ఏపీఆర్‌జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (APRJC Hall Ticket Release Time 2024)

Andaluri Veni

Updated On: April 17, 2024 07:11 pm IST

APRJC CET 2024 ఏప్రిల్ 25వ తేదీన జరగనుంది. దీంతో ఏపీఆర్జేసీ సెట్ 2024 హాల్ టికెట్ల (APRJC Hall Ticket Release Time 2024) కోసం అభ్యర్థులు ఎదరుచూస్తున్నారు. హాల్ టికెట్లు ఎప్పుడు, ఎన్ని గంటలకు విడుదలవుతాయో ఇక్కడ అందించాం. 
 
ఏపీఆర్‌జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు  ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (APRJC Hall Ticket Release Time 2024)ఏపీఆర్‌జేసీ సెట్ 2024 హాల్ టికెట్లు ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (APRJC Hall Ticket Release Time 2024)

ఏపీఆర్‌జేసీ హాల్ టికెట్ల విడుదల సమయం 2024  (APRJC Hall Ticket Release Time 2024) : APRJC CET 2024 ఏప్రిల్ 25వ తేదీన జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు APRJC CET 2024 హాల్ టికెట్లు (APRJC Hall Ticket Release Time 2024)  కోసం ఎదురు చూస్తున్నారు.  హాల్ టికెట్లని 2024 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ  ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనుంది. మధ్యాహ్నం లోపు అధికారిక వెబ్‌సైట్‌  https://aprs.apcfss.inలో హాల్ టికెట్లు విడుదల కానున్నాయి.  APRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను విడుదల చేసుకోవచ్చు.  APREIS 2024-2025 విద్యా సంవత్సరానికి  ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న  APRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024ని నిర్వహిస్తుంది.

ఇది కూడా చదవండి: APRJC 2024 హాల్ టికెట్లు విడుదల, ఇదే డౌన్‌లోడ్ లింక్ 

APRJC CET 2024 హాల్ టికెట్ల విడుదల సమయం  (APRJC CET 2024 Hall Ticket Release Time)

ఏపీఆర్జేసీ సెట్ 2024 హాల్ టికెట్ల విడుదల తేదీని, సమయాన్ని ఈ దిగువున అందించాం. అభ్యర్థులు విడుదల ేతేదీని, సమయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. 

APRJC CET 2024 ఈవెంట్వివరాలు
APRJC CET 2024 హాల్ టికెట్ల విడుదల తేదీ ఏప్రిల్ 17, 2024
APRJC సెట్ 2024 హాల్ టికెట్ల విడుదల సమయంమధ్యాహ్నంలోపు
APRJC సెట్ 2024 హాల్ టికెట్ల రిలీజ్ మోడ్ఆన్‌లైన్
APRJC సెట్ 2024 అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.in

ఏపీఆర్జేసీ హాల్ టికెట్‌లలో 2024 ఉండే వివరాలు  (Details on APRJC CET Hall Ticket 2024)

APRJC CET హాల్ టికెట్ 2024లో ఈ దిగువున పేర్కొన్న వివరాలు ఉంటాయి. 
  • అభ్యర్థి పేరు
  • రోల్ నెంబర్
  • అభ్యర్థి ఫోటో
  • అభ్యర్థి సంతకం
  • పుట్టిన తేదీ
  • పరీక్ష తేదీ
  • పరీక్ష సమయం
  • పరీక్షా వేదిక
  • రిపోర్టింగ్ సమయం
  • పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/aprjc-hall-ticket-release-time-2024-51884/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!