PFDPrienteMail
Before     On or after
Guttikonda Sai
Guttikonda Sai
Guttikonda Sai

సాయి కృష్ణ ఎడ్-టెక్ రంగంలో కీలక అనుభవం ఉన్న కంటెంట్ రైటర్. సాయి కృష్ణ కాలేజ్‌దేఖో లో ఫుల్ టైమ్ కంటెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం, అతను కంటెంట్ టీమ్ తో కలిసి పనిచేస్తున్నాడు, వార్తలు, ఆర్టికల్స్, బ్లాగులు, లైవ్ అప్‌డేట్‌లు, ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించినవన్నీ, ఇంజనీరింగ్ ఈవెంట్‌లలో అభివృద్ధి, స్టార్టప్‌లు, భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తాజా మార్పులు మరియు అప్డేట్స్ మొదలైన కంటెంట్ రాస్తున్నాడు మరియు అతను కంటెంట్‌ను తెలుగు భాషలోకి ట్రాన్సలేట్ చేస్తున్నాడు. కాలేజ్‌దేఖో తో కలిసి వర్క్ చేయడానికి తనకు స్వాతంత్ర్యం మరియు తన అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకునే సామర్థ్యం లభిస్తుందని సాయి కృష్ణ భావిస్తున్నాడు. అతను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (మెకానికల్) పూర్తి చేశాడు.
సాయి కృష్ణకు తెలుగు కంటెంట్ రైటింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంది, అతను జీవనశైలి బ్లాగులతో పాటు కొన్ని ఆడియోబుక్ యాప్‌లతో కూడా పనిచేశాడు. సాయి కృష్ణ ఆర్టికల్స్, బ్లాగులు, వార్తలు, ప్రమోషనల్ కాపీలు, బ్రోచర్లు రాశాడు. ప్రభుత్వ పరీక్ష, నియామక ప్రక్రియ మరియు పరీక్ష ప్రిపరేషన్ , ఇంగ్లీష్, చరిత్ర, సామాజిక శాస్త్రం, సివిల్ పరీక్షలకు రీజనింగ్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులను ఎలా సిద్ధం చేయాలో కూడా అతనికి జ్ఞానం ఉంది. సాయి కృష్ణ వార్తలు మరియు అప్డేట్స్, SEO, ర్యాంకింగ్ వంటి వివిధ ప్రాజెక్టులలో పనిచేశాడు.
భవిష్యత్తులో తన సొంత పుస్తకాన్ని ప్రచురించాలనేది అతని కల. తన పెంపుడు జంతువుతో సమయం గడపడం అతనికి చాలా ఇష్టం, మరియు సైకిల్‌పై భారతదేశాన్ని పర్యటించాలనేది అతని కల.

 

News and Articles by Guttikonda Sai

947 Total Articles
AP SSC Class 10 toppers 2024

AP SSC 10వ తరగతి టాపర్లు 2024 (AP SSC Class 10 Toppers 2024)

April 22, 2024 03:21 PM , Others

AP SSC 10వ తరగతి టాపర్స్ 2024 జాబితా ఏప్రిల్ 22, 2024న విడుదలవుతుంది. విద్యార్థులు వారు పొందిన మార్కులు, ర్యాంకులతో పాటు టాపర్ల పేర్లను కూడా...

AP SSC Krishna District Toppers 2024

AP SSC కృష్ణా జిల్లా టాపర్స్ 2024 (AP SSC Krishna District Toppers 2024)

April 22, 2024 11:22 AM , Others

BSEAP ఏప్రిల్ 22న AP SSC ఫలితాలు 2024ని విడుదల చేసింది. 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన AP SSC కృష్ణా జిల్లా టాపర్స్ 2024 (అనధికారిక) జాబితాను...

TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024)

TSRJC బాలుర కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Boys Colleges 2024) : కోర్సుల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

April 20, 2024 12:56 PM , Others

తెలంగాణ రాష్ట్రంలోని బాలుర TSRJC కళాశాలల జాబితా మరియు కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

List of TSRJC Colleges 2024

TSRJC 2024 కళాశాలల జాబితా  (List of TSRJC Colleges 2024): కోర్సుల జాబితా, సీట్ మ్యాట్రిక్స్

April 19, 2024 10:21 AM , Others

TSRJC 2024 కళాశాలల జాబితా, కోర్సుల వివరాలు మరియు సీట్ మ్యాట్రిక్స్ ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. 

TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024): కళాశాలల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

TSRJC బాలికల కళాశాలల జాబితా 2024 ( List of TSRJC Colleges for Girls 2024): కళాశాలల వివరాలు, సీట్ మ్యాట్రిక్స్

April 19, 2024 08:43 AM , Others

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలల జాబితా మరియు కోర్సులు, సీట్ మ్యాట్రిక్స్ ను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

TS ECET Application Form Correction 2024

TS ECET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (TS ECET Application Form Correction in Telugu 2024)- తేదీలు , ఎడిటింగ్ ప్రాసెస్

April 17, 2024 05:22 PM , Engineering

TS ECET దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు 2024 ఏప్రిల్ 24 నుండి 28, 2024 వరకు నిర్వహించబడుతుంది. ఈ సదుపాయం ద్వారా, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో చేసిన...

తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలల జాబితా (List of Government Polytechnic Colleges in Telangana)

తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలల జాబితా (List of Government Polytechnic Colleges in Telangana)

April 16, 2024 05:03 PM , Education

తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాలల జాబితా (List of Government Polytechnic Colleges in Telangana) ఈ ఆర్టికల్ లో వివరంగా...

AP Intermediate Commerce Toppers 2024

AP ఇంటర్మీడియట్ కామర్స్ టాపర్స్ 2024 (AP Intermediate Commerce Toppers 2024)- AP క్లాస్ 12 కామర్స్ టాపర్స్ మార్కులు, శాతాలను తనిఖీ చేయండి

April 12, 2024 03:10 PM , Others

AP ఇంటర్మీడియట్ కామర్స్ టాపర్స్ 2024 కామర్స్ స్ట్రీమ్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు. టాపర్లు వారి అత్యుత్తమ విద్యా పనితీరు మరియు...

TS DSC Syllabus 2023

తెలంగాణ DSC 2024 సిలబస్ (TS DSC Syllabus 2024)- స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ పోస్టులకు

April 11, 2024 06:33 PM , Education

TS DSC నోటిఫికేషన్ విడుదల అయ్యింది, మొత్తం 11062 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు, పోస్టు ప్రకారంగా ఖాళీల సంఖ్య ను ఈ ఆర్టికల్ లో...

TS EAMCET 2024 Application Form Correction

TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (TS EAMCET 2024 Application Form Correction)- తేదీలు, ప్రక్రియ, సవరించగల డీటైల్స్ , డైరెక్ట్ లింక్

April 11, 2024 05:19 PM , Engineering

TS EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు ప్రక్రియ, సవరించగల డీటెయిల్స్ , సవరించలేని డీటెయిల్స్ మరియు  మరింత సమాచారం కోసం ఈ...

Top