AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

Guttikonda Sai

Updated On: May 08, 2024 01:35 pm IST

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank) ను కేటగిరీ మరియు బ్రాంచ్ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తనిఖీ చేయవచ్చు. 
AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 55,000 నుండి 60,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు. 

లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

AP POLYCET లో 55,000 నుండి 60,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 55,000 to 60,000 Rank)

AP POLYCET లో 60,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. 

కళాశాల పేరు 

ప్రదేశం 

బ్రాంచ్ 

కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ 

ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 

గొల్లప్రోలు 

CME 

BC - D బాలురు 57809 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపెద్దాపురంCCNBC - C బాలురు 58533, BC - C బాలికలు 58533 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ పెద్దాపురం  CME SC -  బాలురు 55283 
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్పెద్దాపురం  EEE OC - బాలురు 56926 
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ AUT BC - E బాలురు 59042, OC - EWS బాలికలు 58773 
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ CIV BC - C బాలురు 58501, BC - C బాలికలు 58501
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ ECE ST - బాలురు 57459 
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ EEE SC -  బాలురు 58406, ST - బాలురు 59673 
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీరాజమండ్రి CME BC - B బాలురు 55471, BC - D బాలురు 59512 
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కాకినాడ CME OC - బాలురు 55736, OC - బాలికలు 55736, BC - C బాలురు 55736, BC - C బాలికలు 55736, OC - EWS బాలురు 55872 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల పిఠాపురం CIV OC - బాలురు 57211, OC - బాలికలు 57211, BC - C బాలురు 57211, BC - C బాలికలు 57211, BC - E బాలురు 57211, BC - E బాలికలు 57211
VSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్రామచంద్రపురం ECE OC - బాలురు 56365 
శ్రీ YVS & BRMM పాలిటెక్నిక్ కళాశాలముక్తేశ్వరం EEE OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234, BC - D బాలురు 58234, BC - D బాలికలు 58324, BC - E బాలురు 58234, BC - E బాలికలు 58234
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల CME BC - A బాలురు 55968, BC - A బాలికలు 59625 
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల బాపట్ల ECE ST - బాలురు 57408 
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలబాపట్ల AIM OC - బాలురు 59905, OC - బాలికలు 59905 , ST - బాలురు 59905, ST - బాలికలు 59905, BC - C బాలురు 59905 , BC - C బాలికలు 59905
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలబాపట్ల CME OC - EWS బాలికలు 59152 
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరు CME BC - C బాలురు 58533, BC - C బాలికలు 58533
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలగుంటూరు CCP OC - EWS బాలికలు 58468 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలగుంటూరు ECE OC - EWS బాలికలు 56926 
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరు CME OC - EWS బాలురు 58035
లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ సత్తెనపల్లి CME OC - EWS బాలికలు 56083 
మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CME OC - EWS బాలికలు 56844 
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగుంటూరు ECE OC - బాలురు 58282, SC -  బాలురు 58282, BC - A బాలురు 58282, BC - C బాలురు 58282
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ గుంటూరు CME SC -  బాలురు 58282
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్ గుంటూరు AIM BC - D బాలికలు 56162 
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ ఉమెన్గుంటూరు CMESC - బాలికలు 58234 
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల గుంటూరు CCB BC - E బాలికలు 56844
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ పరిటాల CME BC - D బాలురు 57011 
అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీపరిటాల ECE BC - A బాలురు 59152 
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విజయవాడ AIM SC -  బాలురు 58934 
GDMM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీనందిగామ CME OC - బాలికలు 59363, BC - E బాలికలు 59363 
శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కళాశాలఉయ్యురు CCB OC - EWS బాలురు 55283 
DVR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకంచికచర్ల ECE ST - బాలికలు 58848, BC - B బాలురు 56781, OC - EWS బాలురు 59905 
మండవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీజగ్గయ్యపేట CME OC - EWS బాలురు 56458 
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపరిటాల ECE OC - EWS బాలురు 57325 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలనందిగామ ECE BC - E బాలికలు 59817 
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాలనూజివీడు CME OC - EWS బాలికలు 57150 
వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీవిజయవాడ CME OC - బాలురు 56083, BC - C బాలికలు 56083, BC - E బాలురు 56723 
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీతిరువూరు EEE OC - బాలురు 55588, BC - A బాలురు 55588, BC - C బాలురు 55588,  BC - D బాలురు 55588, BC - E బాలురు 55588
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ CIV OC - బాలురు 56781, ST - బాలురు 56781, BC - C బాలురు 56781
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిజయవాడ MEC OC - EWS బాలురు 59265 
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాలగుడివాడ CIV OC - బాలురు 59673 , OC - బాలికలు 59673, ST - బాలురు 59673, BC - A బాలురు 59673, BC - A బాలికలు 59673 , BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673, BC - C బాలురు 59673 , BC - C  బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాలగుడివాడ CME BC - E బాలురు 57132, BC - E బాలికలు 57132 , OC - EWS బాలురు 57211 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅద్దంకి CME ST - బాలురు 59673, ST - బాలికలు 59673,  BC - A బాలికలు 59042 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅద్దంకి ECE OC - EWS బాలురు 58848 
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చీరాల CME SC -  బాలురు 59577, BC - B బాలికలు 57484, BC - C బాలురు 55755, BC - C  బాలికలు 55755, BC - D బాలికలు 55037 
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాలఒంగోలు CME BC - E బాలురు 59363, BC - E బాలికలు 59363
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ టెక్కలి ECE OC - EWS  బాలికలు 56926 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలశ్రీకాకుళం CIV SC -  బాలురు 59482 , SC - బాలికలు 59482
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్శ్రీకాకుళం CME OC - బాలికలు 56162, BC - C  బాలికలు 56162, BC - D బాలికలు 56162, BC - E బాలికలు 56162, OC - EWS  బాలికలు 56365 
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం EEE OC - బాలురు 56458, ST - బాలికలు 56458, BC - E బాలురు 56548 
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సీపట్నం ECE OC - EWS బాలురు 58934 
బెహరా పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం MEC OC - EWS  బాలికలు 57564 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలచోడవరం ECE OC - EWS బాలురు 56781, BC - E బాలురు 57679, BC - E బాలికలు 57679
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి ECE ST - బాలురు 55755, BC - E బాలురు 59265 , BC - E బాలికలు 59265
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి EEE SC -  బాలురు 56750 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపెందుర్తి MEC SC -  బాలురు 58848, SC - బాలికలు 58848
రాజీవ్ గాంధీ RECS  పాలిటెక్నిక్ కళాశాలకశింకోట ECE OC - EWS బాలురు 59152 
రాజీవ్ గాంధీ RECS  పాలిటెక్నిక్ కళాశాలకశింకోట EEE OC - బాలికలు 58406, SC - బాలికలు 58406, ST - బాలికలు 58406, BC - A బాలికలు 58406, BC - C  బాలికలు 58406,  BC - D బాలికలు 59577,  BC - E బాలికలు 59465 
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం CME OC - EWS  బాలికలు 57264 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలవిశాఖపట్నం MEC BC - E బాలురు 55229
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ విశాఖపట్నం CME OC - EWS బాలురు 58533 
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి CIV OC - బాలురు 59673 , OC - బాలికలు 59673, ST - బాలురు 59673, ST - బాలికలు 59673, BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673, BC - C బాలురు 59673 , BC - C  బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి CME OC - EWS బాలికలు 58489 
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్ పినగాడి ECE OC - EWS బాలురు 59673 
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలగజపతినగరం CME OC - బాలురు 56162 
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలగజపతినగరం ECE OC - బాలురు 55588, OC - బాలికలు 55588, ST - బాలురు 55588, ST - బాలికలు 55588, BC - C బాలురు 55588, BC - C  బాలికలు 55588
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలపార్వతీపురం ECE BC - B బాలురు 56365, BC - D బాలికలు 56926 
శ్రీనివాస పాలిటెక్నిక్ కళాశాలపూసపాటి రేగEEE OC - బాలురు 57699, OC - బాలికలు 57699 , ST - బాలురు 57699, BC - B బాలురు 57699, BC - B బాలికలు 57699, BC - C బాలురు 57699, BC - C  బాలికలు 57699, BC - E బాలురు 57699, BC - E బాలికలు 57699
భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ భీమవరం CME OC - EWS బాలురు 58604 
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెం ECE BC - B బాలురు 55370, BC - B బాలికలు 55370
శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& ఇంజినీరింగ్ తాడేపల్లిగూడెం EEE OC - EWS బాలురు 56365 
SMVM పాలిటెక్నిక్ కళాశాలతణుకు CIV OC - బాలురు 58773, ST - బాలురు 58773, BC - C బాలురు 58773, BC - D బాలురు 58773 , BC - E బాలురు 58773
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ నర్సాపురం MEC OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234, BC - D బాలురు 58234, BC - D బాలికలు 58324, BC - E బాలురు 58234, BC - E బాలికలు 58234
శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాల తాడేపల్లిగూడెం ECE BC - E బాలికలు 59905 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనంతపురం CIV BC - E బాలికలు 56083 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఅనంతపురం MEC BC - E బాలురు 56567 
సర్ సి.వి. రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ తాడిపత్రి CME BC - B బాలురు 59673, BC - B బాలికలు 59673
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలకల్యాణదుర్గం AIM OC - బాలురు 55736, OC - బాలికలు 55736, BC - A బాలురు 55736, BC - A బాలికలు 56844, BC - B బాలురు 55736, BC - B బాలికలు 55736, BC - E బాలురు 55736, BC - E బాలికలు 55736
PVKK  ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఅనంతపురం ECE BC - E బాలురు 55283, BC - E బాలికలు 55283
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలఉరవకొండ EEE BC - A బాలురు 59905 
చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల తిరుపతి ECE OC - EWS బాలికలు 55037
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలచంద్రగిరి EEE OC - బాలురు 58234, OC - బాలికలు 58234, BC - C బాలురు 58234, BC - C బాలికలు 58234
గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మదనపల్లె CME BC - A బాలురు 57150 , OC - EWS బాలికలు 59905
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలమదనపల్లె MEC OC - బాలురు 59673, OC - బాలికలు 59673, BC - C బాలురు 59673, BC - C బాలికలు 59673, BC - E బాలురు 59673, BC - E బాలికలు 59673
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ చిత్తూరు CME OC - EWS బాలికలు 55803 
శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీచిత్తూరు ECE OC - బాలురు 58282, OC - బాలికలు 58282, BC - B బాలురు 58282, BC - C బాలురు 58282
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల రంగంపేట ECE BC - B బాలికలు 58468, BC - E బాలికలు 56698 
శ్రీ వేంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీపుత్తూరు CME BC - E బాలురు 56295, BC - E బాలికలు 56295
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్తూరు CME BC - E బాలురు 58501, BC - E బాలికలు 58501
భారత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్ కడప CME  BC - E బాలికలు 57076
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపల్లవోలు ECE OC - బాలికలు 55037 
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాలకడప CIV OC - బాలికలు 56295 
లయోలా పాలిటెక్నిక్ కళాశాలపులివెందుల EEE BC - D బాలురు 57886 
నారాయణాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీరాజంపేట ECE OC - బాలికలు 55037 , BC - A బాలికలు 55037 , BC - B బాలికలు 55037, BC - D బాలికలు 55037
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలప్రొద్దటూరు CME ST - బాలికలు 55229 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాయచోటి EEE ST - బాలురు 59042, ST - బాలికలు 59042
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలరాజంపేట MEC OC - బాలురు 56781, ST - బాలురు 56781, BC - C బాలురు 56781, BC - E బాలురు 56781
శ్రీ రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీప్రొద్దటూరు ECE OC - బాలురు 55037 , OC - బాలికలు 55037 , BC - A బాలురు 58604, BC - C బాలురు 55037 , BC - C బాలికలు 55037, 
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనంద్యాల ECE SC - బాలికలు 59905
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనంద్యాల EEE BC - A బాలురు 58773, BC - E బాలురు 55370 
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలనెల్లూరు CIV OC - EWS బాలురు 55471 

గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది. 

AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి  AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కధనాలు 
AP POLYCET 2024లో 1 నుండి 5000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 11,000 నుండి 12,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 13,000 నుండి 14,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా AP POLYCET 2024లో 16,000 నుండి 17,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024లో 18,000 నుండి 19,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 21,000 నుండి 22,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 23,000 నుండి 24,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024 లో 26,000 నుండి 27,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా
AP POLYCET 2024 లో 28,000 నుండి 29,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితాAP POLYCET 2024లో 30,000 నుండి 31,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా 

AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/list-of-ap-polycet-colleges-for-55000-to-60000-rank/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!