TS EAMCET 2024 ఫలితం విడుదల తేదీ (TS EAMCET 2024 Result) , స్కోర్ కార్డులను ఇలా చెక్ చేయండి

Updated By Andaluri Veni on 21 Aug, 2023 10:26

Get TS EAMCET Sample Papers For Free

TS EAMCET 2023 ఫలితాలు విడుదల

JNTU,  TS EAMCET 2023 ఫలితాలను విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET 2023 పరీక్ష మే 10 నుంచి 14 2023 వరకు జరిగాయి. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆన్సర్ కీ విడుదలైంది. TS EAMCET 2023 ఫలితాలు కూడా మే 25, 2023న ఆన్‌లైన్ మోడ్‌లో eamcet.tsche.ac.inలో రిలీజ్ అయ్యాయి. TS EAMCET ఫలితం 2023 ప్రకటించబడిన తర్వాత అది ఈ పేజీలో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

TS EAMCET 2023 ఇంజనీరింగ్ ఫలితాల లింక్

TS EAMCET 2023 అగ్రికల్చర్ ఫలితాల లింక్

టీఎస్‌ ఎంసెట్ 2023 ఎగ్జామ్ కోసం హాజరైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్,  పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ వంటి వారి ఆధారాలను ఉపయోగించి వారి TS EAMCET ఫలితం 2023ని చూసుకోవచ్చు. TS EAMCET 2023 ఫలితంలో అర్హత సాధించినట్లు ప్రకటించబడిన దరఖాస్తుదారులు TS EAMCET 2023 కౌన్సెలింగ్‌కు అర్హులవుతారు. అభ్యర్థులు TS EAMCET 2023 ఫలితంపై మరింత సమాచారాన్ని పొందవచ్చు, టీఎస్ ఎంసెట్ 2023 రిజల్ట్స్‌ డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని ఇక్కడ  తెలుసుకోండి.

TS EAMCET B.Tech EEE Cutoffటీఎస్ ఎంసెట్‌లో 1,00,000 ర్యాంక్ కంటే ఎక్కువ వచ్చిన వారికి కాలేజీలు
టీఎస్‌ ఎంసెట్ 50,000 నుంచి 75,000 ర్యాంకులకు మంచి కాలేజీలు ఇవేటీఎస్‌ ఎంసెట్ 75,000 నుంచి 1,00,000 ర్యాంకు హోల్డర్లకు బెస్ట్ కాలేజీలు
టీఎస్ ఎంసెట్ 2023లో 25,000 నుంచి 50,000 ర్యాంక్ వచ్చిన వారికి మంచి కాలేజీాలుTS EAMCET 2023 College Predictor
టీఎస్ ఎంసెట్‌లో 10,000 నుంచి 25,000 ర్యాంక్ వచ్చిన వారికి మంచి కాలేజీలుTS EAMCET Civil Engineering Cutoff
TS EAMCET B.Tech CSE Cutoffటీఎస్‌ ఎంసెట్ బీటెక్ ఈసీఈ కటాఫ్‌

youtube image

Upcoming Exams :

TS EAMCET ఫలితం తేదీ 2023

TS EAMCET 2023 ఫలితాలకు సంబంధించిన తేదీలు ఈ దిగువున చెక్ చేయవచ్చు. 

ఈవెంట్స్

తేదీలు

పరీక్ష తేదీ

  • ఇంజనీరింగ్- మే 12, 13, 14 , 2023 
  • అగ్రికల్చర్ & మెడికల్- మే 10, 11, 2023 

ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల

మే 25, 2023 

TS EAMCET ఫలితాలు 2023 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్స్

తేదీలు

TS EAMCET 2023 పరీక్ష తేదీ

  • ఇంజనీరింగ్ - మే 12 నుంచి 14, 2023 వరకు
  • అగ్రికల్చర్, ఫార్మసీ - మే 10 నుంచి 11, 2023 వరకు

TS EAMCET 2023లో ఫలితాల విడుదల తేదీ

మే 25, 2023 

TS EAMCET 2023 కౌన్సెలింగ్ తేదీలు

జూన్ మొదటి వారంలో (అంచనా)

ఇలాంటి పరీక్షలు :

TS EAMCET 2023 ఫలితాలను చెక్ చేయడానికి స్టెప్స్

టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలను  JNTU, హైదరాబాద్ ఆన్‌లైన్ మోడ్‌లో దాని అధికారిక వెబ్‌సైట్‌లో  మే 25, 2023న విడుదల చేసింది. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ని నమోదు చేయడం ద్వారా TS EAMCET 2023 ఫలితాలను చెక్ చేయవచ్చు. TS EAMCET 2023 ఫలితాలను చెక్ చేసే విధానాన్ని ఈ దిగువున అందజేశాం. 

స్టెప్ 1: ముందుగా TSCHE అధికారిక వెబ్‌సైట్‌ను eamcet.tsche.ac.in సందర్శించండి

స్టెప్ 2: అభ్యర్థులు TS EAMCET 2023 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్ 3: TS EAMCET 2023 ఫలితాలను చెక్ చేయడానికి దరఖాస్తుదారులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

స్టెప్ 4: TS EAMCET ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

స్టెప్ 5: అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం తప్పనిసరిగా TS EAMCET 2023 ఫలితాల ప్రింట్ అవుట్ తీసుకోవాలి. 

टॉप कॉलेज :

TS EAMCET 2023 ఫలితాల కార్డులో ఉండే వివరాలు

అభ్యర్థులు TS EAMCET 2023 ఫలితాలను సంబంధించిన కార్డులో ఈ దిగువ పేర్కొన్న వివరాలు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. 

  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పుట్టిన
  • TS EAMCET పరీక్షలో సాధించిన మార్కులు
  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో సాధించిన మార్కులు
  • అభ్యర్థి అర్హత స్థితి
  • TS EAMCET 2023 హాల్ టికెట్ నెంబర్
  • TS EAMCET 2023 రిజిస్ట్రేషన్ సంఖ్య

TS EAMCET 2023 ఫలితాలు- టై-బ్రేకింగ్ రూల్

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ విడుదల చేసే TS EAMCET 2023 ఫలితాల్లో ఏ ఇద్దరి అభ్యర్థులకైనా ఒకే విధమైన మార్కులు వస్తే దానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ముందుగా నిర్ణయించడం జరిగింది. అటువంటి అభ్యర్థులకు ఈ కింద నియమాలు వర్తిస్తాయి:

  • టీఎస్ ఎంసెట్ మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు ఎక్కువ మెరిట్ ఇవ్వబడుతుంది
  • టై అయితే ఫిజిక్స్‌లో మార్కులు ఎక్కువ పొందిన అభ్యర్థికి అధిక మెరిట్ ఇవ్వబడుతుంది.
  • పైన పేర్కొన్న రెండు స్టెప్స్ తర్వాత కూడా టై ఉనికిలో ఉన్నట్లయితే మొత్తం అర్హత పరీక్ష స్కోరు ఎక్కువగా ఉన్న అభ్యర్థికి అధిక ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది
  • పై ఆప్షన్‌లలో ఏదీ వర్కవుట్ కాకపోతే పెద్ద వయస్సు ఉన్న అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటారు

TS EAMCET 2023 రిజల్ట్ - ర్యాంక్ కార్డ్

TS EAMCET 2023 ఫలితాల ప్రకటన తర్వాత TSCHE TS EAMCET ర్యాంక్ కార్డ్ 2023ని ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలకు హాజరైన  అభ్యర్థులు తప్పనిసరిగా తమ TS EAMCET 2023 ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్తు సూచన కోసం దానిని భద్రంగా ఉంచుకోవాలి. దరఖాస్తుదారులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో TS EAMCET 2023 ర్యాంక్ కార్డ్ అవసరం ఉంటుంది. TS EAMCET ర్యాంక్ కార్డ్ 2023లో అభ్యర్థుల స్కోర్, ర్యాంక్, అర్హత స్థితి, ఇతర సంబంధిత వివరాలతో సహా పరీక్షలో అభ్యర్థి పనితీరు వంటి సమాచారం ఉంటుంది. 

TS EAMCET 2023 కౌన్సెలింగ్

TSCHE ఆన్‌లైన్ మోడ్‌లో TS EAMCET counselling 2023ని ప్రారంభిస్తుంది. TS EAMCET పరీక్ష 2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు TS EAMCET 2023 కౌన్సెలింగ్‌లో పాల్గోవడానికి అర్హులు. అర్హత పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని పూరించాలి. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి. TS EAMCET participating colleges 2023 ఛాయిస్‌ని పూరించాలి. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా TSCHE TS EAMCET 2023 సీట్ల కేటాయింపు కోసం  కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. 

TS EAMCET కటాఫ్ 2023

కౌన్సెలింగ్ రౌండ్‌లు పూర్తైన తర్వాత అధికారులు TS EAMCET 2023 కటాఫ్‌ను ప్రకటించడం జరుగుతుంది. TS EAMCET cutoff 2023 ఏదైనా TS EAMCET 2023లో పాల్గొనే కాలేజీ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో అడ్మిషన్ అందించే ర్యాంక్ పరిధిని అందిస్తుంది. TS EAMCET కటాఫ్ 2023 మార్కులు వివిధ ప్రోగ్రామ్‌లు, కాలేజీలకు మారుతూ ఉంటుంది.

TS EAMCET 2022 టాపర్స్

TS EAMCET 2023 విజయవంతంగా ముగిసింది. ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ ఆన్సర్ కీ విడుదలైంది. ఫలితాల అనంతరం  TS EAMCET 2023 టాపర్‌ల జాబితా ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. కాగా అభ్యర్థులు TS EAMCET 2021. 2022 పరీక్ష టాపర్స్ జాబితాను ఇక్కడ చెక్ చేయవచ్చు. 

TS EAMCET టాపర్స్ 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్ (TS EAMCET Toppers 2023 Engineering Stream)

విద్యార్థి పేరుర్యాంక్లొకేషన్
సనపల్ల అనిరుధ్1విశాఖపట్నం
యాకంటిపాని వెంకట మణిధర్ రెడ్డి2గుంటూరు
చెల్లా ఉమేష్ వరుణ్3నందిగామ
అభినీత్ మంజేటి4కొండాపూర్
ప్రమోద్ కుమార్ రెడ్డి5తాడిపర్తి

TS EAMCET టాపర్స్ 2023 అగ్రికల్చర్ స్ట్రీమ్ (TS EAMCET Toppers 2023 Agriculture Stream)

విద్యార్థి పేరుర్యాంక్లొకేషన్
బూగుగుపల్లి సత్యరాజ్ జస్వంత్1తూర్పు గోదావరి
నాసిక వెంకట తేజ2చీరాల
సఫల లక్ష్మి3సరూర్ నగర్
దుర్గమూడి కార్తికేయ రెడ్డి4తెనాలి
బొర్రా వరుణ్5శ్రీకాకుళం

టాపర్స్ జాబితా 2022

అభ్యర్థులు ఇక్కడ TS EAMCET 2022 టాపర్స్ జాబితా ఇదే.. 

ర్యాంక్పేరులొకేషన్
1లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డిహైదరాబాద్
2సాయి దీపికశ్రీకాకుళం
3కార్తికేయగుంటూరు

టాపర్స్ జాబితా 2021

Ranks

Topper name

TS EAMCET 2021 మార్కులు 

1

Satti Karthikeya

158.497905

2

Duggineni Venkata Paneesh

156.583675

3

Mohammed Abdul Muqeeth

156.450694

4

Ramaswamy Santhosh Reddy

154.757746

5

Joysula Venkata Aditya


154.746763

6

Pothamsetty Chethan Manogna Sai

154.675758

7

Midathana Pranay

153.306697

8

Desai Sai Pranav

152.694827

9

Savaram Divakar Sai

152.694827

10

Somidi Sathwika Reddy

152.138238

Want to know more about TS EAMCET

View All Questions

Related Questions

what certificates are required for ts eamcet counselling

-Yash DhamijaUpdated on September 02, 2023 02:40 PM
  • 2 Answers
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

During TS EAMCET counseling, candidates submit various documents for verification. Here is a list of documents that are commonly required for TS EAMCET counseling:

  • TS EAMCET Hall Ticket and Rank Card
  • TS EAMCET Application Form
  • 10th Class (SSC) or Equivalent Mark Sheet
  • Aadhaar card
  • Bonafide/Study Certificates: Bonafide or study certificates are needed to verify the candidate's local/non-local status and educational background.
  • Transfer Certificate (TC): This document certifies that the candidate has completed their education at the previous institution.
  • Income Certificate: An income certificate may be required to claim reservations or scholarships. It serves as proof of the …

READ MORE...

when is ts eamcet 2nd counselling

-himmatUpdated on July 10, 2023 04:18 PM
  • 1 Answer
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

TS EAMCET counseling takes place in multiple rounds, the number of which is determined by the Telangana State Council of Higher Education (TSCHE) or the conducting authorities. Registration for the first round of counseling closed on July 8, 2023. Candidates can begin registering for the second phase of counseling from July 24-25, 2023. This is done through the official website tseamcet.nic.in Document verification for candidates with booked slots will take place on July 26 and seat allotment on July 28, 2023.

READ MORE...

What is a 27000 rank in EAMCET?

-Umesh KumarUpdated on July 10, 2023 04:13 PM
  • 1 Answer
Anjani Chaand, CollegeDekho Expert

Dear Student,

"Ranks" in the TS EAMCET (Telangana State Engineering, Agriculture, and Medical Common Entrance Test) show the performance of candidates relative to the highest score. Based on the Marks-vs-Ranks analysis, your rank of 27000 in TS EAMCET 2023 indicates a score in the 60-69 range. Generally, this can be considered a decent rank. However, its competitiveness and the opportunities it presents can vary depending on factors such as the total number of candidates, the difficulty level of the exam, and the availability of seats. Our advice is to aim realistically- for private institutions rather than government ones- and check …

READ MORE...

Still have questions about TS EAMCET Result ? Ask us.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సంబంధిత ఆర్టికల్స్

ఎగ్జామ్ అప్డేట్ మిస్ అవ్వకండి !!

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!