Updated By Rudra Veni on 23 Aug, 2024 14:29
Get TS EAMCET Sample Papers For Free
JNTU, హైదరాబాద్ TS EAMCET 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్‌ను దాని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఇక్కడ అప్‌డేట్ చేయబడే డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS EAMCET 2024 రెస్పాన్స్ షీట్ అభ్యర్థులు TS EAMCET 2024 పరీక్షలో వారి సంభావ్య స్కోర్‌ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. అభ్యర్థులు సమాధానాలను క్రాస్ చెక్ చేసుకోగలిగేలా సమాధాన పత్రంతో పాటు ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. TS EAMCET రెస్పాన్స్ షీట్ 2024కి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని ఈ పేజీలో చూడవచ్చు.
TS EAMCET 2024 రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ - అప్‌డేట్ చేయబడుతుంది |
|---|
త్వరిత లింక్‌లు
| TS EAMCET 2023 Official Answer Key | టీఎస్ ఎంసెట్ 2023 గుడ్ స్కోర్, మంచి ర్యాంక్ అంటే ఏమిటీ? | TS EAMCET Marks vs Rank 2023 |
|---|
Get real time exam experience with full length mock test and get detailed analysis.
Attempt nowTS EAMCET 2024 రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముఖ్యమైన తేదీలని ఈ దిగువున చెక్ చేయవచ్చు–
ఈవెంట్స్ | ముఖ్యమైన తేదీలు |
|---|---|
TS EAMCET పరీక్ష తేదీ 2024 | మే రెండో వారం, 2024 |
TS EAMCET రెస్పాన్స్ షీట్ విడుదల | మే రెండో వారం, 2024 |
TS EAMCET 2024 ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల | మే రెండోవారం, 2024 |
ప్రాథమిక ఆన్సర్ కీకి వ్యతిరేకంగా అభ్యంతరం చెప్పడానికి చివరి తేదీ | మే రెండోవారం, 2024 |
TS EAMCET 2024 ఫలితం ప్రకటన | మే నాలుగో వారం, 2024 (అంచనా) |
TS EAMCET 2023 ర్యాంక్ కార్డు విడుదల | మే నాలుగో వారం, 2024 |
TS EAMCET 2024రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని అనుసరించవచ్చు –
స్టెప్ 1 | అభ్యర్థులు రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేయడానికి పైన పేర్కొన్న డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. మీరు అధికారిక వెబ్‌సైట్‌ని కూడా సందర్శించవచ్చు. |
|---|---|
స్టెప్ 2 | అధికారిక వెబ్‌సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి. మీరు అప్లికేషన్ నెంబర్‌ని కూడా ఉపయోగించవచ్చు. |
స్టెప్ 3 | రెస్పాన్స్ షీట్ కొత్త పేజీలో ప్రదర్శించబడుతుంది. అదే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి. |

అభ్యర్థులు TS EAMCET 2024 రెస్పాన్స్ షీట్‌లో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
కండక్టింగ్ బాడీ TS EAMCET సమాధానాల కీ 2024తో పాటు TS EAMCET రెస్పాన్స్ షీట్ 2024ని విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్ అభ్యర్థులు గుర్తించిన సమాధానాలను మాత్రమే కలిగి ఉంటుంది. వారు సమాధానాల కీ నుంచి క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా, అభ్యర్థులు తమ సంభావ్య స్కోర్‌ను లెక్కించవచ్చు. మార్కింగ్ స్కీమ్ మరియు అత్యంత కచ్చితమైన సంభావ్య స్కోర్‌లను లెక్కించడానికి ప్రశ్న రకాలతో అవగాహన పెంచుకోవడానికి అభ్యర్థులు TS EAMCET పరీక్షా నమూనా 2024ని చూడాలి.
విశేషాలు | వివరాలు |
|---|---|
పరీక్షా విధానం | ఆన్‌లైన్ |
వ్యవధి | 3 గంటలు |
మొత్తం ప్రశ్నల సంఖ్య | 160 ప్రశ్నలు |
ప్రశ్నల రకం | మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQలు) |
మార్కింగ్ స్కీం | ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది |
Want to know more about TS EAMCET
24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
ఉచితంగా
కమ్యూనిటీ కు అనుమతి పొందండి