Updated By Rudra Veni on 17 Apr, 2024 15:11
Get AP EDCET Sample Papers For Free
AP EDCET దరఖాస్తు ప్రక్రియ 2024 త్వరలో ప్రారంభమవుతుంది. ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేదీ ముందే ప్రకటించబడింది జూన్ 8, 2024న పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ముందు AP EDCET 2024 అర్హత ప్రమాణాలను చెక్ చేయడం ద్వారా దరఖాస్తు చేయడానికి అర్హత ఉందో లేదో ధ్రువీకరించుకోవాలి.
AP EDCET దరఖాస్తు ఫార్మ్ 2024 డైరక్ట్ లింక్ ఒకసారి ప్రారంభించబడితే ఈ దిగువన అప్‌డేట్ చేయబడుతుంది-.
| ఏపీ ఎడ్‌సెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ |
|---|
AP EDCET 2024 రిజిస్ట్రేషన్ తేదీలు క్రింది విధంగా ఉన్నాయి -
| ఈవెంట్ | తేదీలు |
|---|---|
| AP EDCET 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా) | తెలియాల్సి ఉంది |
| రూ. 1,000 ఆలస్య ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేయడం | తెలియాల్సి ఉంది |
| రూ. 2,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్ సబ్మిట్ చేయడం | తెలియాల్సి ఉంది |
| సమర్పించిన దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ | తెలియాల్సి ఉంది |
| AP EDCET 2024 పరీక్ష తేదీ | జూన్ 8, 2024 |
AP EDCET 2024 కోసం దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఈ దిగువ ఉన్న పాయింటర్‌లు AP EDCET దరఖాస్తు ఫీజు చెల్లింపునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అభ్యర్థులకు అందిస్తాయి:
ఇవి కూడా చదవండి: AP EDCET 2024 అర్హత ప్రమాణాలు
AP EDCET కోసం ఆన్‌లైన్ ఫార్మ్‌ను సబ్మిట్ చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన పత్రాలు, సంబంధిత వివరాలను దగ్గరే ఉంచుకోవాలి. అదే సమయంలో, వారు ఆన్‌లైన్ ఫార్మ్ సమర్పణ సూచనలను చదివి అర్థం చేసుకోవాలి. ఈ సూచనలు AP EDCET 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను అవాంతరాలు లేకుండా సమర్పించడానికి అభ్యర్థులకు సహాయపడతాయి.
ముందుగా చెప్పినట్లుగా, AP EDCET 2024 ప్రవేశానికి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నాలుగు ప్రధాన దశలను అనుసరించాలి. CollegeDekho క్రింది పాయింటర్లలో దశలను అందించింది:
అభ్యర్థి వ్యక్తిగత వివరాలు
అభ్యర్థి చిరునామా వివరాలు
వీటితో పాటు అభ్యర్థులకు సంబంధించిన ఇతర వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది
అర్హత ప్రవేశ పరీక్ష.
Want to know more about AP EDCET
24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
ఉచితంగా
కమ్యూనిటీ కు అనుమతి పొందండి