TS EAMCET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు (TS EAMCET Previous Year Question Papers) PDF ప్రశ్న పత్రాలు, కీని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

Updated By Andaluri Veni on 29 Sep, 2023 17:10

Get TS EAMCET Sample Papers For Free

TS EAMCET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు

ఈ పరీక్షలో మెరుగైన పనితీరును కనబరిచేందుకు అభ్యర్థులు TS EAMCET  మునుపటి ప్రశ్నపత్రాలను పరిష్కారాల pdfతో సాధన చేయాలి. మేము TS EAMCET మునుపటి ప్రశ్నా పత్రాలను పరిష్కారాల pdfతో కింద ఇచ్చిన లింక్‌లలో అందించాం. ఆసక్తిగల అభ్యర్థులు BIPC కోసం TS EAMCET మోడల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడం ప్రారంభించవచ్చు. TS EAMCET 2024కి సన్నద్ధం కావడానికి అభ్యర్థులు మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను పరిష్కరించాలి.

ఈ పేపర్‌లను ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యర్థులకు TS EAMCET 2024 పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. 

ts eamcet previous years

Upcoming Exams :

TS EAMCET 2022 మాస్టర్ ప్రశ్న పత్రం, ఆన్సర్ కీ

అభ్యర్థులు TS EAMCET 2022 ఇంజనీరింగ్ ప్రశ్న పత్రాలను సమాధానాల కీలతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌లపై క్లిక్ చేయవచ్చు. 

స్ట్రీమ్పరీక్ష రోజుప్రశ్నపత్రంఆన్సర్ కీ
ఇంజనీరింగ్July 18, 2022 (Shift 1)Download PDFDownload PDF
ఇంజనీరింగ్July 18, 2022 (Shift 2)Download PDFDownload PDF
ఇంజనీరింగ్July 19, 2022 (Shift 1)Download PDFDownload PDF
ఇంజనీరింగ్July 19, 2022 (Shift 2)Download PDFDownload PDF
ఇంజనీరింగ్July 20, 2022 (Shift 1)Download PDFDownload PDF
ఇంజనీరింగ్July 20, 2022 (Shift 2)Download PDFDownload PDF

అభ్యర్థులు పైన పేర్కొన్న ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ చివరి నిమిషంలో పరీక్షలో మంచిగా రాణించడానికి చాలా ఉపయోగపడుతుంది. 

TS EAMCET 2021 ఇంజనీరింగ్ ప్రశ్న పత్రాలు, ఆన్సర్ కీ

అభ్యర్థులు TS EAMCET మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం  సిరీస్ నుంచి 2021 ప్రశ్నపత్రాన్ని తప్పనిసరిగా సాధన చేయాలి. ఎందుకంటే ఇది ఇటీవలిది. విద్యార్థులకు పరీక్షా నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. TS EMACTE మోడల్ పేపర్లు MPC & BiPC-గా సూచించబడే TS EAMCET 2021 ఇంజనీరింగ్ ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు దిగువ లింక్‌లపై క్లిక్ చేయవచ్చు.

తేదీ & షిఫ్ట్ 1అధికారిక ప్రశ్నాపత్రం PDFఆన్సర్ కీ
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 4 - షిఫ్ట్ 1Click Here
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 4 - షిఫ్ట్ 2Click Here
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 5 - షిఫ్ట్ 1Click Here
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 5 - షిఫ్ట్ 2Click Here
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 6 - షిఫ్ట్ 1Click Here
టీఎస్ ఎంసెట్ 2021 ఆగస్టు 6 - షిఫ్ట్ 2Click Here

TS EAMCET 2021 అగ్రికల్చర్ ప్రశ్న పత్రాలు, ఆన్సర్ కీ

TS EAMCET 2021 అగ్రికల్చర్ ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు దిగువ లింక్‌లపై క్లిక్ చేయవచ్చు -

తేదీ & షిఫ్ట్ప్రశ్నాపత్రం PDFఆన్సర్ కీ
ఆగస్టు 9 - షిఫ్ట్ 1Click Here
ఆగస్ట్ 9 - షిఫ్ట్ 2Click Here
ఆగస్టు 10 (ఒకే షిఫ్ట్)Click Here
टॉप कॉलेज :

TS EAMCET 2020 అగ్రికల్చర్ ప్రశ్న పత్రాలు, ఆన్సర్ కీ

TS EAMCET 2020 కోసం అగ్రికల్చర్ ఆన్సర్ కీని దిగువ చెక్ చేయవచ్చు..

తేదీప్రశ్నాపత్రం (PDF)జవాబు కీ (PDF)
TS EAMCET 28 సెప్టెంబర్
TS EAMCET 29 సెప్టెంబర్

TS EAMCET 2020 ఇంజనీరింగ్ ప్రశ్న పత్రాలు PDF, ఆన్సర్ కీ

పరీక్షా పత్రం నిర్మాణం గురించి అవగాహన పొందడానికి TS EAMCET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా పరిష్కరించాలి. TS EAMCET 2020కి సంబంధించిన ఇంజనీరింగ్ సమాధానాల కీ & ప్రశ్న పత్రాలను కింద చెక్ చేయవచ్చు. 

తేదీప్రశ్నాపత్రం (PDF)ఆన్సర్ కీలు (PDF)
TS EAMCET 9th September 2020
TS EAMCET 10th September 2020
TS EAMCET 11th September 2020
TS EAMCET 14th September 2020

TS EAMCET 2019 అగ్రికల్చర్ ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీ

TS EAMCET Agriculture Set-A Question PaperAnswer Key
TS EAMCET Agriculture Set-B Question PaperAnswer Key
TS EAMCET Agriculture Set-C Question PaperAnswer Key

TS EAMCET 2018 అగ్రికల్చర్ ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీ

మీరు దిగువ PDF లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా 2018 TS EAMCET అగ్రికల్చర్ ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు -

తేదీ & షిఫ్ట్ 1PDF డౌన్‌లోడ్ లింక్
మే 02, 2018, షిఫ్ట్ 1
మే 02, 2018, షిఫ్ట్ 2
మే 03, 2018, షిఫ్ట్ 1

TS EAMCET 2018 ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ కీ

ఈ దిగువ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు TS EAMCET 2018 ఇంజనీరింగ్ ప్రశ్న పత్రాల PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా అభ్యర్థులు TS EAMCET 2023లో మంచిగా రాణించవచ్చు. 

తేదీ & షిఫ్ట్PDF డౌన్‌లోడ్ లింక్
మే 4, 2018 - షిఫ్ట్ 2
మే 5, 2018, షిఫ్ట్ 1
మ్యాట్ 5, 2018, షిఫ్ట్ 2
మే 07, 2018, షిఫ్ట్ 1

TS EAMCET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు 2024- ప్రయోజనాలు

ఏదైనా పరీక్షకు సన్నద్ధమవడానికి సమయ నిర్వహణ మరియు విద్యార్థుల కోసం పని చేసే ప్రిపరేషన్ వ్యూహం అవసరం. మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాన్ని ప్రిపరేషన్‌లో చేర్చాలి ఎందుకంటే ఇది ఔత్సాహికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాన్ని పరిష్కరించడం తప్పనిసరిగా TS EAMCET 2024 ప్రిపరేషన్ వ్యూహానికి జోడించబడాలి.

  • TS EAMCET 2024 పరీక్షా నిర్మాణం - అభ్యర్థికి మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాన్ని పరిష్కరించిన తర్వాత పరీక్షా విధానం గురించి బాగా తెలుస్తుంది. ఇది పరీక్ష బాగా రాయడానికి అభ్యర్థికి సహాయపడుతుంది
  • టైమ్ మేనేజ్‌మెంట్ - అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వడానికి పట్టే సమయాన్ని నోట్ చేసుకోవాలి. పేపర్ కోసం స్ట్రాటజీ టైమ్ మేనేజ్‌మెంట్‌ను రూపొందించుకోవాలి.
  • బలాలు, బలహీనతలు - మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులు ఏ అంశంపై పట్టు సాధించారో, ఏ టాపిక్‌పై బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దీంతో అభ్యర్థులు తమ స్టడీ ప్లాన్‌ని దానికనుగుణంగా మార్చుకోవచ్చు. 
  • ఆత్మవిశ్వాసం - పరీక్షా విధానం, నమూనా, ముఖ్యమైన అంశాలు తెలియడంతో అభ్యర్థులు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష గురించి గందరగోళం కూడా పోతుంది.

Want to know more about TS EAMCET

View All Questions

Related Questions

what certificates are required for ts eamcet counselling

-Yash DhamijaUpdated on September 02, 2023 02:40 PM
  • 2 Answers
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

During TS EAMCET counseling, candidates submit various documents for verification. Here is a list of documents that are commonly required for TS EAMCET counseling:

  • TS EAMCET Hall Ticket and Rank Card
  • TS EAMCET Application Form
  • 10th Class (SSC) or Equivalent Mark Sheet
  • Aadhaar card
  • Bonafide/Study Certificates: Bonafide or study certificates are needed to verify the candidate's local/non-local status and educational background.
  • Transfer Certificate (TC): This document certifies that the candidate has completed their education at the previous institution.
  • Income Certificate: An income certificate may be required to claim reservations or scholarships. It serves as proof of the …

READ MORE...

when is ts eamcet 2nd counselling

-himmatUpdated on July 10, 2023 04:18 PM
  • 1 Answer
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

TS EAMCET counseling takes place in multiple rounds, the number of which is determined by the Telangana State Council of Higher Education (TSCHE) or the conducting authorities. Registration for the first round of counseling closed on July 8, 2023. Candidates can begin registering for the second phase of counseling from July 24-25, 2023. This is done through the official website tseamcet.nic.in Document verification for candidates with booked slots will take place on July 26 and seat allotment on July 28, 2023.

READ MORE...

What is a 27000 rank in EAMCET?

-Umesh KumarUpdated on July 10, 2023 04:13 PM
  • 1 Answer
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

"Ranks" in the TS EAMCET (Telangana State Engineering, Agriculture, and Medical Common Entrance Test) show the performance of candidates relative to the highest score. Based on the Marks-vs-Ranks analysis, your rank of 27000 in TS EAMCET 2023 indicates a score in the 60-69 range. Generally, this can be considered a decent rank. However, its competitiveness and the opportunities it presents can vary depending on factors such as the total number of candidates, the difficulty level of the exam, and the availability of seats. Our advice is to aim realistically- for private institutions rather than government ones- and check …

READ MORE...

Still have questions about TS EAMCET Question Papers ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సంబంధిత ఆర్టికల్స్

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!