PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
ASRAM NEET MBBS Expected Cutoff 2024

అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​​​​​​​, ఏలూరు NEET MBBS అంచనా కటాఫ్ 2024

July 01, 2024 08:00 PM , Medical

అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివరాలను అంచనాగా ఇక్కడ అందించాం. గత ట్రెండ్‌ల ఆధారంగా ఈ పట్టికను తయారు చేయడం జరిగింది.   

AP 12th Preparation Tips

AP ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ చిట్కాలు 2024-25 (AP Intermediate Preparation Tips) సబ్జెక్టు ప్రకారంగా ప్రిపరేషన్ ప్లాన్‌ని తనిఖీ చేయండి

June 27, 2024 10:39 AM , Education

AP ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. విద్యార్థులు సిలబస్లో చేర్చబడిన అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి మరియు ఆర్టికల్...

AP TET 2024 BC,SC,ST  కేటగిరీ ఉత్తీర్ణత మార్కులు

AP TET 2024 BC,SC,ST  కేటగిరీ ఉత్తీర్ణత మార్కులు

June 26, 2024 10:50 AM , Education

AP TET 2024 ఉత్తీర్ణత మార్కులు మరియు కటాఫ్ వివరాలు కేటగిరీ ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

AP TET 2024 జనరల్ కేటగిరీ ఉత్తీర్ణత మార్కులు

AP TET 2024 జనరల్ కేటగిరీ ఉత్తీర్ణత మార్కులు

June 25, 2024 01:51 PM , Education

జనరల్ కేటగిరీ కోసంAP TET 2024 ఉత్తీర్ణత మార్కులు మరియు కటాఫ్ వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

June 24, 2024 04:36 PM , Engineering

అభ్యర్థులు ఇక్కడ మునుపటి సంవత్సరం కటాఫ్ ఆధారంగా అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024...

TS Intermediate Supplementary Result 2024

TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 విడుదల అయ్యాయి : డైరెక్ట్ లింక్ ఇదే

June 24, 2024 02:29 PM , Education

TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితం 2024 (TS Intermediate Supplementary Result 2024) జూన్ 24 అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి.

అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024

June 24, 2024 01:12 PM , Engineering

అభ్యర్థులు ఇక్కడ మునుపటి సంవత్సరం కటాఫ్ ఆధారంగా అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ AP EAMCET ఆశించిన కటాఫ్ 2024...

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 24, 2024 12:38 PM , Engineering

ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని కేటగిరీలతో సహా పరిధి ఫార్మాట్‌లో...

ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 23, 2024 09:04 AM , Engineering

ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని కేటగిరీలతో సహా పరిధి...

ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 22, 2024 03:12 PM , Engineering

ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AP EAMCET 2024 అన్ని శాఖల కోసం అంచనా కటాఫ్‌ను ఇక్కడ చూడండి. కటాఫ్ అన్ని కేటగిరీలతో...

Top