ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) విడుదల. మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) విడుదల. మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
Andaluri VeniUpdated On:
March 17, 2023 01:22 pm IST
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET 2023 Notification) నిర్వహిస్తుంది. ఈరోజు ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) విడుదల. మార్చి 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
Confused about your exam or college applications?
తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification): ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, A.P. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ICET) నిర్వహిస్తుంది. మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌కి ప్రవేశ పరీక్షని నిర్వహిస్తారు. AP ICET 2023 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫార్మ్‌ని పూరించే ముందు నిర్ణీత అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ (AP ICET 2023 Notification) శుక్రవారం విడుదల కాగా రిజిస్ట్రేషన్లు మార్చి 20, 2023 నుంచి ప్రారంభమవుతాయి. AP ICET 2023 పరీక్ష మే 24, మే 25, 2023న ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడం జరుగుతుంది.
ఏపీ ఐసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ICET 2023 EXAM DATES)
ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఈవెంట్
ముఖ్యమైన తేదీలు
ఏపీ ఐసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల
17 మార్చి 2023
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం
20 మార్చి 2023
ఏపీ ఐసెట్ 2023 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్
19 ఏప్రిల్ 2023
ఆలస్య రుసుము రూ.2000, రూ.3000, రూ.5000 అప్లికేషన్ సబ్మిట్ చేసే తేదీ
తెలియాల్సి ఉంది
ఏపీ ఐసెట్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్
తెలియాల్సి ఉంది
ఏపీ ఐసెట్ 2023 ఎగ్జామినేషన్
మే 24, మే 25, 2023
ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్
తెలియాల్సి ఉంది
ఏపీ ఐసెట్ 2023 అప్లికేషన్ ఫీజు (AP ICET 2023 Application Fee)
ఏపీ ఐసెట్ 2023కు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
కేటగిరి
ఫీజు
ఫీజు అమౌంట్
రూ.650
బీసీ
రూ.600
ఎస్సీ, ఎస్టీ
రూ.550
లేట్ ఫీజు
రూ.2000
ఆలస్య ఫీజు
రూ.3000
ఆలస్య ఫీజు
రూ.5000
ఏపీ ఐసెట్ 2023 అర్హత ప్రమాణాలు (AP ICET 2023 Eligibility Criteria)
ఏపీ ఐసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ కింద తెలియజేసిన అర్హతలు ఉండాలి.
అభ్యర్థి తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.
లోకల్, నాన్ లోకల్ స్థితికి అనుగుణంగా ఉండాలి.
అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి 3-4 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా UGC ద్వారా గుర్తించబడిన 10 2 3/4 ఫార్మాట్‌లో దానికి సమానమైన డిగ్రీ ఉండాలి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?
0 Upvotes
0 Downvotes
/news/ap-icet-2023-notification-released-37861/
తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి
మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.
24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
ఉచితంగా
కమ్యూనిటీ కు అనుమతి పొందండి
Thank You
Thanks your question has been submitted. Our experts will reply on it soon.
Try our AI-powered College Finder. Feed in your preferences, let the AI match them against millions of data points & voila! you get what you are looking for, saving you hours of research & also earn rewards
For every question answered, you get a REWARD POINT that can be used as a DISCOUNT in your CAF fee. Isn’t that great?
1 Reward Point = 1 Rupee
Basis your Preference we have build your recommendation.