PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

News and Articles by Guttikonda Sai

947 Total Articles
మార్చి నెలలో విడుదల కానున్న TSRJC 2025 నోటిఫికేషన్ : పరీక్ష తేదీ ఎప్పుడంటే

మార్చి నెలలో విడుదల కానున్న TSRJC 2025 నోటిఫికేషన్ : పరీక్ష తేదీ ఎప్పుడంటే

February 19, 2025 12:37 AM , Education

TSRJC CET 2025 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల కాబోతుంది, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు TSRJC పరీక్షకు కూడా హాజరవ్వచ్చు.

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20,2025 తేదీన విడుదలవుతుంది: అప్లికేషన్ ఫార్మ్ గురించి పూర్తిగా చూడండి

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20,2025 తేదీన విడుదలవుతుంది: అప్లికేషన్ ఫార్మ్ గురించి పూర్తిగా చూడండి

February 18, 2025 10:26 PM , Engineering

JNTU హైదరాబాద్, TSCHE తరపున, తెలంగాణ ఎంసెట్ 2025 నోటిఫికేషన్‌ను (TS EAMCET Notification 2025)  ఫిబ్రవరి 20, 2025న విడుదల చేస్తుంది....

AP POLYCET 2025 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల కానున్నది : ముఖ్యమైన తేదీలు ఇవే

AP POLYCET 2025 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల కానున్నది : ముఖ్యమైన తేదీలు ఇవే

February 18, 2025 10:04 PM , Engineering

AP POLYCET 2025 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల కాబోతుంది, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాలీసెట్ పరీక్షకు కూడా హాజరవ్వచ్చు.

JEE మెయిన్స్ 2025లో 96 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

JEE మెయిన్స్ 2025లో 96 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

February 18, 2025 07:15 PM , Engineering

JEE మెయిన్ 2025లో 96 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ కోసం సాధ్యమయ్యే NITల జాబితా ఇక్కడ ఉంది. ఇక్కడ అందుబాటులో ఉన్న డేటా మునుపటి సంవత్సరాల...

JEE మెయిన్స్ 2025లో 97 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

JEE మెయిన్స్ 2025లో 97 పర్శంటైల్ సాధిస్తే ఏ NIT లో అడ్మిషన్ లభిస్తుంది?

February 18, 2025 06:44 PM , Engineering

JEE మెయిన్ 2025లో 97 పర్సంటైల్ సాధించిన అభ్యర్థులకు అడ్మిషన్ కోసం సాధ్యమయ్యే NITల జాబితా ఇక్కడ ఉంది. ఇక్కడ అందుబాటులో ఉన్న డేటా మునుపటి సంవత్సరాల...

ఒకే రాష్ట్రం ఒకే సిలబస్ విధానాన్ని అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఒకే రాష్ట్రం ఒకే సిలబస్ విధానాన్ని అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

February 18, 2025 05:30 PM , Education

తెలంగాణ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు 2025-26 విద్యా సంవత్సరం నుండి సిలబస్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి, పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు. 

డైలీ కరెంట్ అఫైర్స్ 18 ఫిబ్రవరి 2025

డైలీ కరెంట్ అఫైర్స్ 18 ఫిబ్రవరి 2025 జాతీయం ,అంతర్జాతీయం (Daily Current Affaris in Telugu 18 February 2025)

February 18, 2025 05:10 PM , Others

ఫిబ్రవరి 18వ తేదీన నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీ పోటీ పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్ మరియు ఇతర పరీక్షల కోసం వివరంగా చూడవచ్చు. 

KLEEE 2025 ఫేజ్ 2 ఫలితాల విడుదల తేదీ ఇదే (KLEEE 2025 Phase 2 Result Expected Release Date)

KLEEE 2025 ఫేజ్ 2 ఫలితాల విడుదల తేదీ ఇదే (KLEEE 2025 Phase 2 Result Expected Release Date)

February 18, 2025 02:35 PM , Engineering

KLEEE 2025 ఫేజ్ 2 పరీక్ష ఫిబ్రవరి 7 నుండి 9 , 2025 తేదీల్లో జరిగింది, ఈ పరీక్ష ఫలితాలు 20 ఫిబ్రవరి 2025 తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.

IIT లో స్పోర్ట్స్ కోటా ద్వారా మీకు నచ్చిన కోర్సు చేయవచ్చని తెలుసా? అదెలాగో చూడండి

IIT లో స్పోర్ట్స్ కోటా ద్వారా మీకు నచ్చిన కోర్సు చేయవచ్చని తెలుసా? అదెలాగో చూడండి

February 18, 2025 02:27 PM , Engineering

దేశంలోనే తొలిసారిగా IIT మద్రాస్ స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులకు అడ్మిషన్ అందిస్తుంది, దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడవచ్చు. 

తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇకపై నాన్ లోకల్ అభ్యర్థులకు కన్వీనర్ కోటా సీట్లు లేనట్లేనా?

తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇకపై నాన్ లోకల్ అభ్యర్థులకు కన్వీనర్ కోటా సీట్లు లేనట్లేనా?

February 17, 2025 09:53 AM , Engineering

తెలంగాణ రాష్ట్రంలో నాన్ లోకల్ విద్యార్థులకు కేటాయించిన ఇంజనీరింగ్ సీట్లకు ఈ సంవత్సరం నుండి బ్రేక్ పడనుందా? ఇదే జరిగితే 50వేల సీట్లు మిగిలే...

Top