PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
Independence Day Speech in Telugu

విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)

August 13, 2025 04:13 PM , Others

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడే స్పీచ్ ను CollegeDekho ఈ ఆర్టికల్ లో అందించింది. 

APRJC బాలుర కళాశాలల జాబితా 2024 (List of APRJC Boys Colleges 2024)

APRJC బాలుర కళాశాలల జాబితా 2025 (List of APRJC Boys Colleges 2025)

May 14, 2025 10:04 AM , Others

APRJC CET 2024 ఫలితాలు మే14న విడుదలయ్యాయి. APRJC బాలుర కళాశాలల జాబితాను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

APRJC బాలికల కళాశాలల జాబితా 2024 (List of APRJC Girls Colleges 2024)

APRJC బాలికల కళాశాలల జాబితా 2025 (List of APRJC Girls Colleges 2025)

May 14, 2025 10:00 AM , Others

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల (List of APRJC Girls Colleges 2025) గురించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలియజేశాం.

జిల్లా ప్రకారంగా APRJC కళాశాలల్లో మొత్తం సీట్ల సంఖ్య (District-Wise Total No. of Seats in APRJC Colleges 2024 )

జిల్లాల వారీగా APRJC కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య

May 14, 2025 09:56 AM , Others

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APRJC కళాశాలల జాబితా, సీట్ల సంఖ్య మరియు అందించే కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

Telangana Class 10 (SSC) Marks vs Grade vs Grade Points: Check New Grading System Here

తెలంగాణ SSC మార్కులు vs గ్రేడ్ vs గ్రేడ్ పాయింట్లు 2025, కొత్త గ్రేడింగ్ సిస్టమ్‌

April 30, 2025 03:27 PM , Others

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రాక్టికల్స్, థియరీ పేపర్లలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఫలితం లెక్కించబడుతుంది. TS...

Telangana 10th Result 2023

త్వరలో TS SSC ఫలితాలు 2025 విడుదల, చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్

April 28, 2025 12:10 PM , Education

TS SSC ఫలితాలు 2025 ఏప్రిల్ 30, 2025న విడుదలవుతాయి. మీరు మీ రోల్ నెంబర్‌ని ఉపయోగించి BSE తెలంగాణ అధికారిక వెబ్‌సైట్...

AP SSC 2024 సప్లిమెంటరీ పరీక్ష : టైం టేబుల్, మరియు హాల్ టికెట్

AP SSC సప్లిమెంటరీ పరీక్ష తేదీలు 2025 విడుదల, పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి (AP SSC Supplementary Exam Dates 2025)

April 23, 2025 10:58 AM , Education

AP SSC సప్లిమెంటరీ పరీక్ష తేదీలు 2025 విడుదలయ్యాయి. పరీక్షలు మే నుంచి జూన్ 2025 వరకు నిర్వహించబడతాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Andhra Pradesh Class 10 Result 2023

AP SSC ఫలితాలు 2025 వచ్చేశాయ్, ఇదే లింక్

April 23, 2025 10:50 AM , Education

AP SSC ఫలితాలను 2025ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఇక్కడ ఇచ్చిన లింక్‌తో అభ్యర్థులు తమ ఫలితాలను చెక్...

Andhra Pradesh SSC Admit Card

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

April 23, 2025 10:42 AM , Education

ఏపీ SSC హాల్ టికెట్ 2025 (AP SSC Hall Ticket 2025) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైంది. ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి...

TS Intermediate Passing Marks for Theory and Practical

TS ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మార్కులు 2024 (TS Intermediate Passing Marks 2024)- TS ఇంటర్ థియరీ, ప్రాక్టికల్ గరిష్టం, కనిష్ట మార్కులు తనిఖీ చేయండి

April 21, 2025 12:15 PM , Others

థియరీ మరియు ప్రాక్టికల్‌కు టీఎస్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మార్కులు 35%. విద్యార్థులు 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి...

Top