - A బాలురు 35069 , BC - A బాలికలు 35069 , BC- C బాలురు 35069 , BC- C  బాలికలు 35069, BC - D బాలురు 35069 , BC - D బాలికలు 35069
సార్ సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలఏలూరు CME BC - B బాలురు 36873
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాలభీమవరంCME BC - A బాలికలు 38124 
శ్రీమతి B. సీత పాలిటెక్నిక్ కళాశాల భీమవరం ECE OC - బాలురు 38349 , OC - EWS బాలురు 38929 
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల తాడేపల్లిగూడెం ECE BC - A బాలురు 39878 , BC - A బాలికలు 39878 , BC - B బాలురు 35814 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనంతపురం AUTOC - బాలురు 35497
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం CIV OC - EWS బాలురు 39255 , OC - EWS బాలికలు 37552
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం ECE SC - బాలురు 35354 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురం EEE BC - A బాలురు 35857 , BC - A బాలికలు 35857 , BC - B బాలురు 35477 , BC - B బాలికలు 36319 , BC- E బాలురు 35554 
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ తాడిపత్రి CME OC - బాలురు 39142, OC - బాలికలు 39142, BC- C బాలురు 39142, BC- C  బాలికలు 39142 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకళ్యాణదుర్గం ECE OC - బాలురు 39739 , OC - బాలికలు 39739, BC- C బాలురు 39739, BC- C  బాలికలు 39739
YC James YEN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కుప్పం ECE BC - A బాలురు 37596 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల  మదనపల్లె ECE BC - B బాలురు 36823, BC - B బాలికలు 36823, BC- E బాలురు 38701, BC- E బాలికలు 38701 
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపీలేరు CME OC - EWS బాలురు 39739
MJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపీలేరు ECE OC - బాలురు 37482
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలపలమనేరు ECE BC - D బాలికలు 35477
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనగరి CIV OC - బాలురు 37447 , ST - బాలురు 37447 , BC - B బాలురు 37447, BC- C బాలురు 37447, BC - D బాలురు 37447, BC- E బాలురు 37447 
సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపుత్తూరు ECE OC - బాలురు 39624 , OC - బాలికలు 39624
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచిత్తూరు CME OC - EWS బాలురు 37113
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచిత్తూరు EEE OC - బాలురు 36713 , OC - బాలికలు 36713, BC - A బాలురు 36713, BC - A బాలికలు 36713, BC - B బాలురు 36713, BC - B బాలికలు 36713, BC- C బాలురు 36713, BC- C  బాలికలు 36713, BC - D బాలురు 36713, BC - D బాలికలు 36713, BC- E బాలురు 36713, BC- E బాలికలు 36713
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట CIV OC - బాలురు 36159 , OC - బాలికలు 36159, BC - B బాలురు 36159, BC- C బాలురు 36159, BC- C  బాలికలు  36159, BC- E బాలురు 36159, BC- E బాలికలు 36159
శ్రీ వేంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపుత్తూరు EEE OC - బాలురు 35588, BC- C బాలురు 35588, BC - D బాలురు  35588
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల  తిరుపతి CIV OC - బాలికలు 39878 , BC- C  బాలికలు 39878 
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల  తిరుపతి EEE BC - D బాలికలు 37861
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్తూరు CME OC - బాలికలు 36543 , BC - A బాలికలు 36543 , BC- C  బాలికలు 36543 , OC - EWS బాలికలు 38255 
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలు CME BC - B బాలురు 36713, BC- E బాలికలు 36264 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకడప EEE OC - బాలికలు 36657, BC- C  బాలికలు 36657, OC - EWS బాలికలు 35406 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఓబుల వారి పల్లి ECE OC - EWS బాలికలు 35621 , 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాయచోటి ECE OC - బాలురు 37596, BC- C బాలురు 37596 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలసింహాద్రిపురం CME BC - B బాలురు 38726 
SVR ఇంజినీరింగ్ కళాశాల నంద్యాల CME OC - బాలికలు 35847, 
భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ ఆదోని ECE OC - బాలురు 37197 , OC - బాలికలు 37197 , BC - D బాలురు 37482 , ST - బాలురు 37197, ST - బాలికలు  37197, BC- C బాలురు 37197, BC- C బాలికలు 37197
DR. KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకర్నూలు CME OC - బాలురు 36603 
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నంద్యాల ECE BC- C బాలికలు 37482 
గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ నెల్లూరు CME BC - A బాలురు 38754, BC - D బాలురు 39739 , OC - EWS బాలురు 37929
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలనెల్లూరు CME BC- C బాలికలు 36159, BC - D బాలికలు 37065 , OC - EWS బాలికలు 35627 

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు 
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా 

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-40000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!