PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
Republic Day Speech in Telugu

రిపబ్లిక్ డే స్పీచ్ తెలుగులో (Republic Day Speech in Telugu)

January 20, 2025 10:22 AM , Others

భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన స్పీచ్ (Republic Day Speech in Telugu) ను CollegeDekho ఈ ఆర్టికల్ ద్వారా అందిస్తున్నది.

AP SSC Supplementary Result 2025

AP SSC సప్లిమెంటరీ ఫలితం 2025 (AP SSC Supplementary Result 2025): ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల విడుదల తేదీ, డైరెక్ట్ లింక్

January 17, 2025 02:17 PM , Education

AP SSC ఫలితం 2025ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 22, 2025న తాత్కాలికంగా విడుదల చేస్తుంది. విద్యార్థులు అధికారిక...

TS Intermediate Marksheet 2025

TS ఇంటర్మీడియట్ మార్క్‌షీట్ 2025 (TS Intermediate Marksheet 2025) - తెలంగాణ 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఇంటర్ మార్క్‌షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

January 16, 2025 06:12 PM , Others

TS ఇంటర్మీడియట్ మార్క్‌షీట్ 2025 ఏప్రిల్ 2025 మూడవ వారంలో ఫలితంతో పాటు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతుంది. ఫలితాల ప్రకటన నుండి వారంలోపు...

TS Intermediate Supplementary Exam 2025

TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష 2025 (TS Intermediate Supplementary Exam 2025): టైం టేబుల్, హాల్ టికెట్ , ఫలితాలను తనిఖీ చేయండి

January 16, 2025 03:03 PM , Education

TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష 2025 మే 2025 నుండి నిర్వహించబడుతుంది. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

TS ICET 2025 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి : పరీక్ష తేదీలు ఇవే

TS ICET 2025 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి : పరీక్ష తేదీలు ఇవే

January 15, 2025 03:57 PM , Others

TSCHE ద్వారా ప్రచురించబడిన అధికారిక పరీక్షల క్యాలెండర్ ప్రకారం TSCHE తరపున కాకతీయ విశ్వవిద్యాలయం TS ICETని జూన్ 8 మరియు 9, 2025న నిర్వహిస్తోంది....

TS EAMCET 2025 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి: MPC పరీక్ష మే 2 నుండి, BiPC ఏప్రిల్ 29 నుండి

TS EAMCET 2025 పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి: MPC పరీక్ష మే 2 నుండి, BiPC ఏప్రిల్ 29 నుండి

January 15, 2025 03:46 PM , Engineering

TSCHE TS EAMCET పరీక్ష తేదీ 2025ని ప్రకటించింది. TS EAMCET 2025 పరీక్ష MPC మరియు BiPC స్ట్రీమ్‌లతో సహా ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు నిర్వహించబడుతుంది.

Andhra Pradesh Intermediate Supplementary Exam 2023

AP ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2025 - BIEAP 1వ & 2వ సంవత్సరం సప్లిమెంటరీ తేదీలను ఇక్కడ చూడండి

January 15, 2025 12:55 PM , Education

AP ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2025 ఏప్రిల్ 2025 రెండవ వారంలో విడుదల చేయబడుతుంది. పరీక్షలు మే నుండి జూన్ 2025 వరకు ఉండవచ్చు. విద్యార్థులు...

AP Intermediate Result Statistics

AP ఇంటర్మీడియట్ ఫలితాల గణాంకాలు 2025 (AP Intermediate Result Statistics 2025) - AP ఇంటర్ ఫలితాల గణాంకాలను తనిఖీ చేయండి

January 15, 2025 10:36 AM , Others

AP ఇంటర్మీడియట్ ఫలితాల గణాంకాలు 2025 ఏప్రిల్ 2025 రెండవ వారంలో ఫలితాలతో పాటు BIEAP ద్వారా విడుదల చేయబడుతుంది. AP ఇంటర్ 1వ సంవత్సరం మరియు 2వ...

Andhra Pradesh 12th Date Sheet 2025

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ (AP Inter Time Table 2025), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

January 10, 2025 09:52 AM , Education

ఏపీ ఇంటర్మీడియట్ టైమ్ టేబుల్ 2025  (AP Inter Time Table 2025)   PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి బోర్డ్...

వచ్చే సంవత్సరం నుండి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో చేసిన మార్పు ఇదే

వచ్చే సంవత్సరం నుండి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో చేసిన మార్పు ఇదే

January 08, 2025 03:27 PM , Others

వచ్చే సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో గణనీయమైన మార్పులను చేయనున్నది, ఆ వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు. 

Top