PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
రఘు ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024

రఘు ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 20, 2024 11:31 AM , Engineering

అభ్యర్థులు ఇక్కడ మునుపటి సంవత్సరం కటాఫ్ ఆధారంగా రఘు ఇంజనీరింగ్ కళాశాల AP EAMCET ఆశించిన కటాఫ్ 2024 ర్యాంక్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Ramachandra College of Engineering-ap-eamcet-expected-cutoff-2024

రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ AP EAMCET అంచనా కటాఫ్ 2024

June 19, 2024 06:19 PM , Engineering

రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

SASI Institute of Technology and Engineering-ap-eamcet-expected-cutoff-2024

శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్

June 19, 2024 03:33 PM , Engineering

శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ AP EAMCET 2024 అంచనా కటాఫ్ ను కోర్సు ప్రకారంగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

AP Inter Second year supplementary results

AP ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు 2024 విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ ఇదే

June 18, 2024 02:26 PM , Education

ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ TS ICET ఆశించిన కటాఫ్ 2024

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ TS ICET ఆశించిన కటాఫ్ 2024

June 15, 2024 04:23 PM , Management

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో అడ్మిషన్ కోసం TS ICET 2024 ఆశించిన కటాఫ్ ను కేటగిరీ ప్రకారంగా తెలుసుకోండి. 

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ TS ICET ఆశించిన కటాఫ్ 2024

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ TS ICET ఆశించిన కటాఫ్ 2024

June 15, 2024 04:22 PM , Management

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ TS ICET ఆశించిన కటాఫ్ 2024 ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

TS TET Paper 1 Toppers 2024

TS TET పేపర్ 1 టాపర్స్ జాబితా : అత్యధిక మార్కులు సాధించింది వీరే

June 15, 2024 01:43 PM , Education

TS TET ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి, తెలంగాణ TET 2024 పేపర్ 1 టాపర్ల జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

అవంతి PG కళాశాల TS ICET 2024 MBA ఆశించిన కటాఫ్ ఎంతంటే?

అవంతి PG కళాశాల TS ICET 2024 MBA ఆశించిన కటాఫ్ ఎంతంటే?

June 14, 2024 05:21 PM , Management

TS ICET 2024 MBA మరియు MCA కోర్సుల కోసం అవంతి PG కాలేజీకి ఆశించిన కటాఫ్‌ను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ TS ICET కటాఫ్ 2024

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ TS ICET కటాఫ్ 2024: కేటగిరీ ప్రకారంగా

June 14, 2024 05:20 PM , Management

TS ICET 2024 MBA మరియు MCA కోర్సుల కోసం అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కోసం ఆశించిన కటాఫ్‌ను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

AV కాలేజ్ TS ICET MBA ఆశించిన కటాఫ్ 2024

AV కాలేజ్ TS ICET MBA ఆశించిన కటాఫ్ 2024 : కేటగిరీ ప్రకారంగా తెలుసుకోండి

June 14, 2024 05:18 PM , Management

MBA మరియు MCA కోర్సులకు AV కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ మరియు కామర్స్ కోసం TS ICET 2024 ఆశించిన కటాఫ్‌ను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

Top