నీట్ యూజీ ఫార్మ్ కరెక్షన్స్ చేసుకోవడానికి ఈరోజే లాస్ట్‌డేట్ (NEET UG 2024 form correction window)

Andaluri Veni

Updated On: March 20, 2024 09:54 am IST

NEET UG ఫార్మ్ కరెక్షన్ విండో 2024 (NEET UG 2024 form Correction Window)  ఈరోజు క్లోజ్ అవ్వనుంది. దరఖాస్తులో తప్పుల దిద్దుబాటు కోసం ఎటువంటు పొడిగింపు ఉండదు.  ఇక్కడ ఇవ్వబడిన నగర సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంచనా తేదీని ఇక్కడ చూడండి. 
NEET UG Form Correction Window 2024 last date (Image Credits: Pexels)NEET UG Form Correction Window 2024 last date (Image Credits: Pexels)

NEET UG దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ 2024 (NEET UG 2024 form Correction window) : NEET UG 2024 ఫార్మ్ కరెక్షన్ విండో ఈరోజు అంటే మార్చి 20, 2024కి క్లోజ్ అవ్వనుంది. రిజిస్టర్డ్ మెడికల్ అభ్యర్థులందరూ ఫార్మ్ కరెక్షన్ విండో (NEET UG 2024 form Correction Window)  క్లోజ్ అవ్వడానికి ముందు వారి NEET UG దరఖాస్తు ఫార్మ్‌లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి అవసరమైన దిద్దుబాట్లు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో NEET UG పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2024ని విడుదల చేస్తుంది. ఇక్కడ మేము మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా ముందస్తు సిటీ స్లిప్‌ల అంచనా తేదీని ఇక్కడ అందించాం. 

NEET UG (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్) 2024-25 అకడమిక్ సెషన్ కోసం భారతదేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో MBBS, BDS మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోసం NTA చే నిర్వహించబడుతోంది.

NEET UG సిటీ ఇంటిమేషన్ స్లిప్ తేదీ 2024 (అంచనా) (NEET UG Expected City Intimation Slip Date 2024)

NEET UG 2024 రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని సరి చేయడానికి ఆన్‌లైన్ విండో 11:50 PM తర్వాత క్లోజ్ చేయబడుతుంది. పరీక్ష తదుపరి ఈవెంట్‌ల అంచనా తేదీని ఈ దిగువ పట్టికలో ఇక్కడ చెక్ చేయండి. 

NEET UG అప్లికేషన్ ఈవెంట్‌లు 2024

తేదీలు

దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ చివరి తేదీ

మార్చి 20, 2024 (రాత్రి 11:50 వరకు)

NEET UG అడ్వాన్స్ సిటీ స్లిప్ 2024

ఏప్రిల్ 20, 2024 నాటికి

NEET UG 2024 అడ్మిట్ కార్డ్ తేదీ

మే 1, 2024

పరీక్ష తేదీ

మే 5, 2024 (షెడ్యూల్డ్)

NEET UG ఫారమ్ కరెక్షన్ డైరెక్ట్ లింక్ 2024 

NEET UG సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ప్రతి అభ్యర్థికి కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని పేర్కొనే దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన అంశాలలో ఒకటి. దీని ద్వారా అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అవసరమైతే చేయాల్సిన ప్రయాణ ఏర్పాట్లపై అవగాహన కల్పిస్తారు. అయితే పరీక్ష కేంద్రం కచ్చితమైన చిరునామా NEET అడ్మిట్ కార్డ్ 2024 ద్వారా భాగస్వామ్యం చేయబడుతుంది.

NEET UG ఫారమ్ దిద్దుబాటు విండో ఈరోజు క్లోజ్ అవుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా లోపాలను సమీక్షించడానికి, అప్‌డేట్ చేయడానికి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంచనా తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి మరియు రాబోయే NEET UG 2024 పరీక్ష కోసం శ్రద్ధగా సిద్ధం చేయండి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. 

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

NEET Previous Year Question Paper

NEET 2016 Question paper

/news/neet-ug-form-correction-window-2024-closing-today-check-expected-date-of-city-intimation-slip-50931/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!